ఇంకేముంది పార్టీలోకి వచ్చేస్తానని వైసీపీ నేతలకు లీకుల మీద లీకులు ఇచ్చారు! ఇక రేపో మాపో పార్టీలో చేరిపోవడం ఖాయమని ఆశ చూపారు! ఆయన వస్తారని, దీంతో టీడీపీకి దెబ్బమీద దెబ్బ పడినట్టేనని వైసీపీ అధినేత జగన్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ చివరి ఊరించి.. ఉసూరుమనిపించారు శిల్పా మోహన్‌రెడ్డి! అంతేగాక తన అవసరాల కోసం వైసీపీని వాడుకుని నట్టేట ముంచారు. నంధ్యాల రాజకీయంలో జగన్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. శిల్పా మోహన్ రెడ్డి.. వైసీపీలోకి వెళ్లడం […]
Tag: YS Jagan
ఆ జిల్లాపై జగన్ ఆశలు వదులుకున్నాడా..!
వెనుకబడిన జిల్లాగా పేరొందిన సిక్కోలులో వైఎస్సార్ సీపీలో వింత పరిస్థితి కనిపిస్తోంది. నేతల మధ్య అంతర్గత రాజకీయాలు, విభేదాలు, సమన్వయ లోపం ఇవన్నీ పార్టీని మరింత దిగజారుస్తున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష నేతల పట్టు ఈ జిల్లాపై తగ్గుతూ ఉంటే.. అధికార పార్టీ నాయకుల హవా నానాటికీ పెరుగుతోంది. ఇంత జరుగుతున్నా.. వైసీపీ అధినేత జగన్ జిల్లా రాజకీయాలపై దృష్టిపెట్టకపోవడం ఇప్పుడు అందరిలోనూ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. జిల్లాలో కీలకమైన నాయకులు పొంతన లేకుండా వ్యవహరిస్తున్నా.. వాటన్నింటినీ సరిజేసి ఏకతాటిపైకి […]
జగన్‌కు మద్దతుగా వైసీపీ ఎంపీ కొత్త న్యూస్ ఛానెల్
రాజకీయ పార్టీలకు మీడియా అండ తప్పనిసరి అయిన రోజులివి. అందుకే ఏదో ఒక పార్టీకి ఏదో ఒక మీడియా.. తన వంతు సాయం చేస్తూ వస్తోంది. ముఖ్యంగా ఏపీలో అధికార పార్టీకి మద్దతు ఇచ్చే మీడియానే ఎక్కువగా ఉండగా.. ప్రతిపక్షాన్ని పట్టించుకునే మీడియా ఒకే ఒక్కటి ఉంది. ఈ ఆంతర్యాన్ని తగ్గించేందుకు వైసీపీ నడుం బిగించింది. వైసీపీని ప్రొజెక్టు చేసేందుకు ఆ పార్టీ ఎంపీ రంగంలోకి దిగారు. ఏకంగా ఇప్పుడు ఆయన ఒక చానెల్‌ను త్వరలో ప్రారంభించబోతున్నారు. […]
పవన్ విషయంలో జగన్ ముందు జాగ్రత్త
ప్రత్యర్థులు ఏం చేస్తున్నారు? ఎలాంటి వ్యూహాలు అమలుచేస్తున్నారు. వాటి కంటే ముందుగా ఏం చేయాలి? అనే విషయాలు రాజకీయాల్లో నిరంతరం పరిశీలిస్తూ ఉండాలి. ఇప్పుడు ఇదే పనిలో పడ్డారట ప్రతిపక్ష నేత జగన్! ఇంతకీ ఆయన ఆరా తీస్తున్నది ఎవరి గురించో తెలుసా.. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి! సీఎం చంద్రబాబు గురించి ఆలోచించడం మాని.. పవన్ గురించి ఎందుకు అని అనుకుంటారేమో! దీనికి ఓ లెక్క ఉందట. 2014 ఎన్నికల్లో పవన్ […]
జగన్ ఇక మారవా..ఆ డైలాగ్ వదలవా..!
