రామ్ చరణ్ గా వార్నర్ అదరహో…!

ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ డేవిడ్‌ వార్నర్ కు తెలుగు ప్రేక్షకులను అలరించ‌డం చాలా ఇష్టం. ఏదో ఒక తెలుగు హీరో మూవీకి సంబంధించిన వీడియోలతో తన ఫేస్‌ను స్వాపింగ్‌ చేస్తూ వారి లాగే చేయ‌డం వార్న‌ర్‌కు అలవాటు. అయితే వార్నర్‌ ఈసారి మాత్రం మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ తేజ్‌ను ఇమిటేట్ చేశాడు. వినయ విధేయ రామ మూవీలోని ఫైటింగ్‌ వీడియోకి తన ఫేస్‌ను ఆడ్ చేసి అద్భుతంగా క్రియేట్ చేశాడు. వార్న‌ర్ ఈ వీడియోలో సేమ్ […]

తీన్ మార్ స్టెప్స్ తో కీర్తి …!

ప్ర‌స్తుతం తెలుగుతో పాటే తమిళ, మలయాళ భాష‌ల్లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ కీర్తి సురేష్ మాత్ర‌మే. ఆమె మోడ్రన్ మహానటిగా దూసుకుపోతోంది. ఈ స్టార్ హీరోయిన్ ఒకే ఒక్క సినిమాతో నేషనల్ వైడ్‌గా క్ర‌ష్‌గా మారిపోయింది. మహానటి ఆమె కెరీర్‌ను మ‌లుపు తిప్పింది. ఈ తరం హీరోయిన్లలో దాదాపుగా ఎవరికీ సాధ్యం కాని విధంగా సావిత్రి రోల్‌కు ప్రాణం పోసి నేషనల్ అవార్డు కూడా ఎగ‌రేసుకుపోయింది. అయితే ఆమె ఇప్ప‌టి దాకా చేసిన మూవీల్లో […]

సుబ్బరాజుతో కాజల్ వెబ్ సిరీస్ రాబోతోందా … ?

ప్ర‌స్తుతం క‌రోనా కార‌ణంగా అన్ని సినిమా షూటింగులు నిలిచిపోయాయి. ఇక ఈ క‌రోనా వ‌చ్చాక ఓటీటీల జోరు అంతా ఇంతా కాదు. పెద్ద సినిమాలు కూడా వీటిలోనే వ‌స్తున్నాయి. క‌రోనా టైమ్‌లో వీటి డిమాండ్ అమాంతం పెరిగింద‌ని చెప్పాలి. దీంతో స్టార్ హీరోయిన్ ల‌తో పాటు హీరోలు కూడా వెబ్ సిరీస్ లలో నటించేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌లు సమంత, కాజల్ అగర్వాల్ , తమన్నా లాంటి వాళ్లు వెబ్ సిరీస్ ల […]

మిల్కాసింగ్ గురించి సూపర్ స్టార్ ఇలా…!

ఇండియ‌న్ స్పోర్ట్స్ దిగ్గ‌జం అయిన లెజండరీ అథ్లెట్‌గా పేరున్న మిల్కాసింగ్‌ (91) మృతి చెందిన విష‌యం విదిత‌మే. ఆయ‌న కరోనా బారిన పడి కోలుకున్న తర్వాత వచ్చిన కొన్ని అనారోగ్య సమస్యలతో చండీగర్‌లోని పీజీఐఎంఆర్ హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతుండ‌గానే మ‌ర‌ణించారు. ఆయ‌న‌కు ఒక్క‌సారిగా జ్వ‌రం పెరిగి ఆక్సిజ‌న్ లెవ‌ల్స్ విప‌రీతంగా త‌గ్గిపోవ‌డంతో శ్వాస ఆడ‌క మృతి చెందారు. దీంతో ఆయ‌న మృతిప‌ట్ల దేశ‌వ్యాప్తంగా చాలామంది ప్ర‌ముఖులు, సినీ సెల‌బ్రిటీలు సోష‌ల్ మీడియా ద్వారా సంతాపం ప్ర‌క‌టిస్తున్నారు. ఇదే […]

సత్య నాదెళ్ల మరో ఘనత..!

