రామ్ తో బోయపాటి.. ఎవరు ఊహించని బ్యాక్ డ్రాప్ లో సినిమా చేయబోతున్నాడా..!!

యువ హీరో రామ్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రామ్‌కు ఇస్మార్ట్ శంకర్ తర్వాత సరైన హిట్ దొరకలేదు. వరుస‌ సినిమాల్లో చేసిన అవన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అఖండ‌ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బోయపాటి ఇప్పుడు రామ్‌తో చేయబోయే సినిమాను పాన్ ఇండియా వైడ్‌గా భారీ యాక్షన్ సినిమాగా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాని దర్శకుడు రామ్ కెరియర్ లోనే ఎప్పుడు టచ్ […]

మన యువ హీరోలను వెంటాడుతున్న ఫెయిల్యూర్స్ భయం.. నితిన్ కూడా అందుకే భయపడుతున్నాడా..!!

తెలుగు యువ హీరోలలో చాలామంది పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. ఒక సినిమా హిట్ అయితే ఆ సినిమా వెనకాలే మూడు ఫ్లాప్ లు అన్నట్టు వారి కెరియర్ కొనసాగుతుంది. టాలీవుడ్ హీరోలలో యువ‌ నితిన్ కూడా ఒకడు ఈయ‌న‌ కెరియర్ కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే పడింది. వరుస అపజయాలు తర్వాత భీష్మ నితిన్ కి మంచి రిలీఫ్ ఇచ్చిన తర్వాత వచ్చిన సినిమాలు అతనికి ఘోరమైన డిజాస్టర్ సినిమాలు గా మిగిలిపోయాయి. రీసెంట్ గా వచ్చిన […]

ఎవరు ఎప్పుడు చూడని సూపర్ స్టార్ కృష్ణ మెమొరబుల్ పిక్ వైరల్..!!

టాలీవుడ్ సీనియర్ నటుల‌లో ఒకరైన సూపర్ స్టార్ కృష్ణ మొన్న తెల్లవారుజామున మరణించిన విషయం మనకు తెలిసిందే.ఇక నిన్న మధ్యాహ్నం ఆయన అంత్యక్రియలు కూడా ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అభిమానుల సమక్షంలో మహా ప్రస్థానంలో జరిగాయి. ఈ క్రమంలోనే ఆయనకు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కృష్ణను మనం రోజు రాస్తున్న చూస్తున్న ఆయనకు సంబంధించిన భార్యల గురించి మనకు తెలుసు. కానీ ఆయన బ్యాచిలర్ లైఫ్ లో పెళ్లికాకముందు […]

“పుష్ప2”వచ్చేది అప్పుడేనా.. సుకుమార్ మరీ ఇంత టైమ్‌ తీసుకుంటున్నాడా.!!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా స్టైలిష్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన సినిమా పుష్ప‌ ది రైజ్. ఈ సినిమా గత సంవత్సరం డిసెంబర్‌లో విడుదలై పాన్‌ ఇండియా లెవ‌ల్‌ సూపర్ హిట్ గా నిలిచి భారీ కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమాకి పాన్ ఇండియా లెవెల్‌లో సూపర్ క్రేజ్ కూడా వచ్చింది. ఈ సినిమా సాధించిన ఘన విజయంతో ఫుల్ జోష్ మీద ఉన్న పుష్ప టీమ్‌ అంతకుమించిన ఉత్సాహంతో పుష్ప ది రూల్ […]

అన్ స్టాపబుల్:2 ఇద్దరు బడా పొలిటిషన్స్ మధ్య అలనాటి స్టార్ హీరోయిన్.. బాలయ్య మజాకా..!!

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన 107వ సినిమా వీర సింహారెడ్డి షూటింగ్ బిజీలో ఉన్నాడు. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుంది అన్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు రావడంతో బాలకృష్ణతో కొన్ని కీలకమైన సన్నివేశాలు ఆ షూటింగ్ ప్రస్తుతం అనంతపురంలో జరుగుతుంది. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ తన 108వ సినిమాని వరుస విజయాలతో దూసుకుపోతున్న స్టార్ దర్శకుడు అనీల్ రావిపూడి తో చేయబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ని కూడా […]

బట్టలు లేకుండా న్యూడ్ గా.. సీన్ చెప్పగానే పారిపోయిన ప్రభాస్.. ఆ సినిమా ఇదే..!!

సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎలాంటి రోల్స్ నైనా చేయగలగాలి. కేవలం పద్ధతి గల రోల్స్ చేస్తాను అంటే కుదరదు . అలా అని పూర్తిగా బరితెగించిన రోల్స్ చేస్తామంటే కూడా కుదరదు . హీరో ఫ్యాన్ బేస్ కు తగ్గట్టు కథలో కంటెంట్ లో చేంజెస్ చేస్తూ కమర్షియల్, క్లాస్, మాస్ అన్ని రోల్స్ చేయగలగాలి . అయితే తే పెదనాన్న పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి హీరోగా వచ్చిన ప్రభాస్ మాత్రం కొన్ని […]

టైం చూసి కొట్టిన నాగ చైతన్య..అక్కినేని కుర్రాడా మజాకా..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోల్ అవుతున్న పేర్లు నాగచైతన్య , సమంత. ఏ ముహూర్తాన వీళ్ళిద్దరూ కలిసి ఏం మాయ చేసావే సినిమాలో నటించారో కానీ అప్పటి నుంచి సమంత-నాగచైతన్య పేర్లు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి. ఈ సినిమాల్లో వీళ్లు పెట్టుకున్న లిప్ లాక్ లకు సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక తర్వాత వీళ్ళు కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. ఆ రొమాన్స్ చాలదు అన్నట్టు […]

చరణ్ చేసిన సినిమాలల్లో..చిరంజీవికి నచ్చని సినిమా ఏంటో తెలుసా..అస్సలు గెస్ చేయలేరు..!!

సినిమా ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . నాన్న మెగాస్టార్ చిరంజీవి పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి చిరుత సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ మెగా వారసుడు మొదటి సినిమాతోనే పాజిటివ్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు . ఇక తర్వాత కెరియర్ లో రెండో సినిమాగా వచ్చిన మగధీర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకోవడమే కాకుండా సినీ ఇండస్ట్రీ లెక్కలను తిరగరాసారు. ఏకంగా […]

వామ్మో..యశోద కోసం సమంత అన్ని కోట్లు చార్జ్ చేసిందా..? ఫస్ట్ టైం హైయెస్ట్ రికార్డ్..!!

ప్రజెంట్ సమంత ఫుల్ జోష్ లో ఉంది. దానికి మెయిన్ రీజన్ ..”యశోద” సినిమా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడమే. టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఫేమస్ అయిన కోలీవుడ్ బ్యూటీ సమంత ఫస్ట్ టైం పాన్ ఇండియా లెవెల్ లో నటించిన సినిమా యశోద . ఎటువంటి హీరో లేకుండా సింగిల్ హ్యాండ్ తో లేడీ ఓరియంటెడ్ గా తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 11న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి […]