టాలీవుడ్‌లో మ‌రో వివాదం: చిరు – నాగ్ మ‌ధ్య కొత్త పంచాయితీ…!

తెలుగు సీనియర్ స్టార్ హీరోలలో చిరంజీవి, నాగార్జున ఎంతో గొప్ప స్నేహితులు. నాగార్జున చిత్ర పరిశ్రమకు వచ్చినప్పటి నుంచి చిరంజీవితో స్నేహంగా ఉంటూ వస్తున్నాడు. ఇద్దరు ఒకరికి ఒకరు ఎంతో గౌరవం ఇచ్చుకుంటూ వస్తున్నారు. ఎన్నో సందర్భాల్లో నాగార్జున సినిమాలకు చిరంజీవి సాయం చేశాడు. అలాగే చిరంజీవి సినిమాలకు కూడా నాగార్జున సహాయం చేస్తూ వస్తున్నాడు. ఇప్పుడు ఇలాంటి సమయంలో తాజాగా వీరి మధ్య ఓ వివాదం మొదలైంది. కొన్ని రోజుల క్రితం నాగార్జున, చిరు డైరెక్టర్ […]

బాలీవుడ్‌కి దారి చూపిన షారుక్.. బాహుబ‌లి రికార్డులు బ్రేక్ చేసిన ప‌ఠాన్‌..!

బాలీవుడ్ కలెక్షన్ల‌ రికార్డులను తిరగరాస్తు చరిత్ర సృష్టిస్తుంది. షారుక్ ఖాన్ నటించిన పఠాన్ రిపబ్లిక్ డే కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పోస్ట్ కోవిడ్ తర్వాత అత్యంత భారీ కలెక్షన్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. కరోనా లాక్ డౌన్ పూర్తయిన తర్వాత ఇప్పటివరకు ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ బాలీవుడ్ లో ఈ స్థాయిలో కలెక్షన్లు దక్కించుకున్న సినిమా మరి ఏదీ లేదు. పెద్ద హీరోల సినిమాలు వచ్చిన బాక్స్ ఆఫీస్ వద్ద […]

ఎట్ట‌కేల‌కు జాన్వీ సౌత్ ఎంట్రీ ఫిక్స్‌… ఆ బ్లాక్‌బ‌స్ట‌ర్ సీక్వెల్లో హీరోయిన్‌…!

దివంగత అతిలోక సుందరి శ్రీదేవి భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆమె సంపాదించుకున్న కీర్తిని సినిమా ఉన్నంత వరకు ఎవరూ మర్చిపోలేరు. శ్రీదేవి న‌ట వార‌సురాలిగా ఆమె పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ నటిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే బాలీవుడ్‌లు పలు సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు సౌత్ సినిమాల్లో నటించాలని చాలాకాలంగాా ఎదురుచూస్తుంది. అదేవిధంగా సౌత్ సినిమా దర్శక నిర్మాతలు కూడా ఆమెను ఈ సినిమాలలో నటింప చేసేందుకు ప్రయత్నిస్తూనే […]

చిరంజీవి కెరీర్‌లో ఆ సినిమా నుంచి ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

సాధారణంగా ఏ చిత్ర పరిశ్రమలో అయినా సరే ఓ సినిమా షూటింగ్ పూర్తి కావాలంటే దాదాపు ఓ సంవత్సరం టైమ్‌ పడుతుంది. దర్శక ధీరుడు రాజమౌళి లాంటి డైరెక్టర్లకైతే ఏకంగా మూడు నుంచి నాలుగు సంవత్సరాల టైమ్‌ పడుతుంది. అయితే చిరంజీవి తన కెరీర్ లో ఓ సినిమాను మాత్రం కేవలం 29 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసి సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ ఇంట్ర‌స్టింగ్ మ్యాట‌ర్ ఏంటో తెలుసుకుందాం. తెలుగు లెజెండ్రీ దర్శకులలో కోడి రామకృష్ణ […]

రాజమౌళి కంటే 40 ఏళ్ల ముందే ఆ రికార్డ్ కె. విశ్వ‌నాథ్‌కే సొంతం…!

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవరు ఊహించిన విధంగా వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. గత సంవత్సరం చివరిలో తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అగ్ర నటులు కృష్ణంరాజు, సూపర్ స్టార్ కృష్ణ, కైకాల సత్యనారాయణ వంటి అగ్ర న‌టులు మరణించగా.. అప్పటి నుంచి ఇప్పటివరకు చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. జనవరి చివరలో తెలుగు అగ్ర నటి జమున ఈ లోకాన్ని విడిచి వెళ్ళగా, ఈరోజు తెలుగు సినిమా పరిశ్రమలో మరో దిగ్గజం ఈ […]

ర‌కుల్‌ప్రీత్ ఆ స్టార్ హీరో భార్య దెబ్బ‌కే టాలీవుడ్‌కు దూర‌మైందా…!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ల‌లో రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఒకరు. పంజాబీ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ ముందుగా తెలుగులో కెరటం అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సందీప్ కిషన్ హీరోగా వచ్చిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత నుంచి టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకుని తెలుగు చిత్ర పరిశ్రమలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. గత కొంతకాలంగా […]

ఆ స్టార్ దర్శకుడి చేతిలో దెబ్బలు తిన్న కాజల్… ఇంత గొడ‌వ జ‌రిగిందా..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే.. సౌత్ సినిమా పరిశ్రమంలోనే వరుస సినిమాలలో నటించి ఇటీవల పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఇక మళ్ళీ ఇప్పుడు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే సెన్సేషనల్ దర్శకుడు శంకర్, కమలహాసన్ కాంబోలో వస్తున్న భారతీయుడు 2 సినిమాలో హీరోయిన్‌గా అవకాశం దక్కించుకుంది. ఇప్పుడు కాజల్ కెరీర్ మొదటిలో ఆమెకు జరిగిన అవమానం గురించి సోషల్ మీడియాలో […]

జయసుధ జాతకం ముందే చెప్పిన తండ్రి.. అసలు సంగతి ఏమిటంటే..!?

తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ నటీమణులలో జయసుధ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. తెలుగులో సహజనటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న జ‌య‌సుధ‌ ఎన్నో సినిమాల్లో నటించి తన నటనతో మరింత పాపులారిటీ దక్కించుకుంది. అందుకే కొన్ని సంవత్సరాలపాటు చిత్ర పరిశ్రమంలో స్టార్ హీరోయిన్‌గా కొనసాగింది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ తన కెరియర్ లో దూసుకుపోతుంది. ఇదిలా ఉండగా జయసుధ జీవితంలో ఎన్నో సంఘటనలు, ఎన్నో మలుపులు కూడా ఉన్నాయట. మరి ప్రధానంగా జయసుధకు […]

మా బాబాయ్ అలాంటివాడే..బాలయ్య కి ఎమోషనల్ విషయాన్ని షేర్ చేసిన రామ్ చరణ్..!

నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న అన్ స్టాపబుల్ షో ఏ రేంజ్ లో అదరగొడుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రీసెంట్‌గా ప్రభాస్ ఎపిసోడ్ కూడా స్ట్రీమింగ్ కాగా ఏకంగా సర్వర్లు కూడా క్రాష్ అయ్యాయి.. అంతలా బాలయ్య షో కి క్రేజ్ వచ్చింది. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కు టాలీవుడ్ లోనే భారీ అంచనాలు ఉన్నాయి. పవన్- బాలయ్య తొలి ఎపిసోడ్ కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ […]