`వాల్తేరు వీర‌య్య‌` కోసం ర‌వితేజ వ‌దులుకున్న సినిమాలు ఎన్నో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మ‌హారాజా రవితేజ కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న లేటెస్ట్ మాస్‌ ఎంటర్టైనర్ `వాల్తేరు వీరయ్య`. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. శృతిహాసన్, కేథరిన్ థ్రెసా ఇందులో హీరోయిన్లుగా న‌టిస్తే.. సముద్రఖని, బాబీ సింహా, బిజు మీనన్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో మత్స్య కారుల‌ నాయకుడు వాల్తేరు వీర‌య్య‌గా చిరంజీవి, ఏసీపీ విక్ర‌మ్ […]

తండ్రి వ‌య‌సున్న చిరు, బాల‌య్య‌తో రొమాన్స్ అవ‌స‌ర‌మా? శ్రుతి హాస‌న్ దిమ్మ‌తిరిగే రిప్లై!

అందాల భామ శ్రుతిహాసన్ వచ్చే ఏడాది సంక్రాంతికి రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరించబోతోంది. అందులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన `వాల్తేరు వీరయ్య` ఒకటి కాగా.. నట‌సింహం నందమూరి బాలకృష్ణ నటించిన `వీర సింహారెడ్డి` మరొకటి. ఈ రెండు చిత్రాలు మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పైనే నిర్మితం అయ్యాయి. ఒక్కరోజు వ్య‌వ‌ధిలో ఈ రెండు సినిమాలు ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాయి. అయితే ఆరుపదుల వయసున్న చిరు బాలయ్యతో శ్రుతిహాసన్ నటించిన పై కొందరు సోషల్ మీడియా […]

`ఇడియట్ 2`తో త‌న‌యుడి ఎంట్రీ.. ఫైన‌ల్ గా ఓపెన్ అయిపోయిన‌ ర‌వితేజ‌!

`ఇడియట్`.. రవితేజకు స్టార్ హోదాను అందించిన చిత్రమిది. డైనమికల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఈ చిత్రం.. 2002లో విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ రాబోతోందని.. `ఇడియట్ 2` తో రవితేజ తనయుడు మహాధన్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడని గత కొద్ది రోజుల నుంచి నెట్టింట ఓ వార్త చ‌క్కర్లు కొడుతోంది. ఈ విషయంపై ఫైనల్ గా రవితేజ ఓపెన్ అయ్యారు. ధమాకాతో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో […]

నోరుజారిన చిరు.. `వాల్తేరు వీర‌య్య‌`లో ర‌వితేజ పాత్ర‌పై బిగ్ లీక్‌!

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ హీరోలుగా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు బాబీ తెర‌కెక్కించిన‌ తాజా మాస్ ఎంట‌ర్టైన‌ర్ `వాల్తేరు వీర‌య్య‌`. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్ హీరోయిన్ గా న‌టించింది. కేథరిన్ థ్రెసా, సముద్రఖని, బాబీ సింహా, బిజు మీనన్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవ‌లె షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 13న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. […]

ఆ విష‌యంలో చిరు జోరు.. బాల‌య్య మేల్కోవ‌య్యా..?!

వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ నువ్వా-నేనా అంటూ బాక్సాఫీస్ వ‌ద్ద పోటీ పడబోతున్న సంగతి తెలిసిందే. చిరంజీవి హీరోగా బాబీ `వాల్తేరు వీరయ్య` సినిమాను తెరకెక్కించగా.. బాలయ్యతో గోపీచంద్ మలినేని `వీర సింహారెడ్డి` మూవీని రూపొందించాడు. ఈ రెండు సినిమాలను మైత్రీ మూవీ మేకర్స్ వారే నిర్మించారు. రెండిటిలోనూ శ్రుతిహాసనే హీరోయిన్గా నటించింది. జనవరి 12న వీర సింహారెడ్డి విడుదల కాబోతుండ‌గా.. జనవరి 13న వాల్తేరు వీరయ్య రాబోతోంది. దీంతో […]

శాంతానుతో క‌లిసే ఉంటున్నా.. క‌లిసే ఆ పని చేస్తా.. ప‌చ్చిగా మాట్లాడేసిన శ్రుతి హాస‌న్‌!

ప్రముఖ హీరోయిన్ శ్రుతిహాసన్ ప్రముఖ డూడుల్ ఆర్టిస్ట్ శాంతాను హాజారికాతో గ‌త రెండేళ్ల నుంచి ప్రేమాయణం నడిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విష‌యాన్ని స్వ‌యంగా శ్రుతి హాస‌నే క‌న్ఫార్మ్ చేసింది. ఈ మ‌ధ్య శాంతానుతో శ్రుతి హాస‌న్ విడిపోయిందంటూ వార్త‌లు వ‌చ్చిన‌ప్ప‌టికీ.. అవి పుకార్లే అని తేలిపోయింది. శాంతానుతో స‌న్నిహితంగా ఉన్న ఫొటోల‌ను త‌న సోష‌ల్‌మీడియాలో పోస్ట్ తో శ్రుతి హాస‌న్ బ్రేక్ వార్త‌ల‌కు చెక్ పెట్టింది. తాజాగా ప్రియుడితో గురించి ఓ భేటీలో శ్రుతి హాస‌న్ […]

చిరు, బాల‌య్య‌లో ఉన్న కామన్ పాయింట్ అదే అంటున్న శేఖర్ మాస్టర్!

వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో టాలీవుడ్ నుంచి ఇద్దరు సీనియర్ స్టార్ హీరోలు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. అందులో నట‌సింహం నందమూరి బాలకృష్ణ ఒకరు కాగా.. మరొకరు మెగాస్టార్ చిరంజీవి. బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో `వీర సింహారెడ్డి` సినిమా చేస్తుంటే.. చిరంజీవి బాబీ డైరెక్షన్ లో `వాల్తేరు వీరయ్య` చేస్తున్నాడు. ఈ రెండు చిత్రాల్లోనూ శ్రుతి హాసన్ నే హీరోయిన్ గా నటించింది. అలాగే వీర సింహారెడ్డి జనవరి 12న విడుదల కాబోతుంటే.. […]

`వాల్తేరు వీర‌య్య‌` చూడ‌గానే చిరు రియాక్ష‌న్ ఏంటో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి వచ్చే ఏడాది సంక్రాంతి బ‌రిలో `వాల్తేరు వీరయ్య` సినిమాతో సందడి చేసేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. బాబీ కొల్లి దర్శకత్వం వహింస్తున్న ఈ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది. రవితేజ కీలక పాత్రలో కనిపించనున్నాడు. కేథరిన్ థ్రెసా, సముద్రఖని, బాబీ సింహా, బిజు మీనన్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్ర‌సాద్ స్వ‌రాలు అందిస్తున్నాడు. విశాఖపట్టణం బ్యాక్ […]

అదే నీకు మైన‌స్ అంటూ మాట‌ల‌తో గుచ్చారు.. శ్రుతి హాస‌న్ ఆవేద‌న‌!

అందాల భామ శ్రుతిహాసన్ ప్రస్తుతం కెరీర్ పరంగా య‌మా జోరు చూపిస్తోంది. వరుస హిట్లతో దూసుకుపోతున్న ఈ అమ్మడు ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా గ‌డుపుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి శ్రుతిహాసన్ నుంచి రెండు సినిమాలు రాబోతున్నాయి. ఇందులో నట‌సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన `వీర సింహారెడ్డి` ఒకటి కాగా.. మరొకటి మెగాస్టార్ చిరంజీవి నటించిన `వాల్తేరు వీరయ్య`. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ రెండు చిత్రాలు […]