ఆస్తులు అమ్మేసుకుంటున్న రాకింగ్ రాకేష్…కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

ఎందరో తెలుగు ప్రేక్షకుల ఆదరణ పొందిన ఈ కామెడీ షో కేవలం ప్రేక్షకులకు నవ్వులు పంచడం మాత్రమే కాకుండా, అందులో పాల్గొన్న ఎందరో కంటెస్టెంట్లకు సినీ రంగంలో మంచి అవకాశాలను కల్పించింది. వారి జీవితాలలో బంగారు బాటలు వేసింది. ఎందరో కంటెస్టెంట్ లు కామెడియన్లుగా సినిమా రంగంలో ప్రవేశించగా, మరికొందరు దర్శకులు, నిర్మాతలుగా కూడా మారారు. ఈ మధ్య ఒక జబర్దస్త్ కంటెస్టెంట్ వేణు “బలగం” చిత్రానికి దర్శకత్వం వహించి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇప్పుడు అదే […]

ఆ నటిని రెండో పెళ్లి చేసుకోవాలనుకున్న హీరో మమ్ముట్టి.. ఎవరో తెలుసా..?

మలయాళ నటుడు మమ్ముట్టి అందరికీ తెలిసిందే. మలయాళంలో సీనియర్ హీరోగా ఉన్నాడు. ఇప్పటికీ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు. ఏడు పదుల వయస్సులోనూ సినిమాల్లో నటిస్తూ బిజీబిజీగా ఉన్నాడు. 2023లో ఏజెంట్‌ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఆయన దగ్గరయ్యాడు. మలయాళంలో మెగాస్టార్ గా ఆయనను అందరూ కొనసాగుతున్నాడు. అయితే ఏజెంట్ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఊహించని డిజాస్టర్ టాక్‌ తెచ్చుకుంది. దీంతో ప్రస్తుతం ఆయన హార్రర్ థ్రిల్లర్‌ జోనర్‌లో వస్తున్న భ్రమయుగం సినిమాలో నటిస్తున్నాడు. ఈ […]

ఏకంగా సింహాన్ని దత్తత తీసుకున్న నటుడు.. ఎవరో తెలుసా?

కోలీవుడ్‌ నటుడు శివకార్తికేయన్‌ గురించి అందరికీ తెలిసినదే. ఈ మధ్య కాలంలో మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు శివకార్తికేయన్. వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న నటుడు శివకార్తికేయన్‌ సినిమాల్లోనే కాకుండా నిజజీవితంలో కూడా హీరో అని నిరూపించుకున్నాడు. అవును, ఇపుడు చెప్పబోయే విషయం తెలిస్తే మీరు శివకార్తికేయన్‌కి జేజేలు కొడతారు. విషయంలోకి వెళితే, తాజాగా చెన్నైలోని అరిగ్నార్ అన్నా జూలాజికల్ పార్క్ (వండలూర్ జూ) నుంచి ఓ సింహాన్ని దత్తత తీసుకున్నాడు శివ. మూడేళ్ల వయసున్న ఈ సింహం […]

ఒమిక్రాన్ భయం వద్దు : 38 దేశాల్లోనూ ఒక్క మరణమూ లేదు..!

ప్రస్తుతం ప్రపంచ దేశాలను కరోనాలో కొత్త రకం వేరియంట్ అయిన ఒమిక్రాన్ వణికిస్తోంది. మొదట ఈ రకమైన వైరస్ నవంబర్ 24వ తేదీన మొదటిసారిగా సౌత్ ఆఫ్రికా లో నమోదైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అక్కడ ఈ రకం కేసుల సంఖ్య పెరుగుతోంది. ఆ తరువాత ఈ దేశంనుంచి బొట్స్వనా, నమీబియా దేశాలకు.. అక్కడినుంచి ఇతర దేశాలకు కూడా వ్యాప్తి చెందుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 38 దేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. మన […]

గుడ్ న్యూస్: కొవాగ్జిన్‌ టీకాకు WHO ఆమోదం …!

కరోనా మహమ్మారి నిర్మూలన కొరకై భారతదేశ ఫార్మా కంపెనీ భారత్‌ బయోటెక్‌ కొవాగ్జిన్‌ టీకాను తయారు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే భారతదేశంలో దీన్ని ప్రజలందరికీ అందిస్తున్నప్పటికీ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నుంచి అనుమతి లభించక విమర్శల పాలవుతోంది. అయితే గత కొన్ని నెలలుగా కొవాగ్జిన్‌ టీకా పనితీరును పరిశీలిస్తున్న డబ్ల్యూహెచ్‌వో తాజాగా భారత్‌ బయోటెక్‌ కు శుభవార్త అందించింది. కొవాగ్జిన్‌ టీకాను అత్యవసర వినియోగ జాబితాలో (ఎమర్జెన్సీ యూజ్‌ ఆఫ్‌ లిస్టింగ్‌-ఈయూఎల్‌) చేర్చేందుకు ఆమోదం […]

 మావోయిస్టులలో ఒక శకం ముగిసింది.. మరి నెక్స్ట్ ఎవరు..?

మావోయిస్టులు అంటే ప్రభుత్వానికి వ్యతిరేకం అయితే కాదు అని చెప్పాలి.. ఈ మావోయిస్టులు ప్రజలకు, అట్టడుగు వర్గాలకు అండగా నిలుస్తూ ఒకవేళ వీరిపై ప్రభుత్వం తన పంజా విసిరితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలకు అండగా నిలుస్తున్న విషయం తెలిసిందే.. అయితే వీళ్ళు చేసే పనులు ప్రజలకు అట్టడుగు వర్గాల వారికి మంచి చేకూర్చినా.. ప్రభుత్వానికి మాత్రం వ్యతిరేకంగా ఉండడంతో ఎప్పటికప్పుడు పోలీసులు కూడా వీరిపై తగిన చర్యలు తీసుకుంటూ ఉంటారు. ఇకపోతే ప్రముఖ మావోయిస్టుల లో అగ్ర […]

18 ఏళ్ళు దాటిన వారికి కోవిడ్ వాక్సిన్..!?

భారత్‌లో ఈనెల 16 నుండి కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నారు. భారత్‌లో కరోనా వ్యాక్సిన్ కార్యక్రమానికి ముందు ప్రపంచ ఆరోగ్య సంస్థ పలు ముఖ్య సూచనలు చేసింది. తొలి దశలో డాక్టర్లు, వైద్య సిబ్బంది, ఇతర ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు వాక్సిన్ అందజేస్తారు. రెండో దశలో 50 ఏళ్లు పైబడిన వారికి, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి వాక్సిన్ వేస్తారు. ఆ తర్వాత సాధారణ ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. వ్యాక్సినేషన్ డ్రైవ్‌పై కేంద్ర ఆరోగ్యశాఖ ఒక కీలక […]