నటుడు సిద్ధార్థ్ .. హీరోయిన్ అదితి రావ్ హైదరి ప్రేమలో ఉన్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అంతేకాకుండా వీరిద్దరూ కలిసి గత కొంతకాలంగా చట్టపట్టలేసుకొని తిరుగుతున్నటువంటి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. కానీ ఇప్పటివరకు ఈ విషయం మీద మాత్రం ఎవరు స్పందించలేదు. వీరిద్దరూ కలిసి పలు వేడుకలకు కూడా హాజరు అవ్వడం తో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే రోజురోజుకు ఎక్కువగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. తాజాగా […]
Tag: viral
టీజర్: అదరగొట్టేస్తున్న పుష్ప చిత్రం టీజర్..!!
గత కొద్ది రోజుల నుంచి ఎక్కువగా వినిపిస్తున్న పేరు పుష్ప.. ఈ సినిమా నుంచి అప్డేట్ కోసం అభిమానులైతే చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. గడిచిన రెండు రోజుల క్రితం తిరుపతి జైలు నుంచి పారిపోయిన పుష్ప ఎక్కడ ఉన్నాడు అనే విషయం పైన ట్రెండీగా మిగిలింది.. దీంతో దానికి ఆన్సర్ తేలిపోయింది అంటూ ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి. సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమాని ఎంతో అద్భుతంగా తెరకెక్కించడం జరిగింది. ఇప్పుడు పుష్ప-2 తో అందరికీ అదిరిపోయే ట్రీట్ […]
శ్రీహరి చనిపోతారని ఆయనకు ముందే తెలుసా..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడు శ్రీహరి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు.. ఈయన యాక్టింగ్ కూడా రియల్ గానే చేసినట్టే అనిపిస్తూ ఉంటుంది. శ్రీహరి కెరియర్ లో ఎటువంటి మచ్చ లేనటువంటి హీరోగా పేరు పొందారు. చాలా సినిమాలలో డూప్ లేకుండా నటించి మంచి విజయాలను అందుకున్నారు. ఎన్నో చిత్రాలలో కమెడియన్ గా హీరోగా విలన్ గా కూడా నటించారు. శ్రీహరి అకాల మరణం చెందడం వల్ల సినీ ఇండస్ట్రీకి తీరని శాపంగా మారింది. ఇలాంటి […]
సుధీర్ తో టిఆర్పి లవ్ అంటూ.. షేర్ చేసిన నేటిజన్ చుక్కలు చూపించిన రష్మి..!!
బుల్లితెరపై జబర్దస్త్ యాంకర్ రష్మీ, సుధీర్ పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఈ షోలో అనేకసార్లు ప్రేమని వ్యక్తం చేసుకున్నారు. నిజమైన లవర్స్ లాగానే వీరిద్దరూ బుల్లితెర పైన యాక్ట్ చేస్తూ ఉంటారు. జబర్దస్త్ షో కి కావాల్సిన టిఆర్పి రేటింగులు తీసుకురావడంలో వీరిద్దరూ దిట్ట అని చెప్పవచ్చు. కానీ తరచు వీరిద్దరి రిలేషన్ షిప్ పైన కామెంట్లు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ తామద్దరం మాత్రం మంచి స్నేహితులమే అంటూ తెలియజేస్తూ ఉంటారు. సుధీర్, రష్మీ […]
ఎన్టీఆర్ తో స్నేహం అంటే అలా ఉంటుంది మరి..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్నేహానికి విలువ ఇచ్చే నటీనటులు చాలామందే ఉన్నారు. అయితే స్నేహానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే నటుడు గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు వినిపిస్తూ ఉంటుంది.. ఒకప్పుడు రాజీవ్ కనకాల తారక్ బెస్ట్ ఫ్రెండ్స్ అన్న వార్తలు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా వీరిద్దరి కాంబినేషన్లో బాగానే సినిమాలు వచ్చాయి. నాన్నకు ప్రేమతో సినిమాలో ఎన్టీఆర్ కి అన్న పాత్రలో రాజీవ్ కనకాల నటించిన విషయం తెలిసిందే ..ఆ సినిమా ఎంతో […]
బికినీలో సీతారామం బ్యూటీ అందాలు అదరహో…!!
బాలీవుడ్ బుల్లితెరపై సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న హీరోయిన్లలో మృణాల్ ఠాకూర్ కూడ ఒకరు. బుల్లితెరపై నుంచి వెండితెరపైకి వరుస ప్రాజెక్టులతో దూసుకుంటూ వచ్చింది ఈ ముద్దుగుమ్మ. అలా టాలీవుడ్ లో సీతారామం సినిమాతో మంచి అవకాశాన్ని అందుకుంది. ఈ చిత్రాన్ని హనురాగవపూడి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఈమె పాత్ర హైలెట్గా నిలిచింది. ఇక ఆకట్టుకునే అందంతోపాటు మంచి ఫిజిక్ ను కూడా ఇమే సొంతం చేసుకుంది.. ఇక ఈమె స్కిన్ షో చేయకుండా పెద్ద ఎత్తున అభిమానులను […]
మరొకసారి గుడిలో నరేష్- పవిత్ర లోకేష్.. వీడియో వైరల్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో పాపులర్ అయిన వారిలో.. నరేష్, పవిత్ర కూడ ఒకరు.ఇక వీరి రిలేషన్ గురించి చెప్పనవసరం లేదు. ఛాన్స్ దొరికిన ప్రతిసారి ఈ జంట ఎక్కడో ఒకచోట హైలెట్ అవుతూనే ఉంటారు. మొన్న మంచు మనోజ్ పెళ్లిలో కనిపించారు .తర్వాత కృష్ణ ,ఇందిరా దేవి గారు చనిపోయినప్పుడు నివాళులు అర్పించడానికి చేసిన వేడుకల్లో కనిపించారు. అయితే వీరు ఎక్కడ చూసినా స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తూ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే మీడియా […]
మరొకసారి సంచలన పోస్ట్ షేర్ చేసిన రేణు దేశాయ్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. పవన్ కళ్యాణ్ తో బద్రి, జానీ వంటి సినిమాలలో నటించిన ఈ అమ్మడు పవన్ కళ్యాణ్ వివాహం చేసుకొని మంచి పాపులారిటీ సంపాదించింది. కానీ 2012లో పవన్ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత తన పిల్లలతో కలిసి జీవిస్తోంది రేణు దేశాయ్.. ఈమె సినిమాలలో నటించకున్న సోషల్ మీడియాలో తరచూ ఆక్టివ్ గానే ఉంటూ తన కుటుంబం గురించి […]
పెళ్లయిన కూడా హాట్ క్లీవేజ్ షో తో రెచ్చిపోతున్న కాజల్..!!
టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న సమయంలోనే ఈ ముద్దుగుమ్మ తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ ని వివాహం చేసుకొని పండంటి బిడ్డకు కూడా జన్మనిచ్చింది.తాజాగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాలని పలు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. నిన్నటి రోజున నీతూ ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ లాంచింగ్ ఈవెంట్ కి ఈ ముద్దుగుమ్మ హాజరయింది. అక్కడ ఆమె ట్రెండి డిజైనర్ వేర్లో దర్శనమిచ్చింది. ఈమెను ఇలా […]