మహేష్ బాబు ఆస్తి విలువ తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే..?

టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఈయన ముఖ్యంగా అమ్మాయిల మనసులో దోచే రాజకుమారుడుగా పేరుపొందాడు.ఇప్పటికీ తన వయసు మీద పడుతున్న కూడా ఇంకా కుర్రాడు లాగానే కనిపిస్తున్నాడు మహేష్ బాబు. మొదట రాజకుమారుడు సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు మహేష్ బాబు. సినీ ఇండస్ట్రీకి అతి చిన్న వయసులో నుంచే తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. అయితే అసలు విషయానికి వస్తే మహేష్ బాబు […]