హీరో అబ్బాస్ కూతురు ఎలా ఉందో చూస్తే షాక్..!!

టాలీవుడ్ లో ప్రేమదేశం సినిమా ద్వార హీరో అబ్బాస్ మంచి పాపులారిటీ సంపాదించారు. పలు సినిమాలలో గ్లామర్ బాయ్గా కనిపించడంతో.. ప్రేక్షకులు కూడ లవర్ బాయ్ అని పిలుస్తూ ఉంటారు. కొన్ని సినిమాలలో నటించి మంచి పేరును క్రేజ్ను సంపాదించుకున్నాడు అబ్బాస్. ఇక అబ్బాస్ సొంత ఊరు పశ్చిమబెంగాల్ తమిళంలో మంచి హీరోగా పేరు సంపాదించుకోవడం పెద్ద విశేషం. అబ్బాస్ అని అనగానే గుర్తొచ్చే ఒకే ఒక్క సినిమా ప్రేమదేశం. సినిమాలోకి రంగప్రవేశం చేయకముందు అబ్బాస్ ఒక […]

ఆసక్తికరమైన పోస్ట్ షేర్ చేసిన సమంత..?

టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న సమంత ప్రస్తుతం మయోసైటీస్ అనే వ్యాధితో సతమతమవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయినా సరే సమంత పట్టువదలని విక్రమార్కుడిలా తన సినిమాలలో నటిస్తూనే తానే సొంతంగా డబ్బింగ్ చెబుతూ ఉంటోంది. నిత్యం కూడా ఎప్పుడు ఏదో ఒక వార్తలలో నిలుస్తూ ఉంటుంది సమంత. వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే బిజీ బిజీగా మారిపోయింది సోషల్ మీడియాలో కూడా తరచూ ఆక్టివ్ గానే ఉంటుంది. ప్రస్తుతం సినిమాలని సమంత […]

చీర కట్టులో హెబ్బా పటేల్ అందాల విందు..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి మొదట అలా ఎలా అనే చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ముంబై ముద్దుగుమ్మ హెబ్బా పటేల్. అయితే తన మొదటి చిత్రంతోనే పరవాలేదు అనిపించుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత సుకుమార్ నిర్మించిన కుమారి 21ఎఫ్ చిత్రంలో హీరోయిన్గా అవకాశాన్ని అందుకుంది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆ తర్వాత మరిన్ని సినిమాలలో అవకాశాలను అందుకుంది. ముఖ్యంగా ఎక్కడికి పోతావు చిన్నవాడా ,ఈడోరకం ఆడోరకం, నాన్న నేను బాయ్ ఫ్రెండ్ […]

మళ్లీ ఈయేడాది కూడా గ్లామర్ డోర్స్ పెంచిన శ్రీముఖి..!!

తెలుగు బుల్లితెరపై గ్లామర్ బ్యూటీగా పేరు పొందింది యాంకర్ శ్రీముఖి. ఒకవైపు యాంకరింగ్ చేస్తూనే మరొకవైపు పలు చిత్రాలలో హీరోయిన్గా కూడా నటించింది. అయితే హీరోయిన్గా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది ఈ ముద్దుగుమ్మ. ఇక యాంకరింగ్ లోనే తనదైన స్టైల్ లో స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న ఈమె బిగ్ బాస్ లో కూడా పాల్గొని మరింత పాపులారిటీ సంపాదించింది. దీంతో సోషల్ మీడియాలో కూడా తరచూ యాక్టివ్ గా ఉండడంతో పాటు గ్లామర్ డోస్ ప్రతిరోజు […]

బ్యాక్ ఫోజులతో పిచ్చెక్కిస్తున్న బాలయ్య బ్యూటీ..!!

టాలీవుడ్ లోకి మొదట కంచె సినిమా ద్వారా మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్. ఇక అదే జోష్ తో తెలుగులో ఎన్నో చిత్రాలలో నటించిన పెద్దగా ఆకట్టుకోలేకపోయింది ఈ ముద్దుగుమ్మ. అలా పలు చిత్రాలలో స్పెషల్ సాంగ్ లో కూడా నటించింది. కానీ బాలయ్యతో నటించిన అఖండ సినిమాతో మళ్లీ ట్రాక్ లొకి వచ్చింది ప్రగ్యా . వెండితెరపై తన నటనతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో కూడా తన […]

బండ్ల గణేష్ పైన సెటైర్ వేసిన షకలక శంకర్..!!

గడిచిన కొద్ది రోజుల క్రితం విడుదలైన ధమాకా చిత్రం మంచి విజయాన్ని అందుకుంది.ఈ చిత్రంలో హీరోగా రవితేజ హీరోయిన్గా శ్రీ లీల నటించింది.ఈ సినిమా సక్సెస్ మీట్ లో రవితేజని పొగుడుతూ బండ్ల గణేష్ మాట్లాడిన మాటలపై ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా బండ్ల గణేష్ కు చేతిలో మైకు ఉంటే చాలు ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు. ముఖ్యంగా ఇండస్ట్రీని నిలబెట్టిన వారి గురించి చులకనగా మాట్లాడడం కరెక్ట్ కాదు అంటూ బండ్ల గణేష్ […]

జబర్దస్త్‌ కోసం ఇంద్రజ, ఖుష్బులు ఎంత తీసుకుంటున్నారో తెలుసా?

బుల్లితెర షో జబర్దస్త్‌ గురించి ప్రత్యేకంగా జనాలకి పరిచయం చేయడానికి ఏమీ లేదు. అయితే ఇటీవలి కాలంలో ఈ షోలో భారీ మార్పులే చోటుచేసుకున్నాయి. మొదటి ఈ షోకి జడ్జీలుగా వ్యవహరించిన నాగబాబు, రోజాలు ఒకరి తరువాత ఒకరు బయటకు వచ్చేయడం జరిగింది. దాంతో ఇపుడు జబర్దస్త్‌ షోకి జడ్జీలుగా ఇంద్రజ, ఖుష్బులు వున్నారు. ఇక విషయానికొస్తే ఒకప్పుడు సినిమాలతో పోలిస్తే బుల్లితెర పై కనిపించే వారికి రెమ్యూనరేషన్ చాలా తక్కువగా ఉండేది. అయితే ఇప్పుడు పరిస్థితి […]

2022 ఎండింగ్ లో కూడా అందాలతో రచ్చ చేస్తున్న రకుల్..!!

టాలీవుడ్ లో పాటు బాలీవుడ్ , కోలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోంది హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్. టాలీవుడ్లో స్టార్ హీరోల సరసన అందరితో కూడా నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందుతున్న సమయంలో అనుకోకుండా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ కు దూరమైంది. ఇక ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో మాత్రం తన అందాల ఆరబోతే విషయంలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ అమ్మడి అందాల ఆరబోత ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ట్రెండీగానే […]

రెడ్ దుస్తులలో హాట్ ఫోజులతో మతులు పోగొడుతున్న పూజా హెగ్డే..!!

టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోంది హీరోయిన్ పూజా హెగ్డే. సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్గానే ఉంటోంది ఈ ముద్దుగుమ్మ. ఎప్పుడూ కూడా సరికొత్త డిజైన్ దుస్తులలో కనిపించి ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. ఏదైనా సినిమా ప్రమోషన్ దగ్గర నుండి కవర్ పేజీతో సహా ఇంస్టాగ్రామ్ లో పలు రకాల ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కెరియర్ పరంగా పెద్దగా సక్సెస్ కాలేకపోతోంది. వరుస ప్లాపులతో సతమతమవుతున్న పూజా […]