తెలుగు సినీ ఇండస్ట్రీలో నటి శ్రీరెడ్డి గురించి చెప్పాల్సిన పనిలేదు.. అడపాదడపా చిత్రాలలో నటించిన ఈ అమ్మడు సోషల్ మీడియాలో నిరంతరం ఏదైనా పోస్ట్ షేర్ చేసిందంటే చాలు ఆ విషయం హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటుంది. అంతలా సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది శ్రీరెడ్డి.. సోషల్ మీడియాలోని శ్రీ రెడ్డికి ఏకంగా 6 మిలియన్ల ఫాలో అవర్స్ కలిగి ఉన్నారు.. ముఖ్యంగా మెగా కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ పలు రకాల పోస్టులు షేర్ […]
Tag: viral
వైరల్ గా మారుతున్న ఉపాసన జాతకం..!!
మెగా కోడలు ఉపాసన గురించి సోషల్ మీడియాలో ఎలాంటి విషయమైనా సరే షేర్ చేసిన క్షణాల్లోనే ఆ పోస్టు వైరల్ గా మారుతూ ఉంటుంది. ముఖ్యంగా ఉపవాసన గర్భవతి కావడంతో ఏ క్షణమైన శుభవార్త చెబుతారో అంటూ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఉపాసన కొడుకుకు జన్మిస్తుందని కొంతమంది అభిమానులు కోరుకుంటుండగా మరి కొంతమంది కూతురుకు జన్మనివ్వబోతోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఉపాసనకు కొడుకు పుడితే ఆమె జాతకం ఒక విధంగా ఉండబోతోందని […]
ఆ విషయంలో మహేష్ బాబుని ఢీకొట్టే వాడే లేడుగా..!!
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం టాలీవుడ్లో స్టార్ హీరోగా ఒక వెలుగు వెలుగుతున్నారు. ఇప్పటివరకు తన కెరీర్లో కేవలం తెలుగు సినిమాలలోనే నటించిన మహేష్ బాబు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా పక్క మాస్ కమర్షియల్ రోల్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు పాన్ వరల్డ్ మూవీలో నటించబోతున్నారు. ముఖ్యంగా […]
నాకు ప్రాణహాని ఉందంటూ షాకింగ్ కామెంట్లు చేసిన కరాటే కళ్యాణి..!!
సినిమాలలో కంటే ఎప్పుడు వివాదాలలో పాపులారిటీ అవుతూ ఉంటుంది కరాటే కళ్యాణి.. ఊహించని విధంగా పాపులారిటీ సంపాదించిన కరాటే కళ్యాణి ఈమధ్య కాలంలో సినీ అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. తాజాగా కరాటే కళ్యాణి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేసింది. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. గత కొద్దిరోజులుగా ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ విషయంలో కరాటే కళ్యాణి ఆటంకాలు క్రియేట్ చేస్తూ ఉన్నది. సీనియర్ ఎన్టీఆర్ విగ్రహం జూనియర్ ఎన్టీఆర్ చేతుల […]
మళ్లీ ఇన్ని రోజులకు హీటెక్కిస్తున్న దివ్యాంశ కౌశిక్..!!
మజిలీ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యింది హీరోయిన్ దివ్యాంశ కౌశిక్.. ఇందులో నాగచైతన్య ప్రేయసి పాత్రలో అద్భుతంగా నటించింది ఈ ముద్దుగుమ్మ.. అయితే ఈ సినిమాలో సమంత కూడా నటించడంతో క్రెడిట్ మొత్తం సమంతని కొట్టేసింది.. ఈ సినిమా తర్వాత రవితేజ తో కలిసి రామారావు అండ్ డ్యూటీ సినిమా నటించగ ఈ సినిమా కూడా ప్లాప్ గానే మిగిలింది.. ఆ తర్వాత సందీప్ కిషన్ తో పాన్ ఇండియా లెవెల్లో నటించిన మైకెల్ సినిమా […]
ఫొటోలతో హీటెక్కిస్తున్న ప్రగ్య.. పొట్టి దుస్తుల్లో అందాల ఆరబోత
హీరోయిన్ ప్రగ్య జైశ్వాల్ అనగానే మనకు కంచె సినిమా గుర్తుకు వస్తుంది. గొప్పింటి అమ్మాయిగా ఆ సినిమాలో నటించిన ఆమె ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర వేసుకుంది. తక్కువ కులం వ్యక్తిని ప్రేమించే అమ్మాయిగా, పద్ధతి గల అమ్మాయిగా చీరలో కనిపించి చాలా మంది గుండెను గుల్ల చేసింది. ఇప్పటికీ ఆ సినిమాలో వరుణ్ తేజ్ సరసన సీత పాత్రలో ఆమెను ఎవరూ మర్చిపోలేరు. ఆమె చీరకట్టుకు ప్రత్యేకంగా ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఏమోయ్ ఏమోయ్ అంటూ […]
రోజు రోజుకి దిగజారిపోతున్న అనసూయ.. బికినీలో రచ్చరచ్చే..!!
తెలుగు బుల్లితెరపై జబర్దస్త్ యాంకర్ గా పేరు పొందింది అనసూయ.. ఇలా వచ్చిన పాపులారిటీతోనే పలు సినిమాలలో నటించి మరింత క్రేజ్ ను సంపాదించుకుంది. అనసూయ నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు రకాల ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా హాట్ యాంకర్ గా పేరుపొందిన అనసూయ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకోవడానికి పలు ప్రయత్నాలు చేస్తూ ఉంది. అలా మొదటిసారి చిన్న చిన్న క్యారెక్టర్లలో నటించిన అనసూయ క్షణం […]
బికినీ అందాలతో మతులు పోగొట్టేస్తున్న రామ్ చరణ్ బ్యూటీ..!!
టాలీవుడ్ హీరోయిన్ నేహా శర్మ మొదట రామ్ చరణ్ నటించిన చిరుత సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.. తన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న నేహా శర్మ ఆ తర్వాత అడపా సినిమాలలో నటించి పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. కానీ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అక్కడ సక్సెస్ఫుల్గా తన కెరీర్ కొనసాగించింది. టాలీవుడ్ లో మాత్రం అవకాశాలు తగ్గిపోయాయి. సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటూ నేహా శర్మ తన గ్లామర్ తో […]
రెడ్ బికినీలో అందాలు మొత్తం చూపిస్తున్న రకుల్..!!
టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా తిరుగులేని స్టార్ డమ్ సంపాదించుకున్న హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ ఈ మధ్యకాలంలో తెలుగులో ఏ ఒక్క సినిమాలో కూడా నటించలేదు. కానీ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ తన ప్రియుడు జాకీ బగ్నాని నిర్మించే చిత్రాలకు హీరోయిన్గా నటిస్తున్నట్లు తెలుస్తోంది.దాదాపుగా బాలీవుడ్ లో ఏడాదికి ఆరేడు సినిమాలలో నటిస్తూ బిజీగా గడిపేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇక సోషల్ మీడియాలో కచ్చితంగా వారంలో రెండుసార్లు అయిన బికినీ ఫోటోలను గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ […]