వైఎస్ జగన్ మీటింగ్ లో అడుగడుగునా ఇబ్బంది పడ్డ ప్రభాస్..వీడియో వైరల్ !

సెలిబ్రిటీలు డ్రెస్సింగ్ స్టైల్ చూస్తే కొన్ని వావ్ అనిపిస్తే మరికొన్ని వేగుటపుట్టిస్తాయి ,మరికొన్ని హాస్యం తెపిస్తాయి .సెలిబ్రిటీలు స్టైల్ డ్రెస్సులు వేసుకుని ఎంత అందంగా ఉంటారో ,అవే డ్రెస్ ఒకకోసారి తెగ ఇబ్బంది పెట్టేస్తాయి .హీరోయిన్స్ విషయంలో ఎక్కువగా కనబడుతుంటాయి ,హీరోలో తక్కువ ,కానీ ఇప్పుడు ఒక టాప్ హీరో ఇబ్బంది పడ్డారు .ఆ హీరో ఎవరారో ఒకసారి చూద్దాం . తాజాగా టాలీవుడ్ సినిమా టిక్కెట్లు రేట్ల విషయంలో ఈ రోజు ఏపీ సీఎం వై […]

జ‌గ‌న్‌ది త‌ప్ప‌యితే బీజేపీది ఇంకా పెద్ద త‌ప్పా…!

“రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారు. అన్నీ ఉచితంగా ఇచ్చి ప్ర‌జ‌ల‌ను సోమ‌రుల‌ను చేస్తున్నారు. ఇ దేం పాల‌న‌“ అంటూ..కొన్ని రోజుల కింద‌ట‌.. బీజేపీ కేంద్ర మంత్రి ఒక‌రు రాష్ట్రానికి వ‌చ్చివ్యాఖ్యానించారు .. క‌ట్ చేస్తే.. సోము వీర్రాజు మ‌రింత వ‌ర్రీ అయ్యారు. ఉద్యోగుల‌కు పీఆర్సీ ఇచ్చేందుకు డ‌బ్బులు లేవం టున్న సర్కారు… ప‌థ‌కాల పేరుతో ప్ర‌జ‌ల‌కు పంప‌కాలు చేస్తోంద‌ని నోరు చేసుకున్నారు. ఇక‌, టీడీపీ నాయ‌కులు కూడా ఇదే బాట‌లో విమ‌ర్శ‌లు సంధించారు. అమ్మ ఒడి, ఇత‌ర‌త్రా […]

జ‌గ‌న్‌తో జూనియ‌ర్ ఎన్టీఆర్ భేటీ.. ఏం జ‌రుగుతోంది..!

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో అంతా సినిమా టిక్కెట్ల ధ‌ర‌లు, ఇండ‌స్ట్రీకి సంబంధించి చాలా విష‌యాల‌పై చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. ముఖ్యంగా ఏపీ ప్ర‌భుత్వంతో టాలీవుడ్‌కు పెద్ద గ్యాప్ ఉంది. ఈ గ్యాప్‌ను భ‌ర్తీ చేసేందుకు చాలా ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నా అవేవి ఓ కొలిక్కి రావ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల మెగాస్టార్ చిరంజీవి ఏపీ సీఎం జ‌గ‌న్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీ త‌ర్వాత అయినా స‌మ‌స్య ఓ కొలిక్కి వ‌స్తుంద‌నే అంద‌రూ అనుకున్నారు. అయితే ఇంత‌లోనే ట్విస్ట్‌.. అది […]

రోజాను ఇంత తొక్కేస్తున్నారా.. జ‌గ‌న్ అపాయింట్‌మెంట్ కూడా లేదే..!

అదేం అదృష్ట‌మో కానీ.. వైసీపీ నాయ‌కురాలు.. ఫైర్ బ్రాండ్, న‌గ‌రి ఎమ్మెల్యే రోజాకు గ‌తంలో ప్ర‌త్య‌ర్థి పార్టీల నుంచి సెగ వ‌స్తే.. ఇప్పుడు పార్టీ అధికారంలోకి వ‌చ్చాక‌.. సొంత పార్టీ నేత‌ల నుంచే సెగ భారీ ఎత్తున త‌గులుతుండ‌డం గ‌మ‌నార్హం. నిజానికి రాష్ట్రంలో అధికార పార్టీ నేత‌ల మ‌ధ్య ఆధిప‌త్య పోరు ఉన్న మాట వాస్త‌వ‌మే. అయితే.. దీనికి మించి.. అన్న‌ట్టుగా రోజాకు సెగ త‌గులుతోంది. ఆమెను డ‌మ్మీ చేసేందుకు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అస‌లు టికెట్ కూడా […]

బాబుకు ఘోర అవ‌మానం.. హైద‌రాబాద్‌లోనే ఉన్నా ఇలా జ‌రిగిందే..!

టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు ఘోర అవ‌మానం జ‌రిగిందా? ఆయ‌న ఊహించ‌ని విధంగా ఆయ‌న‌ను ప‌క్క‌న పెట్టారా? అంటే.. ఔన‌నే అంటున్నారు పార్టీ నాయ‌కులు. ఇదే విష‌యం పార్టీలో గుస‌గుస‌గా మార‌డం గ‌మ‌నార్హం. విష‌యంలోకి వెళ్తే.. హైద‌రాబాద్ శివారులోని ముచ్చింత‌ల్‌లో చిన‌ జీయ‌ర్ స్వామి ఆధ్వ‌ర్యంలో రామానుజాచార్యుల విగ్ర‌హం ప్ర‌తిష్ట‌.. 108 దేశాల పేరుతో ఆల‌యాల నిర్మాణం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి కేంద్రం నుంచి ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ వ‌చ్చారు. అదేవిధంగా.. రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కూడా ఈ నెల 14న […]

వంగవీటి రాధపై బోండా ఉమా సంచలన వ్యాఖ్యలు

ఆంధ్ర ప్రదేశ్ లో వైస్ జగన్ సర్కార్ కొత్త జిల్లాల ప్రకటన చేసిన తరువాత రాష్ట్రంలో అనేక ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్న సంగతి తెలిసిందే .రాజంపేట ప్రధాన కేంద్రంగా అన్నయ్య జిల్లాగా ,హిందూపూర్ ప్రధాన కేద్రంగా సత్యసాయి జిల్లాలకు పెద్ద ఎత్తున్న ఆందోళను జరుగుతున్నాయి .అలాగే వంగవీటి రంగ జిల్లా ఏర్పాటు చేయాలి పెద్ద ఎత్తున అభిమానులు ,కాపు నాయకులు పోరాడుతున్నారు . అయితే తెలుగు దేశం మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా రంగ జిల్లా ఏర్పాటుపై […]

ఈ నెల 10న జ‌గ‌న్‌తో మెగాస్టార్ భేటీ.. రాజ్య‌స‌భ క‌న్‌ఫార్మ్ మాట నిజం..!

ఏపీ సీఎం జ‌గ‌న్‌తో మెగాస్టార్ చిరంజీవి మ‌రోసారి భేటీ కానున్నారు. ఈ నెల 10వ తారీకున సీఎం జ‌గ‌న్‌.. చిరుకు అప్పాయింట్ మెంట్ ఇచ్చిన‌ట్టు తాడే ప‌ల్లి వ‌ర్గాలు తెలిపాయి. అయితే.. ఈ భేటీ ఎందుకు?  రీజ‌నేంటి? అనే అంశాలు చాలా ఆస‌క్తిగా మారా యి. ఎందుకంటే.. గ‌త నెల 13న భోగి పండుగ రోజు ముందు కూడా చిరంజీవి సీఎం తో భేటీ అయ్యారు. ప్ర‌త్యేక విమానంలో వ‌చ్చిన ఆయ‌న సీఎంతో క‌లిసి భోజ‌నం కూడా […]

బాలకృష్ణతో చిరంజీవి భేటీ …ఎందుకంటే ?

తెలుగు ఫిల్మ్ ఛాంబ‌ర్ ఆధ్వ‌ర్యంలో మెగాస్టార్ చిరంజీవి అధ్య‌క్ష‌త‌న మంగ‌ళ‌వారం టాలీవుడ్ లో కీల‌క‌మైన స‌మావేశం జ‌ర‌గ‌బోతోంది. ఈ స‌మావేశంలో టాలీవుడ్ లోని సీనియర్ హీరోలను ఆయ‌నే స్వ‌యంగా ఫోన్ చేసి, స‌మావేశానికి రావ‌ల్సిందిగా పిలుస్తున్నారు.అయితే చిరంజీవి బాల‌కృష్ణ‌, నాగార్జున‌, మ‌హేష్ బాబు, అల్లు అర్జున్ , ఎన్టీఆర్ ,ప్రభాస్ లకు చిరంజీవి నుంచి ఫోన్ వెళ్లింద‌ని తెలుస్తోంది. ఈ స‌మావేశంలో నాగార్జున‌, అల్లు అర‌వింద్‌, దిల్ రాజు, అశ్వ‌నీద‌త్‌, , సురేష్ బాబు, రాజ‌మౌళి, కొర‌టాల […]

చిరంజీవి గారి మీటింగ్ తో మాకు సంబంధం లేదు మీడియాకి షాక్ ఇచ్చిన విష్ణు..

తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కొరోనా దెబ్బకి కోలుకోలేని దెబ్బ తిన్నది .ఆ దెబ్బ మీద టిక్కెట్ల రేట్లు రూపంలో వైఎస్ జగన్ సర్కార్ దెబ్బకి కక్కలేక మింగలేక అన్నట్టు ఉన్నది తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి.నిన్నగాక మొన్న జగన్ తో చిరంజీవి భేటీ అయిన సంగతి అందరకి తెలిసిందే . ఆ భేటీ పై ‘మా ‘ అధ్యక్షుడు మంచి విష్ణు తాజాగా స్పందించారు .అయన ఏమన్నారో అయన మాటలోనే చూద్దాం . ‘మా’ అధ్యక్షుడిగా నేను వ్యక్తిగతంగా […]