టాలీవుడ్ లో పాటు బాలీవుడ్ , కోలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోంది హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్. టాలీవుడ్లో స్టార్ హీరోల సరసన అందరితో కూడా నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందుతున్న సమయంలో అనుకోకుండా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ కు దూరమైంది. ఇక ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో మాత్రం తన అందాల ఆరబోతే విషయంలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ అమ్మడి అందాల ఆరబోత ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ట్రెండీగానే నిలుస్తూ ఉంటుంది. తాజాగా రకుల్ షేర్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ముఖ్యంగా తన నడుము మరియు నాభి అందాలను చూపిస్తూ ఎక్స్పోజ్ చేస్తు అందాల విందు చేస్తోంది. ఇక ఈ ఫోటోలను చూసి అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు.ముఖ్యంగా మేకప్ లేకుండా హడావిడిగా లేని కాస్టమ్స్ తో రకుల్ చాలా అందంగా కనిపిస్తోంది కామెంట్స్ చేస్తున్నారు. చాలా సన్నబడి తన అందాలను చూపిస్తూ ఉందంటూ మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక బాలీవుడ్లో సైతం ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ కాస్త అందాల ఆరబోతే ఎక్కువగానే చేస్తోందని చెప్పవచ్చు.
ఇక తెలుగు, తమిళంలో ప్రస్తుతానికి ఈమె చేస్తున్న సినిమాలు పెద్దగా లేకపోయినా బాలీవుడ్ లో మాత్రం వరుస సినిమాలలో నటిస్తోంది. బాలీవుడ్ లో విడుదలైన సినిమాలన్నీ నిరాశపరిచిన వరుస ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. వచ్చే ఏడాది సౌత్ లో కూడా ఈ ముద్దుగా సినిమాలలో నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం రకుల్ కు సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇయర్ ఎండింగ్ లో కూడా ఇలా అందాలతో అభిమానులను కనిపిందయ్యాల చేస్తోంది.