విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాపై విశ్వ‌క్ సేన్ సెటైర్లు.. మాస్ కా దాస్ కి నోటి దూల ఎక్కువైంది రోయ్‌!

టాలీవుడ్ టాలెంటెడ్ హీరోల్లో మాస్ కా దాస్ విశ్వ‌క్ సేన్ ఒక‌డు. రైట‌ర్ గా, డైరెక్ట‌ర్ గా, న‌టుడిగా, నిర్మాత‌గా స‌త్తా చాటుతూ దూసుకుపోతున్న విశ్వ‌క్ సేన్‌.. ఇప్పుడు హోస్ట్ గా కూడా మారబోతున్నాడు. ఆహా ఓటీటీ నిర్వహిస్తున్న రియాలిటీ షో `ఫ్యామిలీ ధమాకా` సెప్టెంబర్‌ నుండి ప్రతి శుక్రవారం ప్రసారం కాబోతోంది. ఈ షోను విశ్వ‌క్ హోస్ట్ చేయ‌బోతున్నాడు. ఇప్ప‌టికే ప్రోమోలు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఈ రియాలీ షో గురించి వివరాలు వెల్లడించడానికి సోమవారం […]

టాలీవుడ్ లోకి మ‌ళ్లీ వ‌స్తున్న `చిరుత‌` పిల్ల‌.. ఆ యంగ్ హీరో మూవీతో రీఎంట్రీ!?

నేహా శర్మ.. ఈ ముద్దుగ‌మ్మ గుర్తుందా? మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ డెబ్యూ మూవీ `చిరుత‌`తోనే నేమా శ‌ర్మ కూడా సినీ రంగ ప్ర‌వేశం చేసింది. తొలి సినిమాతో అంద‌రినీ ఆక‌ట్టుకుంది. డ‌బ్బు ఉన్న పొగ‌రుబోతు హీరోయిన్ గా అద‌ర‌గొట్టింది. ఆ త‌ర్వాత కుర్రాడు అనే మూవీ మెరిసింది. అంతే ఇక ఇక్క‌డ క‌నిపించ‌లేదు. బాలీవుడ్ కు మ‌కాం మార్చి.. అక్క‌డ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది. అయితే దాదాపు ద‌శాబ్ద‌న్న‌ర త‌ర్వాత చిరుత […]

బేబీని అందుకే రిజెక్ట్ చేశా.. డైరెక్ట‌ర్ సాయి రాజేశ్ కు ఇచ్చిప‌డేసిన విశ్వ‌క్ సేన్‌!

గ‌త కొద్ది రోజుల నుంచి బేబీ మూవీ విష‌యంలో ఓ వివాదం న‌డుస్తోంది. చిన్న సినిమాగా వ‌చ్చిన బేబీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయింది. బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపిస్తోంది. సాయి రాజేశ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో ఆనంద్ దేవ‌ర‌కొండ‌, వైష్ణ‌వి చైత‌న్య‌, విరాజ్ అశ్విన్ ప్ర‌ధాన పాత్ర‌ల‌ను పోషించారు. అయితే బేబీ స‌క్సెస్ మీట్ లో డైరెక్ట‌ర్ సాయి రాజేశ్ మాట్లాడుతూ.. ఆనంద్ కంటే ముందు ఓ హీరో వ‌ద్ద‌కు బేబీ క‌థ […]

విశ్వక్‌సేన్ సింగిల్ ఎపిసోడ్‌కి ఏకంగా అంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడా…

ఈ నగరానికి ఏమైంది, హిట్, ఫలక్‌నామా దాస్ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులలో తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో విశ్వక్‌సేన్. బూ సినిమాతో తమిళ ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టి ఆ ప్రేక్షకులను సైతం తనదైన నటనతో అలరించాడు. వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న ఈ యంగ్ హీరో ప్రస్తుతం డైరెక్టర్ కృష్ణ చైతన్యతో కలిసి పీరియాడికల్ మూవీ చేస్తున్నాడు. అంతేకాకుండా, విద్యాధర్ కాగితా దర్శకత్వంలో అడ్వెంచర్ మూవీ గామిలో హీరోగా యాక్ట్ చేస్తున్నాడు. ఇందులో […]

ఎన్టీఆర్ కోసం మాస్ కా దాస్ సై అంటున్నాడే….!

