సీనియర్ హీరోలో ఒకరైన రవితేజ సినిమాలు ఇప్పుడు ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాయి. క్రాక్ సినిమా తర్వాత రవితేజకు హిట్ పడలేదు. ఆ సినిమా తరవాత వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇప్పుడు రవితేజ కొన్ని సినిమాలలో నటిస్తున్నాడు.. వాటిలో ధమాకా ఈ నవంబర్‌లో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే రవితేజ మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్న మెగా 154 సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు.. ఈ సినిమాను సంక్రాంతికి ప్రేక్షకుల […]
Tag: viral news
చచ్చే లోపు అలా ఒక్కసారైన చేయాలి..ఈ హీరోయిన్ మాటలు వింటే షాక్ అవ్వాల్సిందే..!?
మనిషి అన్నాక ప్రతి ఒక్కరికి ఒక కోరిక ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళ తీరని కోరిక ఎప్పుడో ఒకసారి నెరవేర్చుకోవాలని వాళ్ళ మనసుకి అనిపిస్తూ ఉంటుంది . అలాగే సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరో హీరోయిన్లకి కూడా కోరికలు ఉంటాయి. మరీ ముఖ్యంగా అవి బయటకి చెప్పుకోవడానికి చాలామంది ఇష్టపడరు. ఎదుటివారు ఏమైనా అనుకుంటారనో.. లేక తప్పుగా భావిస్తారనో తెలియదు కానీ, కొందరు హీరోయిన్స్ హీరోలు మాత్రం తమకు ఉన్న కోరికలను అలాగే దాచి పెట్టేసుకుంటారు . అయితే […]
వారెవ్వ: బంపర్ ఆఫర్ కొట్టేసిన తాగుబోతు రమేష్..ఏకంగా బాలీవుడ్ బడా హీరోతోనే..!!
సినీ ఇండస్ట్రీలో హీరోలకి హీరోయిన్స్ కే కాదు.. కమెడియన్స్ కు మంచి క్రేజ్ ఉంటుంది . ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది . అలాంటి క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న కమెడియన్స్ లో తాగుబోతు రమేష్ కూడా ఒకరు. నిజానికి ఈయనకు మందు తాగే అలవాటు లేదు. కానీ ప్రతి సినిమాలో ఆయన నటించే క్యారెక్టర్ అందుకు తగ్గట్లే ఉంటుంది. కాబట్టి అందరూ ఇతన్ని తాగుబోతు రమేష్ గా మార్చేశారు. అయితే నిజ జీవితంలో మాత్రం ఈ అబ్బాయి […]
గరికపాటి వర్సెస్ చిరు.. ఇంత పొలిటికల్ యాంగిల్ ఉందా…!
ప్రముఖ అవధాని.. పద్మశ్రీ అవార్డు గ్రహీత గరికపాటి నరసింహారావుకు.. మెగాస్టార్..చిరంజీవికి మధ్య ఎలాంటి వివాదం లేకపోయినా.. ఇప్పుడు సోషల్ మీడియాను మాత్రం ఈ విషయం తీవ్ర స్థాయిలో కుదిపే స్తోంది. వాస్తవానికి..ఇది పెద్ద వివాదం కాదనేది.. ఇరు పక్షాల వాదన. అటు చిరు అభిమాన వర్గం అయినా ..(కొందరు రగడ చేస్తున్నారు), ఇటు గరికపాటి వర్గమైనా.. దీనిని బూతద్దంలో చూడాల్సిన అవసరం లేదని అంటున్నారు. కానీ, గరికపాటి వర్సెస్ చిరు మధ్య నెలకొన్న వివాదం.. మాత్రం ఇప్పటికే […]
కృష్ణంరాజు కుటుంబాన్ని కి అండగా బాలకృష్ణ… ఫోటోలు వైరల్..!
