Tag Archives: vijayendra prasad

అది న‌చ్చ‌క‌పోతే బతకనివ్వదు..కంగ‌నాపై రాజ‌మౌళి తండ్రి షాకింగ్ కామెంట్స్‌!

నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవితాధారంగా దర్శకుడు ఎ.ఎల్‌. విజయ్‌ రూపొందించిన చిత్రం `త‌లైవి`. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగ‌నా ర‌నౌత్ జ‌య‌ల‌లిత పాత్ర పోషించ‌గా..తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్‌ (ఎంజీఆర్‌) పాత్రలో అరవింద్‌ స్వామి న‌టించాడు. ఈ నెల 10న చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వ‌హించారు. ఈ ఈవెంట్‌లో పాల్గొన్న రాజ‌మౌళి తండ్రి, ఇండియ‌న్ స్టార్

Read more

ఆర్జీవీపై విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ సెన్సేషనల్ కామెంట్స్ వైరల్…!

తెలుగు సినీ చరిత్రలో కాసులు కొళ్లగొట్టే డైరెక్టర్ ఎవన్నా ఉన్నారంటే వెంటనే టక్కున అది రాజమౌళియే అని చెబుతారు. ఆయన ఏ సినిమా చేసిన అది ఓ అద్బుతంగా ఉంటుంది. మరి అలాంటి సినిమాలకు కథను అందించేది స్వయానా ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్. తన కథలతో ఎంతో మంది అభిమానులను ఆయన సంపాదించుకున్నారు. తాజాగా ఆయన సునీల్ సినిమా ఈవెంట్ కు హాజరయ్యారు. హీరో సునీల్ కనబడుటలేదు అనే సినిమాను తీస్తున్నాను. ఈ సినిమా ప్రీ

Read more

విజయేంద్ర ప్రసాద్ గడ్డంపై వర్మ షాకింగ్ కామెంట్స్‌..జ‌క్క‌న్న‌ను వ‌దల్లేదుగా!

టాలీవుడ్ సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు, వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఎప్పుడూ ఎవ‌రో ఒక‌రిపై త‌న‌దైన శైలిలో వ్యాఖ్య‌లు చేస్తూ వార్త‌ల్లోనే నిలుస్తూనే ఉంటారు. తాజాగా స్టార్ రైట‌ర్ విజ‌యేంద్ర ప్ర‌సాద్‌ని మ‌రియు ఆయ‌న త‌న‌యుడు, ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళిని టార్గెట్ చేస్తూ షాకింగ్ కామెంట్స్ చేశాడు వ‌ర్మ‌. `కనబడుట లేదు` సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆర్జీవీ, విజయేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అయితే ఈ ఈవెంట్‌కి వ‌ర్మ స్పీచ్ హైలైట్ అని చెప్పాలి.

Read more

మ‌హేష్‌-రాజ‌మౌళి సినిమా..బ్యాక్‌డ్రాప్ లీక్ చేసిన ర‌చ‌యిత‌!

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి కాంబినేష‌న్‌లో త్వ‌ర‌లోనే ఓ చిత్రం తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని సీనియ‌ర్ నిర్మాత కేఎల్ నారాయణ నిర్మించ‌నున్నారు. ఈ చిత్రానికి రాజ‌మౌళి తండ్రి, ఇండియ‌న్ స్టార్ రైట‌ర్ విజ‌యేంద్ర ప్ర‌సాద్ క‌థ అందిస్తున్నారు. ఇక ఈ సినిమాను ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి..ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. అంతేకాదు, మ‌హేష్‌ను జ‌క్క‌న్న ఎలా చూపించ‌నున్నాడు, వీరి సినిమా ఏ బ్యాక్ డ్రాప్‌లో తెర‌కెక్క‌నుంది.. ఇలా ఎన్నో ప్ర‌శ్న‌లు

Read more

విజ‌యేంద్ర ప్ర‌సాద్ కు ష‌ర‌తులు..?

ఈ మ‌ధ్య సినీ ఇండ‌స్ట్రీలో పౌరాణిక‌, చారిత్ర‌క‌, ఇతిహాస, జాన‌ప‌ద సినిమాలు ఎక్కువ‌య్యాయి. వీటిని భారీ బ‌డ్జెట్‌తో తీస్తున్నారు ద‌ర్శక‌, నిర్మాత‌లు. ఇదే కోవ‌లో ఇప్పుడు మ‌రో పెద్ ప్రాజెక్టు సీత షూటింగ్‌కు రెడీ అవుతోంది. రామాయ‌ణంలో సీత క్యారెక్ట‌ర్ వెర్ష‌న్ లో ఈ సినిమా స్టోరీ ఉంటుంద‌ని తెలుస్తోంది. ఇక ఇందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ క‌రీనాక‌పూర్ సీత పాత్ర‌ను చేయ‌బోతోంది. ఇక ఈ సినిమాకు ప్ర‌ముఖ ర‌చ‌యిత విజ‌యేంద్ర ప్ర‌సాద్ స్టోరీ, స్క్రీన్ ప్లే

Read more

ఆర్ఆర్ఆర్ లో భీకర పోరాటాలు

టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా గురించి దేశమంతా ఒకవిధంగా ఊహించుకుంటుంటే.. మీ ఊహకు అందకుండా ఉంటుందని అంటున్నారు డైరెక్టర్. దేశమంతా ఈ సినిమా దేశభక్తి గురించి ఉంటుందని భావించారు. కానీ అది నిజం కాదని రాజమౌళి స్వయంగా క్లారిటీ ఇచ్చారు. రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా దేశభక్తికి సంబంధించింది కాదని కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య స్వచ్ఛమైన స్నేహం గురించి మాత్రమే సినిమా

Read more