Tag Archives: world record

వైరల్ : ఏకంగా 735 గుడ్లను ఒకే టోపిలో ధరించిన ఘనుడు…!

గిన్నీస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాందించాలంటే ఎవరు చేయని పని అయ్యుండి, లేదంటే ఏదైనా కొత్తగా చేయాలి. అలాగే ఒక ఘనుడు వినూత్నంగా ప్రయత్నించి గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కాడు. ఏకంగా 735 గుడ్లను ఒకే టోపిలో ధరించి కొన్ని నిమిషాల పాటు బ్యాలన్స్ చేసి గిన్నీస్ రికార్డు సృష్టించాడు ఈ వీరుడు. ఆఫ్రికాకు చెందిన గ్రెగరీ డాసిల్వా తన తలపై ఏకంగా 735 గుడ్లను బ్యాలెన్స్ చేశాడు. ఇందుకోసం అతను ఒక పెద్ద టోపీని తయారుచేయించి అందులో

Read more

వామ్మో.. పవన్ పుట్టిన రోజు నాడు ప్రపంచ రికార్డు సృష్టించాడుగా?

తెలుగు ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి, అలాగే ఆయన అభిమానుల గురించి ఇంకా చెప్పాల్సిన పనిలేదు. రెండు రాష్ట్రాలలో ఆయన సినిమా వచ్చింది అంటే పండుగ ఎలా ఉంటుంది. ఇక ఆయన పుట్టిన రోజు వచ్చిందంటే చాలు మన దేశంతో పాటు వేరే దేశాలలో కూడా పెద్దఎత్తున పండుగగా జరుపుకుంటూ ఉంటారు. సెప్టెంబర్ 2 ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ అభిమానుల మానియానే కనిపిస్తూ ఉంటుంది. కేక్ కటింగ్

Read more

బ్రేకింగ్: పారాలింపిక్స్ లో మరొక పతకం సొంతం చేసుకున్న భరత్…!

ఇప్పుడు పారాలింపిక్స్ ఆట‌లు ఎంత వైభ‌వంగా సాగుతున్నాయో చూస్తూనే ఉన్నాం. ఇక ఈ ఆట‌ల్లో కూడా మ‌న ఆట‌గాళ్లు బాగానే స‌త్తా చాటుతున్నారు. కాగా ఇప్పుడు పారాలింపిక్స్ లో మరో గోల్డ్ మెడ‌ల్ భారత్ ఖాతాలో పడ‌టం విశేషం. అయితే ఒలంపిక్స్ మాదిరిగానే ఇప్పుడు జావెలిన్ త్రో ఎఫ్64 ఈవెంట్‌లో సుమిత్ ఆంటిల్ అద్భుతంగా ప్ర‌ద‌ర్శ‌న చేసి మ‌రీ ఈ గోల్డ్ మెడ‌ల్‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు. దాదాపు 68.55 మీటర్లు ఆయ‌న త‌న ఈటెను విసిరి

Read more

టీకా పంపిణీలో ఇండియా స‌రికొత్త రికార్డు!

అతి సూక్ష్మ‌జీవి అయిన క‌రోనా వైర‌స్ త‌గ్గిన‌ట్టే త‌గ్గి.. మ‌ళ్లీ శ‌ర‌వేగంగా వ్య‌ప్తి చెందుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు ప్ర‌జ‌లు అత‌లాకుత‌లం అయిపోతున్నారు. మ‌రోవైపు క‌రోనాను అంతం చేసేందుకు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ప్ర‌పంచ‌దేశాల్లోనూ జోరుగా కొన‌సాగుతోంది. అయితే టీకా పంపిణీలో తాజాగా ఇండియా స‌రికొత్త రికార్డును సృష్టించింది. కేవలం 99 రోజుల వ్యవధిలో 14 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ పంపినీ చేసింది. శనివారం రాత్రి వరకూ 14,08,02,794 టీకా డోస్ లను అందించ‌గా..

Read more