అఫీషియ‌ల్‌.. అఖండ 2 డే 1 కలెక్షన్స్ ఎంతంటే.. బాలయ్య కెరీర్ లోనే ఆల్ టైం రికార్డ్.. !

నంద‌మూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన లేటెస్ట్ మూవీ అఖండ 2 తాండవం. నిన్న(డిసెంబ‌ర్ 12)న‌ గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక.. రిలీజ్ కు ముందే భారీ అంచనాలను నెలకొల్పిన ఈ సినిమా.. మొదట ప్రీమియర్ ను కంప్లీట్ చేసుకుని అదిరిపోయే రెస్పాన్స్ ను దక్కించుకుంది. ఇక ఈ సినిమాలో సినిమాలో బాలయ్య రుద్రతాండవం నెక్స్ట్ లెవెల్ లో ఉందని.. అఘోర పాత్రలో బాలయ్య లుక్స్, యాక్షన్, మాస్ డైలాగ్ […]

అమెరికాను షేక్ చేస్తున్న అఖండ 2.. బాలయ్య రుద్ర తాండవమే..!

బాలయ్య అభిమానులు ఎంతగానో కళ్ళుకాయలు కాచేలా ఎదురుచూసిన అఖండ 2 తాండవం.. ఎట్టకేలకు రిలీజ్ అయింది. ఆడియన్స్ అంచనాలకు తగ్గట్టుగానే సినిమా ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే.. మేకర్స్ మొదటి నుంచి ఊహించిన రేంజ్‌లో కలెక్షన్స్ అందుతున్నాయి. అమెరికాలో అయితే.. ప్రీమియర్ షోలతోనే అఖండ షేక్ చేసిప‌డేసింద‌ట‌. కేవలం 6 గంటల్లో ప్రిమియ‌ర్ల‌కు.. 125 కే డాలర్ల వసూళ్లు రావడం విశేషం. ఈ రేంజ్ లో అతివేగంగా కలెక్షన్లు కొల్లగొట్టిన తొలి తెలుగు సినిమా కూడా అఖండ 2 […]

” అఖండ 2 ” 3D వర్షన్.. టాక్ ఇదే..!

బాలయ్య అఖండ‌ 2 సినిమా డిసెంబర్ 11 రాత్రి ప్రీమియర్స్ ను కంప్లీట్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే.. ఇదే ప్రీమియర్ షోలతో పాటు.. చాలామంది సినిమాను 2d ఫార్మాట్‌లోను ఎంజాయ్ చేశారు. ఈ క్రమంలోనే.. సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. అయితే.. ఓ విషయంలో మాత్రం అఖండ 2 హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతుంది. అదే 3d వర్షన్.. 3d లో సినిమా చూసిన ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ మరోలా ఉంది. నిన్న ఉదయం నుంచి […]

2025 బుక్ మై షో టాప్ లిస్ట్ ఇదే.. అఖండ 2 ఎన్నో ప్లేస్ అంటే..?

2025 టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర భారీ సందడి నెలకొంది. స్టార్ హీరోల నుంచి కుర్ర హీరోల వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర వరుసగా ఒకరి తర్వాత ఒకరు దండయాత్ర చేస్తూ వచ్చారు. అయితే.. ఒక సినిమా రిలీజ్ కి ముందు ఆడియన్స్ సినిమాపై ఏ రేంజ్ లో హైప్‌ నెలకొందో తెలియాలంటే బుక్ మై షో ఫ్రీ సేల్స్ నిదర్శనం అనడంలో సందేహం లేదు. ఇక.. ఇప్పటికే ఈ ఏడాది తుది దశకు చేరుకున్న క్రమంలోనే ఈ […]