స‌త్య‌నాదెళ్ల అంటే ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. ప్ర‌ముఖ మైక్రో సాఫ్ట్ కంపెనీ సీఈవోగా సత్య నాదెళ్ల ఇప్ప‌టికే ఎన్నో ఘనతలు సాధించారు. అయితే ఇప్పుడు ఆయ‌న మ‌రో రికార్డు నెల‌కొల్పారు. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌లో స‌త్య నాదెళ్ల అధికార బాధ్యతలు బాగా పెరిగాయని తెలుస్తోంది. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్‌కు సీఈవోగా ఉన్న నాదెళ్ల ఇప్ప‌డు కంపెనీకి ఛైర్మన్‌గానూ ఎన్నికయ్యారు. మైక్రో సాఫ్ట్ సంస్థ‌కు కొత్త చైర్మన్‌గా సత్య నాదెళ్లను ఎంపిక‌చేసి నియ‌మిస్తూ బుధవారం ఆ కంపెనీ ఉత్త‌ర్వ‌లు జారీచేసింది. […]

బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇస్తున్న టీవీ5 మూర్తి?

బిగ్‌బాస్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కాగా ఈ సారి కూడా గతేడాది లాగే క‌రోనాతో క‌ట‌క‌ట‌లాడుతోంది. కరోనా వైర‌స్ భ‌యంతో కంటెస్టెంట్స్ ఎవరూ బిగ్ బాస్‌కి ఎంట్రీ ఇవ్వ‌డానికి ఇంట్రెస్ట్ చూప‌ట్లేదు. కాబ‌ట్టి ఈసారి కూడా పులిహోర బ్యాచ్‌నే తీసుకొస్తున్న‌ట్టు తెలుస్తోంది. సీజన్ 1 లాగా పెద్ద స్టార్లు ఉండకపోవచ్చని స‌మాచారం. ఇంకోవైపు బిగ్ బాస్‌కి త‌మ క్యారెక్ట‌ర్ ఇమేజ్ త‌గ్గుతుంద‌ని సెలబ్రిటీలు ఎవరూ ముందుకు రావడంలేదంట‌. ఇక ఈ ఐదో సీజ‌న్ సెప్టెంబర్‌లో […]

కాళ భైరవపై నిహారిక కామెంట్స్ వైరల్..!

నాగ‌బాబు కుమార్తె నిహారిక కొణిదెల సోష‌ల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అంద‌రికీ తెలిసిందే. తన సినీ ప్రాజెక్ట్‌ల గురించి అలాగే త‌న ఫ్రెండ్స్‌తో కలిసి చేసే అల్లరి గురించి ఇందులో ఉంటాయి. ఇక త‌న పెండ్లి వీడియోలు కూడా చేసిన హంగామా అంతా ఇంతా కాదనే చెప్పాలి. ఇక ఆ పార్టీలో కీరవాణి కొడుకు అయిన కాళభైరవ కూడా కనిపించారు. కాగా నిహారికకు కాళ భైరవతో చిన్నతనం నుంచే ఫ్రెండ్ షిప్ ఉందని తెలిసిందే. కాగా […]

ఆ హీరోయిన్‌ను ప్రేమిస్తున్నాఃవైష్ణ‌వ్‌

మెగా మేన‌ల్లుడిగా ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మొద‌టి సినిమాతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్నాడు వైష్ణ‌వ్‌తేజ్‌. ఆయ‌న న‌టించిన ఉప్పెన ఓ రేంజ్‌లో హిట్ అయింది. ఉప్పెన సృష్టించిన వసూళ్ల సునామీ అంతా ఇంతా కాదు. దీంతో యంగ్ హీరోల్లో స్టార్ గా మారిపోయాడు మెగా హీరో వైష్ణవ్. మొద‌టి సినిమాతోనే మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. అయితే రీసెంట్‌గా ఆయ‌న సోషల్ మీడియా వేదికగా త‌న ఫ్యాన్స్‌తో చిట్ చాట్ చేశారు. ఫ్యాన్స్ అడిగిన డౌట్స్ కు వైష్ణ‌వ్ […]

అయ్యాయో: భర్తకు అన్ని తానై అంతిమ సంస్కారాలు చేసిన భార్య..!

ఏపీలో దారుణం చోటుచేసుకుంది. భర్తకు భార్య తలకొరివి పెట్టాల్సి వచ్చింది. మాచవరంలో ప్రసాద్, నాగమణి దంపతులు నివసిస్తున్నారు. 15 రోజుల కిందట అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స ఫలించక నిన్న చనిపోయాడు. దంపతులకు మగ పిల్లలు లేకపోవడం, తండ్రి రిటైర్డు టీచర్ ఉన్నా వేరే చోట నివసిస్తుండడంతో కొడుకు అంత్యక్రియలకు, తలకొరివి పెట్టేందుకు రమ్మని సమాచారం ఇచ్చారు. అంత్యక్రియలకు కాదు కదా, వచ్చి చూసేందుకే తండ్రి అంగీకరించలేదు. ఆర్ధికంగా సర్వస్వం భర్త ట్రీట్మెంట్ కే ఖర్చు […]