ఆ విల్లన్ తో ప్రేమలో మునికి తేలుతున్న తెలుగు హీరోయిన్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో టాలెంట్ ఉన్నప్పటికీ హీరోయిన్గా కొన్ని సినిమాలలో నటించి ఆ తర్వాత ఫేడ్ అవుట్ ఆయన హీరోయిన్స్ చాలామందే ఉన్నారు. అలాంటి వారిలో విమలా రామన్ కూడా ఒకరు.. క్లాసికల్ డాన్సర్ అయిన ఈమె ఆస్ట్రేలియాలో పుట్టి పెరిగి ఇండియాలో సినిమాల మీద ఆసక్తితో ఇక్కడే ఉండిపోయింది. 2009లో ఇండస్ట్రీలోకి మొదటిసారి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఎలా గోలాగా కొన్నేళ్లపాటు బాగానే నెట్టుకొచ్చింది. హీరోయిన్గా చేసిన సినిమాలు ఏవి కూడా పెద్దగా సక్సెస్ కాలేకపోవడంతో […]