లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత రెండు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. నయనతార 2003లో అయ్యా సినిమాతో కోలీవుడ్ చిత్ర పరిశ్రమకు హీరోయిన్గా పరిచయమైంది. ఆ సినిమా సూపర్ హిట్ అవటంతో వరుస అవకాశాలు దక్కించుకుని స్టార్ హీరోయిన్ కొనసాగుతూ వచ్చింది. నయనతార తర్వాత తెలుగు, కన్నడ ,మలయాళం భాషల్లో నటిస్తూ ఆ భాషల్లో కూడా స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. నయనతార ఇప్పుడు సౌత్ సినిమా ఇండస్ట్రీలోనే భారీ […]
Tag: viral news
ఆ విషయంలో ఈ తెలుగు అమ్మాయి ముందు..ఆ బాలీవుడ్ బ్యూటీలు వేస్ట్..!!
శేఖర్ కమౌల దర్శకత్వంలో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ లో నటించి అందరిని మెప్పించిన తెలుగు భామ ఈషా రెబ్బా. ఈమె హీరోయిన్ గా సక్సెస్ అందుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూనేే ఉంది. అయితే ఇప్పటికి ఈమె ఒక స్టార్ హీరోయిన్గా స్టార్ హీరోలతో నటించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. హీరోయిన్ ఛాన్స్ రాకపోయినా స్టార్ హీరోల సినిమాలో చిన్న పాత్రలు కూడా నటించి ఈ ముద్దుగుమ్మ అందరిని మెప్పించింది. ఈ […]
“సీతారామం” చూసిన పోలాండ్ అభిమాని చేసిన పనికి షాక్ అవుతున్న జనాలు..దుల్కర్ ఎమోషనల్..!!
డైరెక్టర్ హను రాఘవపూడి సీతారామం సినిమాను అందమైన ప్రేమ కథగా ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు. చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించారు. ఈ సినిమా ప్రేక్షకులను అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాలోని సన్నివేశాలు ప్రతి ఒక్కరి హృదయాలను తాకే విధంగా మలిచాడు దర్శకుడు. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ లెఫ్టినెంట్ రామ్ గా తనలోని నట […]
తమన్నా ఓవర్ యాక్షన్..మీడియా వాళ్ల పై బౌన్సర్ల దాడి.. వీడియో వైరల్..!!
హైదరాబాద్‌లో జర్నలిస్ట్‌లపై కొందరు బౌన్సర్లు దాడికి పాల్పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు విషయానికి వస్తే.. మిల్కీబ్యూటీ తమన్నా హిరోయిన్‌గా, మధుర్ బండార్కర్ దర్శకత్వం వహించిన ‘బబ్లీ బౌన్సర్” సినిమా యూనిట్ మీడియా ఇంటరాక్షన్‌ను అన్నపూర్ణ స్టూడియోలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు, తమన్నా మీడియాతో మాట్లాడిన తర్వాత అభిమానులతో ఫొటో సెషన్ కోసం వెళ్తున్న మీడియావాళ్లను బౌన్సర్లు అడ్డుకున్నారు. ఫొటో సెషన్ మా పరిధిలో లేదు అంటూ […]
డిజాస్టర్ ‘ లైగర్ ‘ … పూరి ఎన్ని కోట్లు వెనక్కు ఇస్తున్నాడంటే….!
డాషింగ్ డైరెక్టర్ ఫూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన సినిమా ‘లైగర్’. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ వచ్చి కంటెంట్ పరంగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అయితే రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఫెర్ఫార్మెన్స్‌పై మాత్రం ప్రశంసల వర్షం కురిశాయి. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన `లైగర్` సినిమా విడుదలై డిజాస్టర్ కావడంతో డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కు మాత్రం […]
ఆ మాటలు విని బాహుబలి ఆపేయాలి అనుకున్న రాజమౌళి..వామ్మో సినిమా వెనుక ఇంత నడిచిందా..?
తెలుగు సినిమా అంటేనే బాహుబలి కి ముందు బాహుబలి తర్వాత అనే విధంగా దర్శకధీరుడురాజమౌళి ఆ సినిమాలను రూపొందించాడు. ఆ సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ హిట్ అయి ప్రపంచవ్యాప్తంగా మంచి క్రిజ్‌ను తెచ్చుకున్నాయి. బాహుబలి సినిమాలతో తెలుగు సినిమాల స్థాయి ప్రపంచ స్థాయి మీడియాలలో కూడా తెలుగు సినిమాలు గురించి చెప్పే విధంగా మారింది. తాజాగా ఈ సినిమాల నిర్మాతలో ఒకరైన శోభు యార్లగడ్డ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడతు… కొన్ని ఆసక్తికర విషయాలు […]
ప్రియుడు చేసిన చెత్త పనికి.. మర్మాంగాన్ని బ్లేడుతో కోసిన మహిళ..!!
రాను రాను సమాజంలో వివాహేతర సంబంధాలు ఎక్కువైపోతున్నాయి. తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో తెలియదు కానీ తొందరపడి పరాయి పురుషుడితో.. పరాయి మహిళతో వివాహేత్ర సంబంధం పెట్టుకుంటున్న అబ్బాయిలు …అమ్మాయిలు తమ సంసార జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారు . కారణాలు ఏవైనా కానీ వివాహేతర సంబంధం పెట్టుకోవడం నేరం తప్పు క్షమించరాన్ని తప్పు అని ఇంట్లోని పెద్దవారు చెబుతున్నా కానీ కొందరు మహిళలు ..కొందరు పురుషులు వివాహేత్ర సంబంధానికి అలవాటు పడిపోయి సంసార జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు.. […]
సిఎం సమక్షంలో ఆ హీరో తో నా పెళ్లి జరగాలి..హీరోయిన్ షాకింగ్ డిమాండ్ ..!!
అందాల భామ సిద్ధి ఇద్నాని.. ఇలా చెప్తే ఎవ్వరు గుర్తుపట్టలేకపోవచ్చు. 2018లో “జంబలకడిపంబ” అనే సినిమాతో టాలీవుడ్లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఆ తర్వాత ..”ప్రేమ కథ చిత్రం 2″ , “అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి”, ఆ తర్వాత మరికొన్ని తెలుగు చిత్రాలల్లో నటించిన పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. ఇక్కడ తెలుగులో సక్సెస్ కాలేం అనుకునిందో ఏమో తన కాన్సన్ట్రేషన్ కోలీవుడ్ పై పెట్టింది. అంతే కోలీవుడ్లో అమ్మడు అందాలకు […]
అంత బాధలోను ఫ్యాన్స్ కోసం ఆ పని చేసిన ప్రభాస్..కన్నీళ్ళు పెట్టుకుంటున్న ఫ్యాన్స్..!!
సీనియర్ హీరో కృష్ణంరాజు మరణాన్ని ఆయన అభిమానులు, తెలుగు ప్రజలు, సినీ తారలు రాజకీయ నాయకులు ఇంకా నమ్మలేకపోతున్నారు. ఆదివారం తెల్లవారుజామున ఆయన మరణించారు. ఆయన అంత్యక్రియలు సోమవారం నాడు జరిగాయి. హైదరాబాద్‌కు దగ్గరలో ఉన్న ఆయన ఫామ్ హౌస్ లో ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు ముగిశాయి. కృష్ణంరాజు మరణంతో ప్రభాస్ అతని కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయినా అంత బాధలో ఉన్న ప్రభాస్ తన అభిమానులు గురించి ఆలోచించారట. కృష్ణంరాజు అంత్యక్రియలో పాల్గొనేందుకు వచ్చిన అభిమానులందరికీ […]









