సింగర్ సునీత భర్త బ్యాగ్రౌండ్ తెలిస్తే.. మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!

టాలీవుడ్‌లో సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న సింగర్ సునీత ప్రస్తుతం మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపనేని ని రెండో వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే.
సునీత ఈ రెండో వివాహం తర్వాత తన కొత్త జీవితంలో ఎంతో ఆనందంగా గడుపుతుంది. అయితే సునీత రెండో వివాహం చేసుకున్న రామ్ వీరపనేని బ్యాక్ గ్రౌండ్ గురించి కూడా అందరికీ పెద్ద‌గా తెలియాదు.

Singer Sunitha with her husband Ram veerapaneni photos - Lovely Telugu

ఈయన అసలు పేరు రామకృష్ణ వీరపనేని… విదేశాలలో ఉన్నత చదువులు చదివిన ఈయ‌న‌ మన దేశంలో ప్రముఖ వ్యాపారవేత్తగా స్థిరపడ్డారు. ఇక ఈయనకు విదేశాలలో పలు కంపెనీలలో వందల కోట్లకు పైగా షేర్లు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. వీటితోపాటు ప్రముఖ మ్యూజిక్ సంస్థ అయినటువంటి మ్యాంగో మీడియాకి ఈయన సీఈఓ గా ఉన్నాడు.

Singer Sunitha: షాకింగ్: సింగర్ సునీత భర్త కోసం ఆ పని చేస్తున్నదట..? - OK  Telugu

ఇక తన మ్యాంగో మీడియా యూట్యూబ్ ఛానల్ ద్వారా తమిళ,హిందీ బ్లాక్ బస్టర్ సినిమాలను డబ్బింగ్ రైట్స్ తీసుకొని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదల చేస్తూ భారీగా సంపాదించారు. ఇవే కాదు హైదరాబాద్‌లో పెద్దపెద్ద బిల్డింగ్స్ తో పాటు అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. అలాగే ఆయనకు తన తండ్రి వారసత్వంగా కూడా కొన్ని కోట్లు ఆయనకు వచ్చాయని తెలుస్తుంది..మొత్తంగా చూసుకుంటే కోట్లకు అధిపతి అని తెలుస్తుంది.