తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది అందాల ముద్దుగుమ్మ రుహాని శర్మ. ఈ ముద్దుగుమ్మ చేసింది తక్కువ సినిమాలే మంచి క్రేజ్ సంపాదించుకుంది. చిలసౌ అనే సినిమాతో హీరోయిన్గా తెలుగు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత పలు చిత్రాలలో కూడా నటించింది.ఈమె చేసిన సినిమాలు అన్నీ కూడా మంచి గుడ్ ఫిలిం సినిమాలే కావడం గమనార్హం. అయితే ఎంతో మంది దర్శకులు మాత్రం ఈమె గ్లామర్ ని […]
Tag: viral
మెగా వర్సెస్ నందమూరి పై చరణ్ హాట్ కామెంట్స్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ కొడుకు రామ్ చరణ్ తొలిసారిగా నందమూరి హీరో ఎన్టీఆర్ తో కలిసి నటించిన పాన్ ఇండియా చిత్రం RRR. ఈ చిత్రాన్ని డైరెక్టర్ రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. దీనికి ప్రేక్షకులు ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మ రథం పట్టారు. వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా పెను సంచలనాన్ని సృష్టించింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రామ్ చరణ్, ఎన్టీఆర్ అభిమానులకు మంచి వినోదాన్ని అందించడమే కాకుండా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ […]
లావణ్య త్రిపాఠి అందానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందేనా..?
అందాల రాక్షసి సినిమాతో మొదటిసారిగా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది లావణ్య త్రిపాఠి. ఈ సినిమాతో తన కెరీర్ ను మొదలుపెట్టి అలా ఏన్నో చిత్రాలలో నటించింది. తెలుగులోనే కాకుండా ఈ ముద్దుగా ఉన్న ఇతర భాషలలో కూడా అప్పుడప్పుడు నటిస్తూ ఉంటుంది. గత సంవత్సరం హ్యాపీ బర్త్డే అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ.. పర్వాలేదు అనిపించుకుంది..ప్రస్తుతం ఒకటి రెండు సినిమాలతోనే సరిపెట్టుకుంటుంది. ఇక ఏడాది ఏదైనా ఒక సినిమా విడుదల అయ్యే అవకాశం […]
హీరోయిన్లతో రొమాన్స్ చేసే సీన్ హీరోలకు లేదు: తమన్నా
అందాల తార తమన్నా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. సాధారణంగా తమన్నా తనపని తాను చేసుకుంటూ పోతుందే తప్ప, వివాదాస్పద కామెంట్లకు ఎప్పుడూ దూరంగానే ఉంటుంది. అలాంటిది తమన్నా తాజాగా మన తెలుగు హీరోల విషయంలో కాస్త శృతిమించి మాట్లాడిందనే చెప్పుకోవాలి. ఎవరేం అనుకుంటారో అనే విషయం ఆలోచించకుండా సదరు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అవును, తాజాగా తమన్నా చేసిన కామెంట్లు కూడా అందరికీ షాకింగ్ గా అనిపిస్తున్నాయి. ఒకప్పుడు తెలుగు తెరపైన ఎక్కువగా గ్లామర్ […]
రాజమౌళి నిజంగా డబ్బుల కోసమే సినిమా తీస్తున్నాడా? ఆయన అంతరంగం ఇదే!
రాజమౌళి అనేది ఇపుడు ఓ పేరు కాదు, ఓ బ్రాండ్. అవును, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన రాజమౌళి యావత్ తెలుగునాట మాత్రమే కాకుండా భారతజాతి ఖ్యాతిని దిగంతాలకు చేర్చాడు. RRR సినిమాకు దక్కిన తాజా అవార్డులు ఈ విషయాన్ని తేటతెల్లం చేసాయి. ఇక జక్కన్న ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ పైనే ఎక్కువగా దృష్టి సారించాడు. గ్లోబల్ అడ్వెంచర్ గా జక్కన్న ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు ఆల్రెడీ ప్రకటించాడు. కాగా ఈ సినిమా […]
చీర కట్టులో మైమరిపిస్తున్న పాయల్ రాజ్ పుత్..!!
టాలీవుడ్లో గ్లామర్ బ్యూటీగా పేరుపొందింది హీరోయిన్ పాయల్ రాజ్ పుత్. తన మొదటి సినిమాతోనే కుర్రకారులను ఫిదా చేసింది ఈ ముద్దుగుమ్మ. తన అందంతో బాగా రచ్చ చేస్తూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ అని సంపాదించుకుంది. కేవలం RX -100 సినిమాతో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక తర్వాత ఎన్నో సినిమాలలో నటించి తన అంద చెందాలతో కుర్రకారులకు నిద్ర లేకుండా చేస్తూ ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్గానే ఉంటూ ఫుల్ […]
అందాలతో మతులు పోగొడుతున్న శ్రద్ధదాస్..!!
సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి కొన్ని సంవత్సరాలు దాటితున్న కొంతమంది హీరోయిన్స్ కు సరైన గుర్తింపు మాత్రం రావడం లేదు కేవలం పలు సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ బిజీగా ఉంటున్నారు. మరి కొంతమంది ఎక్కువ స్థాయిలో గ్లామర్ తోనే నిలతోక్కుకోవడానికి పలు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి వారిలో హీరోయిన్ శ్రద్ధ దాస్ కూడా ఒకరు. ఈ ముద్దుగుమ్మ 2008లో సిద్దు ఫ్రం శ్రీకాకుళం అనే సినిమా ద్వారా మొదటిసారిగా తెలుగు తెరకు పరిచయమయ్యింది. ఈ చిత్రంలో […]
పింక్ డ్రెస్ లో పిచ్చెక్కిస్తున్న లక్ష్మీరాయ్..!!
కొంతమంది హీరోయిన్లకు అందం, అభినయం ఉన్నప్పటికీ అదృష్టం మాత్రం వారించలేదని చెప్పవచ్చు. దీంతో ఆడప దడపా సినిమాలలో నటిస్తూ ఉంటారు. అయితే అలా నటించిన కూడా స్టార్ హీరోయిన్ కాలేకపోతూ ఉంటారు. అలాంటి వారిలో హీరోయిన్ లక్ష్మీరాయ్ కూడా ఉంటుందని చెప్పవచ్చు. ఈ ముద్దుగుమ్మ కెరియర్ ప్రారంభించి ఇప్పటికీ 18 సంవత్సరాలు పైనే కావస్తోంది. ఇమే కెరియర్ లో దాదాపుగా ఇప్పటివరకు 50 కు పైగా సినిమాలలో నటించింది. సౌత్ ఇండియాలో పలుభాషలలో నటించి కూడా పాపులారిటీ […]
వామ్మో అనసూయ అలాంటి వ్యాధితో బాధపడుతోందా..?
ఒకవైపు టీవీ షోలో మరొకవైపు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది అనసూయ. స్టార్ యాంకర్ గా తన అంద చందాలతో చలాకి తనంతో బుల్లితెర పైన వెండితెర పైన ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో వరుసగా షాపింగ్ మాల్స్ కూడా ప్రారంభోత్సవానికి వెళుతూ తెగ వైరల్ గా మారుతొంది. ఇలా కెరియర్ పరంగా చాలా బిజీగా ఉన్న అనసూయ సోషల్ మీడియాలో మాత్రం తరచు యాక్టివ్గానే ఉంటుంది. నిత్యం తన గ్లామర స్ ఫోటోలతో […]