ఎన్టీఆర్ డ్రెస్ క్యాప్ సన్ గ్లాసెస్ ధర తెలిస్తే.. దిమ్మ తిరిగిపోవాల్సిందే..!

సాధారణంగా సినీ సెలబ్రెటీలకు సంబంధించిన ఎలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలైనా తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈ క్రమంలోనే వారు ఉపయోగించే లగ్జరీ గ్యాడ్జెట్స్, మొబైల్స్, కార్స్.. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరు మరింత ఆసక్తిని చూపిస్తారు. ఈ సందర్భంలోనే గతంలోనూ పలుసార్లు ఎన్టీఆర్ టీ షర్ట్, స్పెట్ షర్ట్, షూస్, మాస్క్ ఇలా ఎన్టీఆర్ ధరించే వస్తువుల ధరల గురించి ఎన్నో వార్తలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా […]

ఏమో.. భవిష్యత్తులో అలా చేస్తానేమో.. అభిమానులకు చిరు హింట్‌ ఇచ్చేసాడా..!?

చిరంజీవి పునాదిరాళ్ళు సినిమాతో టాలీవుడ్‌లో హీరోగా పరిచయమై అప్పటినుంచి నాలుగు దశాబ్దాలుగా తెలుగులో అగ్ర హీరోగా కొనసాగుతున్నాడు. ఇప్పటికీ అదే ఉత్సాహంతో వరుస‌ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం సీనియర్ హీరోల్లో బిజీగా ఉంటూ వరుస‌ సినిమాలో చేస్తుంది మాత్రం చిరంజీవి ఒక్కడే.. చిరంజీవి తన సినిమాల విషయంలో ఎంచుకునే కథలపై ఎంతో అపారమైన జడ్జిమెంట్ ఉంది. ఇక తన సినిమాల షూటింగ్ సెట్‌లో కొన్నిసార్లు ఆపధర్మ దర్శకుడుగా కూడా చిరు అవతారం ఎత్తారు. రాబోయే […]

వామ్మో ఈ అక్కినేని హీరోయిన్ ని చూశారా…ఎంత దారుణంగా అయిపోయిందో..!

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సుమంత్ హీరోగా వచ్చిన సినిమా గోదావరి. ఈ సినిమా పేరు చెప్పగానే టక్కున గుర్తుకు వచ్చే పేరు కమలినీ ముఖర్జీ. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించి అచ్చ తెలుగు అమ్మాయిల కనిపించే ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం అమెరికాలో సెటిలైంది. ఇక టాలీవుడ్ లో చేసింది అతి తక్కువ సినిమాలే అయినా.. తన నటనతో ఆ పాత్రలను గుర్తుండిపోయే విధంగా నటించింది. ప్రతి ఒక్కరి ఇంట్లోను ఇలాంటి ఒక అమ్మాయి ఉంటే చాలు అనేలా […]

బాలయ్య ముందే ఆ విషయాన్ని బయటపెట్టిన గోపీచంద్..వెక్కి వెక్కి ఏడ్చేసాడుగా..!

నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 సెన్సేషనల్ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. తొలి సీజన్‌కు మించి రెండో సీజన్ భారీ రెస్పాన్స్ ను దక్కించుకుంటుంది. ఈ సీజన్లో ప్రభాస్ మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలు కూడా బాలయ్యతో సందడి చేస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ ఎపిసోడ్ రెండు భాగాలుగా అహాలో స్ట్రీమింగ్ అవుతుండగా.   అతి త్వరలోనే పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కూడా ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది. అయితే […]

అన్ని బాగున్నా వీరసింహారెడ్డి లో..అది ఒక్కటే లోటు..రాడ్ పెట్టేసావ్ కదా రా సామీ..!!