వైఎస్.జగన్ కాంగ్రెస్‌ను వీడి వైసీపీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన నోటి వెంట నేనే సీఎం అనే పదం కొన్ని వేల సార్లు వచ్చి ఉంటుంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంతో పోరాడిన వైఎస్.జగన్ ఆ టైంలో కూడా కాబోయే సీఎం నేనే…అనే డైలాగ్ కంఠోపాటంతో పదే పదే వల్లవేశారు. తర్వాత గత ఎన్నికలకు ముందు కూడా కొన్ని వేలసార్లు జగన్ నోటి వెంట అదే రొటీన్ డైలాగ్…ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయి జగన్ విపక్షానికి పరిమితమయ్యారు. అయినా […]
వైసీపీ ఎంపీగా కొమ్మినేని… ఎక్కడో తెలుసా..!
కొమ్మినేని శ్రీనివాసరావు పేరు చెపితే తెలుగు న్యూస్ ఛానెల్స్ చూసే వారిలో ఆయన తెలియని వారు ఉండరు. తెలుగు మీడియా వార్తా రంగంలో తన విశ్లేషణలతో కొమ్మినేని సపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. దాదాపు మూడు దశాబ్దాలుగా ఈ రంగంలో ఉంటూ సీనియర్ జర్నలిస్టుగా ఉన్న ఆయన తెలుగులో చాలా టాప్ మీడియా సంస్థల్లో పనిచేశారు. ఎన్టీవీలో ఉంటోన్న ఆయన కొద్ది రోజుల క్రితం అనూహ్య పరిణామాలతో ఆ ఛానెల్ నుంచి బలవంతంగా బయటకు నెట్టబడ్డారు. ఆ […]
రాజధానిలో టీడీపీ పట్టు సడలుతోందిగా..
ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో రోజు రోజుకు టీడీపీ గ్రాఫ్ తగ్గుతోందా ? అక్కడ రైతుల నుంచి బలవంతపు భూసేకరణ, ప్రజలకు కనీస సౌకర్యాల కల్పనలో ప్రభుత్వ వైఫల్యం, అక్కడ సామాన్య జనాల ఇబ్బందులు అడుగడుగునా కొట్టొచ్చినట్టు కనపడుతున్నాయి. అయితే ఇదంతా పైకి మాత్రమే కనపడుతోన్న వ్యతిరేకత…అయితే ఇప్పటి వరకు ఈ వ్యతిరేకతను అధికారంలో ఉంది కాబట్టి టీడీపీ ఏదోలా మేనేజ్ చేసుకుంటూ కవరేజ్ చేసేసింది. అయితే ఇది ఓట్ల రూపంలో వ్యతిరేకంగా వస్తే ఇక కవరేజ్ […]
బెంగాల్‌లో తీగలాగితే … వైసీపీ డొంక కదులుతోందా..!
వైసీపీ నేతలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఉక్కుపాదం మోపుతోంది. దీంతో వారి గుండెల్లో గుబులు మొదలైంది. ఏపీలోనే గాక పక్క రాష్ట్రంలో జరిగిన భారీ కుంభకోణాల్లోనూ వైసీపీ నేతల పేర్లు ఉండటంతో.. ఇప్పుడు పార్టీలో తీవ్ర గందరగోళం మొదలైంది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లో జరిగిన భారీ కుంభకోణంలో తీగలు లాగితే.. వైసీపీ డొంక కదులుతోంది. ఇప్పటికే వైసీపీ అధినేత జగన్‌తో పాటు మరికొందరు ఈడీ కేసుల్లో ఇరుక్కుని ఇబ్బందులు పడుతుండగా.. తాజాగా ఈ జాబితాలో చిత్తూరు ఎంపీగా పోటీచేసిన […]
వైసీపీలోకి రఘువీరా…జగన్ ఆఫర్ ఇదేనా..!
రాష్ట్ర విభజన దెబ్బకు ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉందా అని గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి. రాష్ట్ర విభజన పాపమంతా కాంగ్రెస్ పార్టీ నెత్తిమీదే పడడంతో ఆ పార్టీ ఇప్పటకీ కోలుకునే పరిస్థితి లేదు. విభజన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో పోటీచేసిన కాంగ్రెస్‌కు ఏ నియోజకవర్గాల్లో డిపాజిట్లు వచ్చాయో భూతద్దంలో పెట్టి వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటకీ ఏపీలో కాంగ్రెస్ పార్టీ మూలాలు అక్కడక్కడా ఉన్నా ? పార్టీని నడిపించే నాయకుడే సరైన వాడు లేకుండా పోయాడు. […]