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో రీ రిలీజ్ మేనియా నడుస్తోంది. తారక్, బన్నీ, రామ్ చరణ్, ఇలా అందరు వరుసపెట్టి త‌మ పాత సినిమాలన్నీ మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు. జనాలు కూడా వాటిని తెగ చూస్తున్నారు. మళ్ళీ హిట్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఎన్టీఆర్ న‌టించిన ఇండ‌స్ట్రీ హిట్ సింహాద్రి సినిమాను కూడా ఇప్పుడు రీ రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ విషయంలో యంగ్ టైగ‌ర్‌ మరో స్టెప్ ముందుకు వేశాడు. సింహాద్రి సినిమా రీ రిలీజ్ కు ప్రి […]

యాక్టింగ్‌లోనే కాదు టేకింగ్‌లోనూ వీరికి సాటి ఎవరూ లేరు.. వారు ఎవరంటే..

సాధారణంగా చాలా మంది యాక్టర్స్ రెండు పడవల మీద ప్రయాణం చేస్తూ ప్రేక్షకుల్ని అలరించడానికి ప్రయత్నిస్తుంటారు. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఇదేమీ కొత్త విషయం కాదు. మరి, ఇటీవల అదే బాటలో నడిచి, ప్రేక్షకులను అలరించిన వారెవరో తెలుసుకుందాం. • కమెడియన్ కమ్ డైరెక్టర్ వేణు జబర్దస్త్‌ లాంటి కామెడీ షో ద్వారా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన వేణు యెల్దండి దర్శకుడు కాబోతున్నారని తెలిసి చాలామంది షాక్‌ అయ్యారు. కమెడియన్ కాబట్టి తనదైన శైలిలో ఏదైనా […]

`ధ‌మ్కీ`తో హిట్ కొట్టిన విశ్వ‌క్‌.. ఐదు రోజుల్లో ఎన్ని కోట్ల లాభాలో తెలిస్తే షాకే!

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వ‌క్ సేన్ రీసెంట్‌గా `దాస్ కా ధ‌మ్కీ` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. ఇందులో విశ్వ‌క్ హీరోగా న‌టించ‌డ‌మే కాదు.. ద‌ర్శ‌క‌త్వం మ‌రియు నిర్మాణ బాధ్య‌త‌లు కూడా తానే తీసుకున్నారు. నివేదా పేతురాజ్ హీరోయిన్ గా న‌టించింది. ఉగాది కానుక‌గా మార్చి 22న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ ల‌భించింది. అయినా స‌రే టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వ‌ద్ద ఈ మూదీ […]

8 కోట్ల టార్గెట్‌.. మూడు రోజుల్లో `ధ‌మ్కీ` ఎంత రాబ‌ట్టిందో తెలిస్తే షాకే!

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వ‌క్ సేన్ తాజాగా `దాస్ కా ధ‌మ్కీ` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. వన్మయి క్రియేషన్స్‌, విశ్వక్‌ సేన్‌ సినిమాస్ బ్యానర్ల‌పై కరాటే రాజు నిర్మించిన ఈ చిత్రంలో విశ్వ‌క్ సేన్ హీరోగా న‌టించ‌డ‌మే కాదు.. ద‌ర్శ‌క‌త్వ బాధ‌త్య‌లు కూడా తీసుకున్నాడు. ఇందులో నివేదా పేతురాజ్ హీరోయిన్ గా న‌టించింది.   ఈ సినిమా ఉగాది కానుక‌గా మార్చి 22న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అయితే భారీ అంచ‌నాల […]

2వ రోజు కూడా దుమ్ము లేపిన `ధ‌మ్కీ`.. టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ఇవే!

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వ‌క్ సేన్, నివేదా పేతురాజ్ జంట‌గా న‌టించిన `దాస్ కా ధ‌మ్కీ` చిత్రం తాజాగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఇందులో విశ్వ‌క్ హీరోగా న‌టించ‌డ‌మే కాదు.. ద‌ర్శ‌క‌త్వం మ‌రియు నిర్మాణ బాధ్య‌త‌లు కూడా తానే తీసుకున్నారు. క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని వన్మయి క్రియేషన్స్‌ & విశ్వక్‌ సేన్‌ సినిమాస్ బ్యానర్ల‌పై కరాటే రాజు నిర్మించారు. ఈ సినిమా ఉగాది కానుక‌గా మార్చి 22న ప్రేక్ష‌కుల […]