ప్రియమణి పెళ్లి చెల్లదట.. ఎందుకంటే..?

తెలుగు, తమిళ్, హిందీ చిత్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రియమణి ప్రస్తుతం ‘ఫ్యామిలీ మ్యాన్‌ 2’ వెబ్‌ సిరీస్‌, ‘నారప్ప’ చిత్రాలతో హిట్ కొట్టింది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ హీరోయిన్ ఫామిలీ లైఫ్ అంత సాఫీగా లేదు. ఈ సమస్య ఆమె భర్త వాళ్ళ కాదు. ఆమె భర్త మొదటి భార్య వల్ల. విషయం ఏంటి అంటే. ప్రియమణికి 2017లో ముస్తఫా రాజ్‌ తో వివాహం జరిగింది. కానీ ప్రియమణి కంటే ముందే […]

బేబీ బంప్‌తో బాలీవుడ్‌ బ్యూటీ ..?

ప్రముఖ బాలీవుడ్‌ బ్యూటీ నేహా ధూపియా రెండోసారి బిడ్డకు జన్మ ఇవ్వబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా అభిమానులకు తెలియచేసింది. ఈ విషయాన్ని స్వయంగా నేహా ధూపియా దంపతులు అభిమానులకు తెలపడంతో పాటు, బేబీ బంప్‌ ఫోటోలను షేర్‌ చేస్తూ…’మంచి క్యాప్షన్‌తో రావడానికి రెండు రోజులు పట్టింది. మేం ఆలోచించిన వాటిలో ఉత్తమమైంది ఇదే.. థ్యాంక్యూ గాడ్‌’ అంటూ కాప్షన్ ను జత చేశారు. దీనితో నేహా ధూపియా పోస్ట్‌పై ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు అభినందనలు తెలియచేస్తూ వారి […]

డైరెక్ట‌ర్‌గా ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ స్టార్ యాక్ట‌ర్ కొడుకు..?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన తెలుగు హిట్ మూవీలో తాత పాత్ర చేసిన బొమన్ ఇరానీ టాలీవుడ్ ప్రేక్షకులకు గుర్తుండే ఉంటాడు. తన నటనతో అందర్నీ ఆకట్టుకున్న ఈ బాలీవుడ్ యాక్టర్ కొడుకు దర్శకుడిగా మారబోతున్నాడు. కాగా… ఆయన తనయుడిని బాలీవుడ్ టాప్ డైరెక్టర్ కరణ్ జోహార్ నిర్మాతగా వ్యవహరిస్తూ… దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. స్వతహాగా టాలెంటెడ్ అయిన కయోజ్ ప్రతిభకు మెచ్చి… కరణ్ జోహార్ ఆఫర్ ఇచ్చాడట. అంతే కాకుండా తన తొలి సినిమాలోనే […]

ఫిట్‌నెస్‌లో కొత్త ఛాలెంజ్ విసురుతున్న ఆలియా.. విష‌యం ఏంటంటే…?

బాలీవుడ్ అందాల ముద్దు గుమ్మ అలియా భట్ ఫిట్ నెస్ పరంగా ఎంత జాగ్రత్తలు తీసుకుంటుందో మనందరికీ తెలిసిందే. కాగా ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ 40 రోజుల ఫిట్ నెస్ చాలెంజ్ ని స్వీకరించింది. కాగా ఈ ఫిట్ నెస్ చాలెంజ్ నేటితో 20 రోజులు పూర్తయిందంటూ తన నడుమును చూపిస్తూ… సోషల్ మీడియాలో ఫొటోను షేర్ చేసింది. అలియా భట్ అనే కాకుండా బాలీవుడ్ బ్యూటీలందరు కూడా నడుమును నాజూగ్గా మెయింటెన్ చేస్తుంటారు. అలియా […]

టెన్నిస్ స్టార్ తో హాట్ బ్యూటీ అందాలు,,, ఫోటోలు వైరల్..!