గత నెల తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవ్వరు ఊహించని విషాదాలు చోటు చేసుకున్నాయి. ఆ నెలలోనే టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు అనారోగ్య సమస్యలతో సెప్టెంబర్ 11న మరణించిన విషయం మనకు తెలిసిందే. ఆయన మరణ వార్తతో తెలుగు చిత్ర పరిశ్రమ ఒక పెద్ద దిక్కును కోల్పోయింది. అయన పార్థివ దేహం వద్దకు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలు- నిర్మాతలు అందరూ కదిలి వచ్చారు. ఈ క్రమంలోనే కృష్ణంరాజు గారు మరణించిన సమయంలో బాలకృష్ణ ఇండియాలో లేరు. […]
ఇంట్రెస్టింగ్: రాజమౌళి డైరెక్ట్ చేసిన సినిమాల కలెక్షన్ డీటెయిల్స్ ఇవే..!!
ప్రపంచం గర్వించతగ్గ దర్శకుల్లో రాజమౌళి ఒకడు. తాజాగా వచ్చిన త్రిబుల్ ఆర్- బాహుబలి సినిమాలతో ప్రపంచ స్థాయి దర్శకుడుగా పేరు తెచ్చుకున్నాడు. ఇక ఆయన సినిమాలకు హీరోలతో సంబంధం లేకుండా ఈయన పేరుతో వందల కోట్ల బిజినెస్ జరుగుద్ది. తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయిని 40 కోట్ల నుండి 800 కోట్ల వరకు బిజినెస్ చేసే స్థాయికి రాజమౌళి తీసుకువెళ్లాడు. ఈయన తీసిన సినిమాలతో భారతదేశం మొత్తం టాలీవుడ్ వైపు చూసేలా చేశాడు. ఆయన తీసిన 12 […]
అయ్యయ్యో..ఇంత క్రేజ్ ఉన్న రాజమౌళి.. తన జీవితంలో అది మత్రం చేయలేకపోతున్నాడే..!!
దర్శక ధీరుడు రాజమౌళి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్రపంచం మెచ్చే గొప్ప దర్శకుడిగా ఆయన పేరు తెచ్చుకున్నాడు. తాను ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడ్డాడు. తాను తీసే సినిమాని రాయి పై శిల్పం చెక్కినట్టు చెక్కుతూ తాను అనుకున్నది వచ్చేవరకు ప్రయత్నిస్తూనే ఉంటాడు. అందుకే ఆయను జక్కన్న అంటారు. రాజమౌళి తన కెరియర్‌ను ముందుగా వాణిజ్య ప్రకటనతో, సీరియల్స్ తో ప్రారంభించి.. తర్వాత సినిమా డైరెక్టర్‌గా మారారు. రాజమౌళి ఇప్పుడు వరకు టాలీవుడ్ […]
బాలకృష్ణ సినిమాపై భారీ కుట్ర.. ఆ పెద్ద మనిషి కావాలనే అన్యాయం చేస్తున్నారా..!
గత సంవత్సరం బాలకృష్ణ హీరోగా స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన సినిమా అఖండ. ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్ తర్వాత టాలీవుడ్ లో విడుదలై భారీ ఘన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా విడుదల టైంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ కి టాలీవుడ్ మధ్య కొంత గ్యాప్ కూడా వచ్చింది. ఆ టైంలో సినిమా టికెట్ రేట్లను భారీగా తగ్గించింది గవర్నమెంట్. ఆ తగ్గించిన రెట్ల టైంలోనే ఈ సినిమా విడుదలై.. సెన్సేషనల్ […]
ఓరి దేవుడో..ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ హీరోనా..ఇదేం ట్వీస్ట్..!!
ఆస్ట్రేలియా స్టార్ట్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ గురించి పరిచయం చేయనక్కర్లేదు. డేవిడ్ వార్నర్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. ఏ తెలుగు సినిమా విడుదలైన ఆ సినిమాకు సంబంధించిన పాటలతో స్టెప్పులతో అభిమానులను అలరిస్తుంటాడు. వార్నర్ ఐపిఎల్ టీమ్ లో సన్రైజర్స్ హైదరాబాద్‌కు కెప్టెన్ గా ఉన్నాడు. ఆ సందర్భంలో ఆయన తెలుగు సినిమాలు చూడడం మొదలు పెట్టాడు.. అప్పటి నుంచి ఏ స్టార్ హీరో సినిమా విడుదలైన డేవిడ్ వార్నర్ సోషల్ మీడియా […]