బాబీకి కాస్ట్లీ కారు గిఫ్ట్ గా ఇచ్చిన మెగాస్టార్‌.. దాని విలువ ఎన్ని కోట్లో తెలుసా?

గత ఆరేళ్ల నుంచి కమర్షియల్ హిట్ లేక సతమతమవుతున్న మెగాస్టార్ చిరంజీవికి `వాల్తేరు వీరయ్య` కొత్త ఉత్సాహాన్ని అందించింది. బాబీ దర్శకత్వం వహించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించారు. ఇందులో రవితేజ ఓ కీలక పాత్రను పోషించ‌గా.. శృతి హాస‌న్ హీరోయిన్ గా న‌టించింది. సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. టాక్ ఎలా ఉన్నా కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్ […]

6 రోజుల్లోనే లాభాల‌ బాట ప‌ట్టిన `వీరయ్య‌`.. మ‌రి `వీర సింహారెడ్డి` ప‌రిస్థితేంటి?

ఈ ఏడాది సంక్రాంతి బ‌రిలో టాలీవుడ్ కు చెందిన సీనియర్ స్టార్ హీరోలు మెగాస్టార్‌ చిరంజీవి, న‌ట‌సింహం నందమూరి బాలకృష్ణ తలపడిన సంగతి తెలిసిందే. చిరంజీవి `వాల్తేరు వీరయ్య` సినిమాతో ప్రేక్షకులను పలకరించగా.. బాలయ్య `వీర సింహారెడ్డి` మూవీతో వచ్చాడు. ఒక్క‌రోజు వ్య‌వ‌ధిలో విడుదలైన ఈ రెండు చిత్రాల‌కు మిక్స్డ్ రివ్యూలే లభించాయి. అయితే టాక్ ఎలా ఉన్నా సరే ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా అద‌ర‌గొట్టేస్తున్నాయి. ముఖ్యంగా వాల్తేరు వీరయ్య విధ్వంసం […]

ర‌వితేజ‌కు బాగా క‌లిసొచ్చిన డ్రెస్‌.. అది వేస్తే సినిమా బ్లాక్ బ‌స్ట‌రే!?

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం డబుల్ హిట్స్ ను ఖాతాలో వేసుకుని ఫుల్ జోష్ లోకి వచ్చేశాడు. గత ఏడాది డిసెంబర్ లో ధమాకా సినిమాతో సూపర్ డూపర్ హిట్ ను అందుకున్న రవితేజ.. ఈ ఏడాది జనవరిలో `వాల్తేరు వీరయ్య` సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. మెగాస్టార్ చిరంజీవి బాబీ కాంబినేషన్లో రూపుదిద్దుకున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సంక్రాంతి కానుకగా విడుదలై మంచి విజయం సాధించింది. ఇందులో ఏసీపీ విక్రమ్ సాగర్ ఐపీఎస్ గా ర‌వితేజ […]

వ‌ర్కింగ్ డేలోనూ వీక్ అవ్వ‌ని `వీర‌య్య‌`.. బ్రేక్ ఈవెన్ దిశ‌గా అడుగులు!

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోలుగా బాబీ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న లేటెస్ట్ మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌ `వాల్తేరు వీర‌య్య‌`. ఇందులో శృతి హాస‌న్‌, కేథ‌రిన్ హీరోయిన్లుగా న‌టించారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు నిర్మించిన ఈ చిత్రం జనవరి 13న విడుద‌లై పాజిటివ్ టాక్ ను అందుకుంది. దీంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద ఎక్సలెంట్ వ‌సూళ్ల‌ను రాబ‌డుతోంది. వీకెండ్ పూర్తి అయ్యే స‌మ‌యానికి వంద కోట్ల క్ల‌బ్ లో చేరిన ఈ చిత్రం.. వర్కింగ్ […]

