ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. చిరంజీవి `వాల్తేరు వీరయ్య` సినిమాతో రాబోతుంటే.. బాలయ్య `వీర సింహారెడ్డి` సినిమాతో అలరించేందుకు సిద్ధమయ్యాడు. వాల్తేరు వీరయ్య సినిమాను బాబీ తెరకెక్కించగా.. వీర సింహారెడ్డికి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించాడు. ఈ రెండు చిత్రాల్లోనూ శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటించింది. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ఈ రెండు చిత్రాలను మైత్రి మూవీ మేకర్స్ వారే నిర్మించారు. ఓకే నిర్మాణ సంస్థలో […]
Tag: waltair veerayya
`వీర సింహారెడ్డి` ముందు వెలవెలబోతున్న `వీరయ్య`.. ఇలాగైతే చాలా కష్టం!
ఈ సంక్రాంతికి నటసింహం నందమూరి బాలకృష్ణ `వీర సింహారెడ్డి` సినిమాతో రాబోతుంటే.. మెగాస్టార్ చిరంజీవి `వాల్తేరు వీరయ్య`తో సందడి చేసేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. వీర సింహారెడ్డి సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వాహిస్తే.. వాల్తేరు వీరయ్యను బాబీ తెరకెక్కించాడు. ఈ రెండు చిత్రాల్లోనూ శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. అలాగే ఈ రెండు చిత్రాలను మైత్రీ మూవీ మేకర్స్ వారే నిర్మించారు. వీరసింహారెడ్డి జనవరి 12న విడుదల కానుండగా.. వాల్తేరు వీరయ్య జనవరి 13న రిలీజ్ […]
చిరుతో ఆ సాంగ్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డా.. శ్రుతి షాకింగ్ కామెంట్స్!
మెగాస్టార్ చిరంజీవి, శ్రుతిహాసన్ జంటగా నటించిన తాజా చిత్రం `వాల్తేరు వీరయ్య`. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహించాడు. ఇందులో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రను పోషించగా.. కేథరిన్ థ్రెసా, సముద్రఖని, బాబీ సింహా, బిజు మీనన్ ఇతర ముఖ్య పాత్రలను పోషించాడు. ఇటీవలె షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. […]
వీరయ్య V/S వీర సింహారెడ్డి.. ఇది గమనించారా.. రెండు స్ట్రోరీలు ఒకటే!
ఈ ఏడాది సంక్రాంతి బరిలో టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలైన నటసింహ నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి తలపడుతున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ `వీర సింహారెడ్డి` సినిమాతో రాబోతున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేశాడు. ఇందులో శ్రుతిహాసన్, హనీ రోజ్ హీరోయిన్లుగా నటించారు. అలాగే చిరంజీవి `వాల్తేరు వీరయ్య`తో అలరించేందుకు సిద్ధమయ్యాడు. బాబీ దర్శకత్వ వహించిన ఈ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తే.. రవితేజ కీలక పాత్రను పోషించాడు. […]
`వారసుడు`పై రామ్ చరణ్ రివ్యూ.. మెగా ఫ్యాన్స్ కి గట్టిగానే కాలింది!?
ఈ సంక్రాంతి బరిలో దిగబోతున్న చిత్రాల్లో విజయ్ దళపతి నటించిన `వారసుడు` ఒకటి. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ బడా నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే ఈ సినిమా విడుదల మెగాస్టార్ చిరంజీవి `వాల్తేరు వీరయ్య`, నటసింహ నందమూరి బాలకృష్ణ నటించిన `వీర సింహారెడ్డి` చిత్రాలకు పెద్ద తలనొప్పిగా మారింది. తాను నిర్మించిన వారసుడు […]
మెగా ఫ్యాన్స్‌కి డబుల్ ట్రీట్.. సంక్రాంతికి చిరుతో పాటు పవన్ కూడా వస్తున్నాడోచ్!?
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి `వాల్తేరు వీరయ్య` సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. బాబీ దర్శకత్వం వహించిన ఈ మాస్ ఎంటర్టైనర్ లో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రను పోషించాడు. శ్రుతిహాసన్, కేథరిన్ హీరోయిన్లుగా నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ సినిమా విడుదల కాబోతోంది. అయితే చిరంజీవితో పాటు ఆయన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం సంక్రాంతికి సందడి చేసేందుకు వస్తున్నాడు. ఇంతకీ విషయం ఏంటంటే.. ఇటీవల […]
రవితేజకు లవర్‌గా, భార్యగా, తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా?
సినీ పరిశ్రమలో హీరోలు ఎన్నేళ్లు అయినా హీరోలుగానే కొనసాగుతారు. కానీ, హీరోయిన్లు అలా కాదు. ఒక్కసారి గ్రాఫ్ డౌన్ అయిందంటే వదిన, అక్క, చెల్లి, తల్లి వంటి సహాయక పాత్రలకు షిఫ్ట్ అవుతారు. కొన్ని కొన్ని సార్లు హీరోలకు జోడీగా నటించనవారే.. కొన్నాళ్లకు తల్లిగా, చెల్లిగా నటిస్తుంటారు. అలా మాస్ మహారాజా రవితేజకు లవర్ గా భార్యగా, తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా.. శ్రుతి హాసన్. అవును, బలుపు సినిమాలో రవితేజకు లవర్ గా […]
అడ్వాన్స్ బుకింగ్స్ లో `వీర సింహా రెడ్డి` జోరు.. `వీరయ్య` బేజారు!
వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నరసింహం నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ `వీర సింహారెడ్డి` సినిమాతో రాబోతుంటే.. చిరంజీవి `వాల్తేరు వీరయ్య`తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ రెండు చిత్రాల్లోనూ శ్రుతిహాసన్‌నే హీరోయిన్గా నటించింది. పైగా ఈ రెండు చిత్రాలను మైత్రీ మూవీ మేకర్స్ వారే నిర్మించడం విశేషం. జనవరి 12న వీర సింహారెడ్డి విడుదల కాబోతోంది. అలాగే జనవరి 13న వాల్తేరు వీరయ్య థియేర్స్ లో సందడి చేయబోతోంది. […]
మెగా మాస్ సాంగ్ వచ్చేసింది.. చిరు, రవితేజ తీన్‌మార్ స్టెప్పులకు `పూనకాలే`!
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న మల్టీస్టారర్ మూవీ `వాల్తేరు వీరయ్య`. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రానికి బాబీ కొల్లి దర్శకత్వం వహించాడు. ఇందులో శ్రుతి హాసన్, కేథరిన్ థ్రెసా హీరోయిన్లుగా నటించారు. సముద్రఖని, బాబీ సింహా, బిజు మీనన్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు అందించాడు. ఇటీవలె షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం వచ్చే […]