అందాల ముద్దుగుమ్మకు అలాంటి జబ్బు..బిగ్ బాస్ పునర్నవి హెల్త్ కండీషన్ క్రిటికల్..!?

పునర్నవి భూపాలం .. ఈ పేరుకు కొత్త పరిచయాలు అవసరం లేదు . తనదైన స్టైల్ లో పలు సినిమాల్లో సెకండ్ హీరోయిన్గా నటించిన ఈ ముద్దుగుమ్మ ఉయ్యాల జంపాల అనే సినిమాతో ఫస్ట్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. కాగా చిన్నారి పెళ్లికూతురు అవికాగోర్ హీరోయిన్ గా..హీరో రాజ్ తరుణ్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో పునర్నవి భూపాలం సెకండ్ హీరోయిన్ పాత్రలో మెరిసి మెప్పించింది . ఈ సినిమాలో పునర్నవి భూపాలం […]

కొంప ముంచేసిన ఆహా..బాలయ్య- పవన్ ఎపిసోడ్ డిలే..!

నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న అన్ స్టాపబుల్ షో ఎవరు ఊహించని రీతిలో ఇండియాలోనే నెంబర్ వన్ టాక్ షో గా దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈ షో సెకండ్ సీజన్ అదిరిపోయే రేంజ్ లో అదరగొడుతుంది. ఇప్పటికే ఆరు ఎపిసోడ్‌లు కంప్లీట్ చేసుకుని తాజాగా న్యూ ఇయర్ కానుకగా బాహుబలి ఎపిసోడ్ గా వచ్చిన బాలయ్య- ప్రభాస్ ఎపిసోడ్ కూడా టాక్ షోస్ లోనే దిమ్మతిరిగే వ్యూస్ ను దక్కించుకుంది. ఈ ఎపిసోడ్ కు కేవలం ఐదు […]

ఖండంతరాలు దాటిన బాలయ్య- చిరంజీవి వార్… అమెరికాను కూడా వదిలిపెట్టలేదుగా..!

టాలీవుడ్ హీరోలు అందరూ కలిసిమెలిసి ఉంటున్నారు ఒకరి సినిమాకి.. ఒకరు సపోర్ట్ చేసుకుంటూ.. ఒకరికి ఒకరు మద్దతు తెలుపుకుంటున్నారు. తాము నటించిన సినిమాలే కాకుండా ఇతర హీరోల సినిమాలు కూడా బాగా ఆడాలని కోరుకుంటున్నారు. తమ తోటి హీరోలతో కలిసి షోస్ చేస్తున్నారు కుదిరితే వారితో సినిమాలు చేయడానికి కూడా సిద్ధమవుతున్నారు. అయితే అభిమానుల్లో మాత్రం మార్పు రావట్లేదు. హీరోలందరూ కలిసి ఉన్న ఫ్యాన్స్ మాత్రం నువ్వా.. నేనా అనే గొడవలకు దిగుతూనే ఉన్నారు. మా హీరో […]

నంద‌మూరి అభిమానుల‌కు బాల‌య్య డ‌బుల్ ధ‌మాకా. .. గెట్ రెడీ…!

నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న వీర సింహారెడ్డి సినిమా వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ఇప్పటికే చిత్ర యూనిట్‌ మొదలుపెట్టింది. ఇక ఈనెల ఆరో తేదీన ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ ఒంగోలులో భారీ స్థాయిలో నిర్వహించబోతున్నారు. ఈవెంట్‌ కన్నా ముందు అభిమానులకు ఓ బిగ్ సర్ప్రైజ్ చేస్తూ ఈ సినిమా ట్రైలర్ కు సంబంధించిన ఈవెంట్‌ను […]

ఎన్టీఆర్ ఆ విషయంలో భార్య కోరిక ఇప్పటికీ తీర్చలేకపోయాడా..!?

నందమూరి ఫ్యామిలీ నుంచి మూడో తరం హీరోగా ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా ఎదిగాడు. అయితే ఈయన కెరియర్ మొదటిలో నందమూరి కుటుంబం అంతగా పట్టించుకోలేదు. కానీ తారక్ తన సినిమాలతో నందమూరి ఫ్యామిలీ గౌరవాన్ని మరింత పెంచాడు. అయితే ఇంత చేసినా నందమూరి ఫ్యామిలీ కొన్ని సందర్భాలలో ఎన్టీఆర్ ను చాలా అవమానించారని ఇప్ప‌టికి ఎన్టీఆర్ అభిమానులు చెబుతూ ఉంటారు. ఎన్టీఆర్‌కు సినీ బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ తన సొంత […]

నాపై అలాంటి ఆరోపణలా..? దమ్ముంటే ప్రూవ్ చేయండి ..అడిగి గడిగేసిన సమంత..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్స్ ఉన్నా జనాలు చేత శభాష్ అనిపించుకుని.. జనాల మదిలో ప్లేస్ దక్కించుకునే ముద్దుగుమ్మలు చాలా తక్కువ . అదే లిస్టులో మొదటి ప్లేస్ లో ఉంటుంది అందాల ముద్దుగుమ్మ సమంత. టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ దక్కించుకున్న సమంత ..ప్రజెంట్ ఎలాంటి పొజిషన్లో ఉందో మనందరికీ తెలిసిందే . మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో కొంతకాలంగా బాధపడుతున్న సమంత ..ప్రస్తుతం దక్షిణ కొరియాలో ఆ జబ్బుకి ట్రీట్మెంట్ తీసుకుంటూ కాలం గడుపుతుంది. […]

it’s Official: మెగా ఇంట పెళ్ళి భాజా..మూడో పెళ్లి చేసుకోబోతున్న శ్రీజ..!!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవికి ఎలాంటి పేరు ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . ఎటువంటి హెల్ప్ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి హీరోగా ఎదగడమే కాకుండా స్టార్ హీరోగా మారి మెగాస్టార్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి అంటే అందరికీ అదోరకమైన తెలియని గౌరవం . అయితే అతను ఎంత కష్టపడి ఆ పేరును సంపాదించుకున్నాడో,, అంతలా తన చిన్న కూతురు శ్రీజ ఆ పేరుని పాతాళానికి పడిపోయేలా చేస్తుంది […]

ప‌వ‌న్‌కు బిగ్ టార్గెట్ ఇచ్చిన ప్ర‌భాస్‌… ప‌వ‌ర్‌స్టార్ స‌త్తా చాటుతాడా..!

మామూలు టక్ షో గా మొదలైన బాలయ్య ఆన్ స్టాపబుల్ షో ఇప్పుడు ఇండియాలోనే నెంబర్ వన్ టాక్ షో గా మారింది. ఇక ఇప్పటికే మొదటి సీజన్ కంప్లీట్ చేసుకుని రెండో సీజన్లో కూడా ఎవరు ఊహించని రీతిలో అదరగొడుతున్నాడు. ఇప్పటికే ఆరు ఎపిసోడ్‌లు కంప్లీట్ చేసుకుని.. న్యూ ఇయర్ కానుకగా బాహుబలి ఎపిసోడ్‌గా వచ్చిన ప్రభాస్ ఎపిసోడ్ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది. ముందుగా ఈ ఎపిసోడ్ ఆహలో స్టీరింగ్ అవగానే ప్రభాస్ […]

ఈ ఏడాది ఫిబ్రవరి 17న బాక్సాఫీస్ వద్ద పోటీపడే చిత్రాలు ఇవే..?

2023 బాక్సాఫీస్ దగ్గర గట్టి పోటీ పడేందుకు చాలా సినిమాలు సిద్ధమవుతున్నాయి. ఇక ముందుగా ఈ కొత్త సంవత్సరంలో సంక్రాంతి కానుకగా టాలీవుడ్ సీనియర్ హీరోలైన బాలకృష్ణ- చిరంజీవి తమ సినిమాలతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నారు. వీరితో పాటు పలు డబ్బింగ్ సినిమాలు కూడా పోటీ పడుతున్నాయి. ఇప్పటికే బాలకృష్ణ వీర సింహారెడ్డి, చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలకు సంబంధించిన టీజర్ సాంగ్స్ ప్రేక్షకుల ముందుకు రాగా.. మరో రెండు రోజుల్లో ఈ సినిమాల ట్రైలర్ కూడా […]