టాలీవుడ్‌లో సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న సింగర్ సునీత ప్రస్తుతం మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపనేని ని రెండో వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. సునీత ఈ రెండో వివాహం తర్వాత తన కొత్త జీవితంలో ఎంతో ఆనందంగా గడుపుతుంది. అయితే సునీత రెండో వివాహం చేసుకున్న రామ్ వీరపనేని బ్యాక్ గ్రౌండ్ గురించి కూడా అందరికీ పెద్దగా తెలియాదు. ఈయన అసలు పేరు రామకృష్ణ వీరపనేని… […]
Tag: viral news
మహేష్ కెరియర్ లో ఎప్పుడూ చెయ్యని సాహసం.. త్రివిక్రమ్ కోసం సంచలన నిర్ణయం..!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన 28 వ సినిమాను స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ తో చేస్తున్న విషయం తెలిసిందే. ఎప్పుడో షూటింగ్ మొదలైన ఈ సినిమా మహేష్ బాబు ఇంట్లో జరిగిన విషాదాలు కారణంగా షూటింగ్ ఆగిపోయింది. అప్పటినుంచి ఈ సినిమా షూటింగ్ అదుగో ఇదిగో అంటూ వెనకడుగు వేస్తూ ఇప్పుడు ఫైనల్ గా ఈ సినిమా షూటింగ్ దశగా వెళుతోంది. ఇప్పటికే చాలా గ్యాప్ వచ్చిన ఈ సినిమాకు త్వరలోనే షూటింగ్ […]
యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న బాలయ్య “సుగుణ సుందరి”..సెన్సేషనల్ రికార్డ్..!
నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ దర్శకుడు గోపీచంద్ మాలినేని తెరకెక్కిస్తున్న అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ వీర సింహారెడ్డి. ఈ సినిమాలో బాలయ్యకు జంటగా శృతిహాసన్ నటిస్తోంది. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు బాలయ్య అఖండ సినిమాకు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చిన థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి12న ప్రేక్షకుల ముందుకు వస్తుంది వీర సింహారెడ్టి. ఇప్పటికే ఈ సినిమా […]
చిరు, వెంకీ, నాగ్ ల భారీ మల్టీస్టారర్ అందుకే ఆగిపోయిందా… కారణం ఎవరు..?
టాలీవుడ్ లో మల్టీస్టారర్ సినిమాల ట్రెండ్ ఎప్పటి నుంచో నడుస్తుంది. మన తెలుగు సీనియర్ దివంగత నటులైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ దగ్గర నుంచి సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు వరకు ఎన్నో మల్టీస్టారర్ సినిమాలలో నటించారు. ఆ తర్వాత తరం హీరోలైన బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ మాత్రం ఎప్పుడు కలిసి నటించిన సినిమా లేదు. మధ్యలో కొంతకాలం ఈ సినిమాలుకు గ్యాప్ వచ్చిన మళ్లీ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా దగ్గర నుంచి […]
“జగదేకవీరుడు అతిలోకసుందరి” సినిమాకు చిరు రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్..!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి దాదాపు నాలుగు దశాబ్దాలుగా తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోగా కొనసాగుతున్నారు. ఆయన కెరియర్ లో ఎన్నో గొప్ప సినిమాలు వచ్చాయి. మరి ముఖ్యంగా ఆయన కెరియర్ కు మైలు రాయిగా మిగిలిపోయిన సినిమాలు కొన్ని ఉన్నాయి.. వాటిలో ప్రధానంగా ‘ఖైదీ’ సినిమా చిరంజీవి కి మాస్ అభిమానులో సూపర్ క్రేజ్ తెచ్చిపెట్టింది. ఈ సినిమా తర్వాత నుంచి చిరంజీవి స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ సినిమా తర్వాత నుంచి చిరంజీవి […]
మొదలైన వీరసింహారెడ్డి హంగామా.. రచ్చ రచ్చ చేస్తున్న ఫ్యాన్స్..!
టాలీవుడ్ అగ్ర హీరోలలో ఒకరిరైన నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం జెడ్ స్పీడ్ లో సినిమాలు చేసుకుంటూ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. గత సంవత్సరం అఖండ లాంటి సూపర్ హిట్ తర్వాత బాలయ్య నుండి వస్తున్న సినిమా వీర సింహారెడ్డి. ఇప్పటికే దాదాపు షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాను రవితేజ కు క్రాక్ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పై టాలీవుడ్ లో భారీ అంచనాలను నెలకొన్నాయి. […]
ఎక్స్‌క్లూజివ్: బాలయ్య నరసింహనాయుడు ఫ్లాష్ బ్యాక్ తెలిస్తే షాక్ అవాల్సిందే…!
కొన్ని ఫ్లాష్ బ్యాక్ ముచ్చట్లు గుర్తు చేసుకుంటే ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. అలానే సినిమా పరిశ్రమలో హీరోలు కూడా తమ కెరియర్‌లో ఎన్నో హిట్ సినిమాలను మిస్ చేసుకుని ప్లాప్ కథలకు ఓటు వేసేవారు. మరికోందరు దర్శకుడు చెప్పిన కథతో సినిమా మొదలుపెట్టి తర్వాత ఆ కథతో కాకుండా వేరే కథతో సినిమాను తెరకెక్కించి సూపర్ హిట్ అందుకున్న హీరోలు కూడా ఉన్నారు. అలాంటి సంఘటనలో ఇది కూడా ఒకటి.. 2001లో బాలకృష్ణ హీరోగా వచ్చిన ‘నరసింహనాయుడు’ […]
“పోర్న చేస్తే తప్పు లేదు గానీ..చూస్తే తప్పా”.. అడిగి కడిగేసిన బోల్డ్ బ్యూటీ..!!
సినిమా ఇండస్ట్రీలో ఆర్జీవి గురించి ఎంత చెప్పినా తక్కువే. కేవలం సినిమా ఇండస్ట్రీలోనే కాదు పొలిటికల్ గాను తనదైన స్టైల్ లో వేళు పెట్టి గెలుకుతున్నాడు రాంగోపాల్ వర్మ. ఒకప్పుడు రాంగోపాల్ వర్మ అంటే ఎంత మంచి పేరు ఉండేదో ప్రజెంట్ అంత కాంట్రవర్షీయల్ కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ గురవుతున్నాడు. కాగా రీసెంట్ గానే డేంజరస్ సినిమాతో బిగ్ డిజాస్టర్ ని తన ఖాతాలో వేసుకున్న ఆర్జీవి .. అంతకుముందే ఆషూ తో […]
వావ్: అభిమానులకి అలియా భట్ మరో గుడ్ న్యూస్.. అమ్మడు స్పీడ్ మామూలుగా లేదుగా..!!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ గురించి ఎంత చెప్పినా తక్కువే . తనదైన స్టైల్ లో నటిస్తూ హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. ప్రజెంట్ మాతృత్త్వాని ఎంజాయ్ చేస్తుంది . మనకు తెలిసిందే బాలీవుడ్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న రన్బీర్ కపూర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న అలియాభట్ ..రీసెంట్ గానే ఒక పాపకు జన్మనిచ్చింది. ఈ క్రమంలోనే ఆమె ఇక సినిమాలు చేయదు అంటూ బాలీవుడ్ లో ఓ న్యూస్ […]









