పునాదిరాళ్ళు సినిమాతో టాలీవుడ్ కి హీరోగా పరిచయమైన మెగాస్టార్ చిరంజీవి.. తర్వత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా నటించి తన స్వయంకృషితో తెలుగులో స్టార్ హీరోగా ఎదిగాడు. తన సినిమాలతో తెలుగు తెరకు కమర్షియల్ స్ట్రెంత్ పెంచిన హీరోగా.. తన నటనతో సెంటిమెంట్, డాన్స్ ఏదైనా అవలీలగా నటించగల పండితుడు చిరంజీవి. తన నటుడుతో టాలీవుడ్ లో మెగాస్టార్ గా పేరు తెచ్చుకుని ఇప్పటికీ సినిమాలు చేస్తూ అభిమానులను మెప్పిస్తూనే ఉన్నాడు. చిరంజీవి అసలు పేరు […]
Tag: viral news
బాలయ్య జోరు మామూలుగా లేదుగా.. ఈ దూకుడు ఏందయ్యా..!
నందమూరి బాలకృష్ణ తన కెరియర్లో వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. అఖండతో మొదలు పెట్టిన తన దండయాత్ర వీర సింహారెడ్డి సినిమాతో మరో లెవల్ కు తీసుకువెళ్లాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై బాలయ్య కెరీర్ లోనే సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా తర్వాత ప్రస్తుతం బాలయ్య అనిల్ రావిపూడి సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. అనిల్ సినిమా తర్వాత బింబిసార డైరెక్టర్ వశిష్టతో బాలయ్య ఓ సినిమా చేసేందుకు రెడీగా ఉన్నారట. బింబిసారా సినిమా […]
మెగా ఆఫర్ దక్కించుకున్న బేబమ్మ.. ఎట్టకేలకు అనుకున్నది సాధించిందిగా..!
ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచయమైన ముద్దుగుమ్మ కృతి శెట్టి. ఆ సినిమా తర్వాత దాదాపు రెండు సంవత్సరాల పాటు టాలీవుడ్ లోనే బిజీ హీరోయిన్ గా కొనసాగింది. తొలి సినిమా ఉప్పెన విడుదలకు ముందు నుంచే ఈమె మంచి గుర్తింపును సొంతం చేసుకుని వరుసగా రెండు సినిమాలుకు కమిట్ అయింది. ఇక సినిమా విడుదలై సూపర్ హిట్ అయిన నేపథ్యంలో వరుసగా సినిమాలు చేయటం మొదలుపెట్టింది. రెండు సంవత్సరాల పాటు తెలుగులో తిరుగులేకుండా వరుస […]
”సింహాద్రి” తో ఎన్టీఆర్ అభిమానులకు పూనకాలే.. ఇది కదా మాస్…!
ప్రస్తుతం మన టాలీవుడ్ లో సహా సౌత్ సినిమా పరిశ్రమ దగ్గర రీ రిలీజ్ సినిమాల ట్రెండ్ నడుస్తుంది. ఇప్పటికే మన టాలీవుడ్ లో స్టార్ హీరోల అభిమానులు తమ అభిమాన హీరోల సూపర్ హిట్ సినిమాలను రీ మాస్టర్ చేసిన వెర్షన్ లను మళ్లీ రిలీజ్ చేస్తూ వాటికి భారీ ఎత్తున కలెక్షన్లు అందిస్తున్నారు. ఇప్పటికే ఈ రీ రిలీజ్ సినిమాలలో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ముందు వరుసలో ఉన్నారు. ఇద్దరు హీరోల సినిమాలు […]
వాట్..సాయి పల్లవి ఆ తెలుగు హీరోని సాటిస్ఫై చేసిందా..?
సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్లు ఉన్నా సరే ..ఎక్స్పోజింగ్ చేయని సాయి పల్లవి అన్న పేరు చెప్పగానే జనాలు పూనకాలు వచ్చినట్టు ఊగిపోతారు . ఇలాంటి స్టార్ స్టేటస్ ఎక్కువ హీరోలకే అందుతుంది . కాగా తెలుగు ఇండస్ట్రీలో ఫస్ట్ టైం ఓ లేడీ పవర్ స్టార్ ట్యాగ్ ని తన పేరుకి అటాచ్ చేయించుకుని ..మరి సినిమా ఇండస్ట్రీలో దూసుకుపోతుంది. సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సాయి పల్లవి ఆ తర్వాత ఫిదా అనే సినిమాతో తెలుగు […]
మరోసారి ప్రభాస్ తో అనుష్క.. డార్లింగ్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ అప్డేట్..పండగ చేసుకోండ్రా అబ్బాయిలు..!!
సోషల్ మీడియాలో ఎవర్ గ్రీన్ హాట్ టాపిక్ ఏది అంటే కళ్ళు మూసుకొని అందరూ టక్కున చెప్పే పేరు టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ – అనుష్క పెళ్లి మేటర్. సంవత్సరాలు గడుస్తున్నా ..కాలాలు మారుతున్న వీళ్ళ ప్రేమ వీళ్ళ పెళ్లిపై ఇప్పటివరకు క్లారిటీ రాలేదు . కానీ సోషల్ మీడియాలో మాత్రం వీళ్లు పెళ్లి చేసుకుంటారని.. గట్టిగా ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు . మనకు తెలిసిందే ప్రభాస్ – అనుష్క జంట తెరపై ఎంత […]
ఆ విషయంలో తగ్గేదేలే..చిరు ఎన్ని సార్లు మెసేజ్ చేసిన పట్టించుకోని సుమ..!!
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ కి మించిన స్టార్ డమ్.. ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్న యాంకర్ సుమ గురించి ఎంత చెప్పినా తక్కువే . కెరియర్ మొదట్లో తాను సినిమాలో నటించిన యాంకర్ సుమ ఆ తర్వాత తనకు సినిమాలు సెట్ అవ్వవు అంటూ పూర్తి కాన్సన్ట్రేషన్ యాంకరింగ్ పై చేసింది . ఎలాంటి షోస్ నైనా ఎలాంటి ఈవెంట్స్ అయినా సింగిల్ హ్యాండ్ తో మ్యానేజ్ చేసే సుమ ..ప్రెసెంట్ ఒక్కొక్క ఎపిసోడ్ కి లక్షన్నర చార్జ్ […]
తమన్నా- విజయ్ వర్మ మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా..? అది చూసే మిల్కీ బ్యూటీ టెంప్ట్ అయ్యిందా..?
నిన్న మొన్నటి వరకు గుట్టు చప్పుడు కాకుండా మెయింటైన్ చేసిన ప్రేమ యవ్వారాని ఇప్పుడు అఫీషియల్ గా అందరి ముందు బయట పెట్టేసే దానికి సిద్ధపడింది మిల్కీ బ్యూటీ తమన్నా. పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . అంతకు ముందు పలు సినిమాలో నటించిన తెలుగులో మాత్రం హ్యాపీడేస్ అనే సినిమాతో క్రేజ్ సంపాదించుకుంది తమన్నా . ఈ సినిమాలో తమన్నా మధు పాత్రలో మెరిసి ఎలాంటి స్టార్ స్టేటస్ అందుకొనిందో అందరికీ తెలిసిన విషయమే […]
ఓ మై గాడ్: సెకండ్ ఇన్నింగ్స్ లో అవకాశాల కొసం .. కాజల్ అలాంటి సాహసం చేస్తుందా..?
సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్స్ ఉన్నా సరే జనాలకు కొంతమంది హీరోయిన్స్ అంటే పడి చచ్చిపోతూ ఉంటారు . మన మధ్య లేకపోయినా సౌందర్యకు ఎలాంటి ప్రత్యేకమైన గౌరవం ఇస్తూ ఆమె పేరుని సోషల్ మీడియాలో పుట్టినరోజుకి ఏ విధంగా టృఎండ్ చేస్తున్నారో మనందరికీ తెలిసిందే . అంతలా చెరగని ముద్రను తన పేరుపై వేసుకున్న సౌందర్య భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆమె ఆలోచనలు ఆమె జ్ఞాపకాలు మన మధ్యనే తిరుగుతూ ఉన్నాయి . అలా […]