బాలీవుడ్ హీరోయిన్ కిమ్ శర్మ గురించి ప్రత్యేకంగా చప్పాల్సిన అవసరం లేదు. కిమ్ శర్మ తెలుగులోనూ ఖడ్గం, మగధీర సినిమాల్లో నటించిన పాటలు సూపర్ హిట్ ను సొంతం చేసుకున్నాయి. ప్రస్తుతం హాట్ బ్యూటీ కిమ్ శర్మ ప్రేమ మాటర్ హాట్ టాపిక్ అయ్యేంది. కిమ్ శర్మ, ప్రముఖ టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ తో ప్రేమలో ఉన్నట్లు జోరుగా ప్రసారం అవుతుండగా. తాజాగా వీరు గోవాలో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. […]

రకుల్‌ కట్టుకున్న చీర ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రకుల్‌ప్రీత్‌ సింగ్ ఫ్యాషన్ పై చాలా దృష్టి పెడుతుంటారు. ట్రెండీ ఫ్యాషన్‌ స్టయిల్ ని మాత్రమే ఆమె పాలవుతుంటారు. ఐతే ఫ్యాషన్ ప్రపంచంలో ఆమె ఫేవరెట్‌ బ్రాండ్‌ ఏంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. లిమరిక్‌: అబిర్, నాన్కీ అనే ఇద్దరు డిజైనర్స్‌ కలసి “లిమరిక్‌” అనే ఫ్యాషన్ సంస్థను స్థాపించారు. లైట్ కలర్స్ తో బ్యూటిఫుల్ డిజైన్స్‌ను తయారు చేయడంలో వీరికి వీరే సాటి. ఈ డిజైనర్స్ హ్యాండ్‌ పెయింటింగ్, సింపుల్‌ అల్లికలకు ఎక్కువగా ప్రాధాన్యత […]

ఆ ద్రాక్ష రేటు చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

ద్రాక్ష పండ్లు అంటే చాలా మందికి ఇష్టం. ద్రాక్ష తినడం వల్ల ఎన్నో రకాల వ్యాధుల నుంచి రక్షించుకోవచ్చు. అవి ఆరోగ్యానికి ఎంతో మేలును చేస్తాయి. అందుకే ద్రాక్ష పండ్లను తినని వారు అంటూ ఎవ్వరూ ఉండరు. ద్రాక్ష పండు చాలా రుచిగానే కాదు వాటిని తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలనేవి ఉంటాయి. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా ద్రాక్ష పళ్లను అందరూ ఎంతో ఇష్టంగా తింటుంటారు. అయితే ద్రాక్షలో ఒక కిలో ద్రాక్ష ధర […]

అమీర్ ఖాన్ విడాకులపై కంగనా కామెంట్స్…?

సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు విడాకులు తీసుకోవడం కామనే. అయితే తాజాగా అమీర్ ఖాన్ విడాకులు తీసుకోవడంపై ఇప్పుడు ప్రముఖులు పెదవి విరుస్తున్నారు. బిల్ గేట్స్ కూడా ఈ మధ్యనే తన భార్యతో విడాకులు తీసుకున్నారు. అయితే అమీర్ ఖాన్ ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఆయన తన మొదటి భార్య రీనాదత్తాతో విడాకులు తీసుకున్నాక 2005లో కిరణ్ రావును వివాహమాడాడు. 15 ఏళ్ళ పాటు వారి మధ్య ఏ విబేధాలు రాలేదు. అయితే సడన్ గా వారి […]

ముంబైలో కాస్టలీ బంగ్లా కొన్న మెగా హీరో..?

టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ హవా నడుస్తోంది. మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే చాలా మంది హీరోలు వచ్చి తన సత్తా చాటారు. ఇంకా రాబోతున్నారు కూడా. ప్రస్తుతం ఒక్కోక్కరు ఒక్కో సినిమాతో బిజీగా గడుపుతున్నారు. మెగాస్టార్ రామ్ చరణ్ కూడా ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ లో బిజీగా గడుపుతున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ ఆర్ తర్వాత కూడా పాన్ ఇండియా సినిమా రేంజ్ లో సినిమాలు చేయడానికి సన్నద్దమవుతున్నాడు. తాజాగా ఆయన […]