తమ సత్తా ఏంటో చూపించిన చిరు – బాలయ్య..!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి కొత్త తరం వచ్చేసింది. ఇప్పుడంతా ఆ కొత్త హీరోలదే హవా జరుగుతోంది అన్న భ్రమలో ఉన్న వారికి షాక్ తగిలేలా చేశారు మెగాస్టార్ చిరంజీవి , నటసింహ బాలకృష్ణ.. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ తర్వాత ఇండస్ట్రీలో టాప్ హీరోలుగా ఉన్నారు నాగార్జున, వెంకటేష్, బాలయ్య, చిరంజీవి. ముఖ్యంగా వీరిలో చిరంజీవి , బాలకృష్ణ మధ్య ఎప్పుడూ కూడా పోటీ ఉంటుంది. ఇద్దరి సినిమాలు కూడా పోటా పోటీగా రిలీజ్ అయ్యేవి. అయితే ఇప్పుడు […]

బాక్సాఫీస్ వ‌ద్ద `వాల్తేరు వీర‌య్య‌` వీరాంగం.. 3 రోజుల్లో ఎంత రాబ‌ట్టింది?

ఆచార్య, గార్డ్‌ ఫాదర్ వంటి అప‌జ‌యాల తర్వాత మెగాస్టార్ చిరంజీవి నుంచి తాజాగా `వాల్తేరు వీర‌య్య‌` అనే మాస యాక్షన్ ఎంటర్టైనర్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసింది. బాబీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో ర‌వితేజ ఒక కీల‌క పాత్రను పోషించాడు. మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి పండుగ కానుక జనవరి 13న అట్టహాసంగా విడుదలైంది. ఈ చిత్రానికి మంచి స్పందన రావడంతో.. బాక్సాఫీస్ వద్ద క‌లెక్ష‌న్స్ ప‌రంగా వీర‌య్య […]

ఈ సంక్రాంతికి అస‌లైన బాక్సాఫీస్ విన్న‌ర్ ఎవ‌రు..?

సంక్రాంతి పండుగ వచ్చిందంటే థియేటర్ల వద్ద కొత్త సినిమాల హడావుడి ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. అందుకే సంక్రాంతి పండ‌గను సినిమాల‌ పండగ అని కూడా పిలుస్తుంటారు. ఇక ఈ సంక్రాంతికి తెలుగులో మొత్తం ఐదు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డాయి. అందులో మొదట అజిత్ కుమార్ నటించిన `తెగింపు(తమిళంలో తునివు)` సినిమా విడుదల అయింది. ఈ చిత్రం తమిళంలో హిట్ అయిన తెలుగులో డివైడ్ టాక్ ను మూట‌గ‌ట్టుకుంది. ఆ […]

మైత్రి మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో రెండు భారీ సినిమాలు రిలీజ్.. రిజల్ట్ ఏంటంటే..

ప్రముఖ టాలీవుడ్ ప్రొడక్షన్ హౌజ్ మైత్రి మూవీ మేకర్స్ ప్రేక్షకులకు ఎన్నో పెద్ద, మంచి సినిమాలను అందిస్తోంది. శ్రీమంతుడు, చిత్రలహరి, డియర్ కామ్రేడ్, రంగస్థలం, పుష్ప సర్కార్ వారి పాట ఇలా చాలా సినిమాల నిర్మాణంలో మైత్రి మూవీ మేకర్స్ పాలుపంచుకుంది. ఈ సంక్రాంతికి విడుదలైన రెండు భారీ సినిమాలను కూడా ఇదే ప్రొడక్షన్ హౌస్ నిర్మించింది. ఆ రెండు సినిమాలు మరేవో కావు నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి, చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య. […]

`వాల్తేరు వీర‌య్య‌`లో ర‌వితేజ పాత్ర కోసం మొద‌ట అనుకున్న హీరో ఎవ‌రో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి, ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ బాబీ కాంబినేష‌న్ లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `వాల్తేరు వీర‌య్య‌`. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రంలో మాస్ రాజా ర‌వితేజ కీల‌క పాత్ర‌ను పోషించాడు. శృతి హాస‌న్‌, కేథ‌రిన్ ఇందులో హీరోయిన్లుగా న‌టిస్తే.. బాబీ సింహా, ప్ర‌కాష్ రాజ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. పూన‌కాలు లోడింగ్ అనే క్యాప్షన్ తో భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన ఈ చిత్రానికి […]