వావ్.. నందమూరి అభిమానులకు రెండు మూడు రోజులు ముందే సంక్రాంతి పండుగ వచ్చేసింది . టాలీవుడ్ నట సిం హం నందమూరి బాలయ్య హీరోగా తెరకెక్కిన వీర సింహారెడ్డి సినిమా కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ అయింది . ఫస్ట్ షోకే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అంటూ జనాలు కమిట్ అయిపోయారు . అంతేకాదు సినిమాపై నందమూరి హీరో బొమ్మ పడగానే సినిమాలో ఎలాంటి మాస్ యాంగిల్ ఉంటుందో ఏ రేంజ్ లో […]

‘వీరసింహారెడ్డి’ రివ్యూ: ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు..సినిమా హిట్టా..ఫట్టా..?

టాలీవుడ్ నట సిం హం నందమూరి బాలయ్య రీసెంట్గా హీరోగా నటించిన చిత్రం వీర సింహారెడ్డి . మల్టీ టాలెంటెడ్ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ దక్కించుకుంది. క్రాక్ లాంటి మాస్ హిట్ అందుకున్న డైరెక్టర్ గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో బాలయ్యతో కాంబో రాబోతుంది అని తెలియగానే ప్రజల్లో ఏదో తెలియని కొత్త ఫీలింగ్ నెలకొంది . క్రాక్ సినిమాలో మాస్ మహారాజ్ రవితేజని […]

‘వీరసింహారెడ్డి’ పబ్లిక్ టాక్: సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అదే.. కుమ్మేసావ్ బాలయ్య..!!

నందమూరి హీరోలు ఎంతో ఆశగా ఈగర్ గా వెయిట్ చేస్తున్న బాలయ్య నటించిన సినిమా వీర సింహారెడ్డి . మల్టీ టాలెంటెడ్ గోపీచంద్ డైరెక్షన్ లో తెర కెక్కిన ఈ సినిమా కొద్దిసేపటి క్రితమే బాక్సాఫీస్ వద్ద రిలీజ్ అయ్యి హ్యూజ్ బిగ్గెస్ట్ పాజిటివ్ టాక్ చేస్తుంది . మనకు తెలిసింది బాలయ్య సినిమా అంటే జనాలు ఫస్ట్ గా ఎక్స్పెక్ట్ చేసేది మాస్ యాంగిల్ ..తొడ కొట్టడాలు.. గొడ్డలి పట్టుకొని నరకడాలు.. మీసం మెలివేయడాలు. అఫ్ […]

ఆ సూపర్ హీరోల పాత్రలలో నటిస్తామంటున్న రామ్ చరణ్-ఎన్టీఆర్..!

తెలుగు సినిమా చరిత్రలోనే ఈరోజు ఎవరో ఊహించని అద్భుతమైన ఘనత సాధించిన రోజు. దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి సినిమాలతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ సినిమాల దృష్టికి తీసుకు వెళ్ళాడు. ఆ సినిమా తర్వాత రాజమౌళి బిగ్గెస్ట్ మల్టీ స్టార్ గా తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్ లో ఎన్నో సెన్సేషనల్ రికార్డులను క్రియేట్ చేస్తూ ఉంది. వీటితోపాటు అంతర్జాతీయ సినిమా ప్రపంచం దగ్గర నుంచి ఎన్నో బహుమతులను కూడా […]

తన పెళ్లి గురించి ప్రభాస్‌కు కాల్ చేసిన శర్వా.. ఏం మాట్లాడాడంటే..?

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనగానే ముందుగా అందరికీ గుర్తొచ్చే హీరోల్లో ప్రభాస్, శర్వానంద్, అడివి శేష్ ముందు వరుసలో ఉంటారు. ఈ లిస్టులో ఒకప్పుడు రానా కూడా ఉండేవాడు కానీ ఈ దగ్గుబాటి హీరో ఇప్పుడు పెళ్లి చేసుకుని ఫ్యామిలీ మ్యాన్ అయిపోయాడు. ఇప్పుడు అడివి శేష్, శర్వానంద్ ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌ గా ఉన్నారు. ముందుగా అడవి శేష్‌ పెళ్లెప్పుడు చేసుకుంటావు అంటే శర్వానంద్ తర్వాతనే అంటాడు. సర్లే అని శర్వానంద్ […]