‘ ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గీ ‘ బాక్సాఫీస్ రిపోర్ట్‌… అస‌లు ప‌రీక్ష స్టార్ట్‌

రామ్ లేటెస్ట్ మూవీ ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గీ ఫ‌స్ట్ వీకెండ్ వ‌సూళ్ల వ‌ర‌కు బాగానే జింద‌గీ చేసింది. సినిమాకు జ‌స్ట్ ఓకే టాక్ ఉన్నా కూడా ఫ‌స్ట్ వీకెండ్‌లో మూడు రోజుల‌కు వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రూ. 10.8 కోట్ల షేర్.. రూ.17.4 కోట్ల గ్రాస్ వసూలు చేయడం విశేషం. ఇక మూడు రోజుల వ‌సూళ్ల‌తో రామ్ రెండు రికార్డుల‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు. రూ 3.63 కోట్ల ఫ‌స్ట్ డే హ‌య్య‌స్ట్ షేర్‌తో పాటు ఫ‌స్ట్ వీకెండ్‌లో రూ […]