ఈ మధ్య సినీ ఇండస్ట్రీలో పౌరాణిక, చారిత్రక, ఇతిహాస, జానపద సినిమాలు ఎక్కువయ్యాయి. వీటిని భారీ బడ్జెట్‌తో తీస్తున్నారు దర్శక, నిర్మాతలు. ఇదే కోవలో ఇప్పుడు మరో పెద్ ప్రాజెక్టు సీత షూటింగ్‌కు రెడీ అవుతోంది. రామాయణంలో సీత క్యారెక్టర్ వెర్షన్ లో ఈ సినిమా స్టోరీ ఉంటుందని తెలుస్తోంది. ఇక ఇందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనాకపూర్ సీత పాత్రను చేయబోతోంది. ఇక ఈ సినిమాకు ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ స్టోరీ, స్క్రీన్ ప్లే […]
Tag: vijayendra prasad
ఆర్ఆర్ఆర్ లో భీకర పోరాటాలు
టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా గురించి దేశమంతా ఒకవిధంగా ఊహించుకుంటుంటే.. మీ ఊహకు అందకుండా ఉంటుందని అంటున్నారు డైరెక్టర్. దేశమంతా ఈ సినిమా దేశభక్తి గురించి ఉంటుందని భావించారు. కానీ అది నిజం కాదని రాజమౌళి స్వయంగా క్లారిటీ ఇచ్చారు. రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా దేశభక్తికి సంబంధించింది కాదని కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య స్వచ్ఛమైన స్నేహం గురించి మాత్రమే సినిమా […]
రాజమౌళి తండ్రి పెన్ను పదును తగ్గిందా….బిగ్గెస్ట్ డిజాస్టర్
బాహుబలి సినిమాతో దర్శకధీరుడు రాజమౌళి ఎంత క్రేజ్ వచ్చిందో ఆ సినిమా స్టోరీ రైటర్, ఆయన తండ్రి విజయేంద్రప్రసాద్‌కు కూడా అంతే పేరు వచ్చింది. ఈ ఒక్క సినిమాకే కాదు రాజమౌళి ప్రతి సినిమా విజయం వెనక ఆయన తండ్రి విజయేంద్రప్రసాద్ పాత్ర ఎంతో ఉంది. బాలీవుడ్‌లో సైతం రాజమౌళి తండ్రి భజరంగీ భాయ్‌జాన్ లాంటి సూపర్ హిట్ సినిమాలకు కథ అందించాడు. అలాంటి రాజమౌళి తండ్రికి ఇప్పుడు ఘోర అవమానం ఎదురైంది. రంగం హీరోయిన్ కార్తీక […]
జక్కన్న నెక్ట్స్ సినిమాకు ఇంట్రస్టింగ్ స్టోరీ
బాహుబలి సినిమాతో దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి క్రేజ్ ఒక్కసారిగా ఇండియా దాటేసి ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఈ ఒక్క సినిమాతో మనోడు టాక్ ఆది పర్సన్ ఆఫ్ నేషన్‌గా మారాడు. ఓ ప్రాంతీయ భాషా సినిమాతో ఏకంగా రూ.1700 కోట్లు కొల్లగొట్టిన రాజమౌళి నెక్ట్స్ సినిమా ఏంటనేదానిపై సహజంగానే అందరిలోను ఆసక్తి నెలకొంది. రాజమౌళి నెక్ట్స్ సినిమా రేసులో ఈగ 2, గరుడ, మహాభారతం ఇలా చాలా పేర్లు వినిపించాయి. అయితే లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం ఆయన నెక్ట్స్ సినిమా […]
బాహుబలి-2లో ఆ సీన్‌కి పవన్ అభిమానుల స్ఫూర్తి
దర్శక ధీరుడు రాజమౌళి చెక్కిన అద్భుత దృశ్య కావ్యం బాహుబలి-2 ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. రికార్డులన్నీ తిరగరాస్తోంది. అద్భుతమైన టేకింగ్‌తో పాటు.. ప్రేక్షకుడిలోని భావోద్వేగాలను ఒక రేంజ్‌కి తీసుకెళ్లే సన్నివేశాలు సాహోరే అనిపించక మానవు. అలాంటి సన్నివేశాల్లో ఇంటర్వెల్ సీన్ కూడా ఒకటి. `అమరేంద్ర బాహుబలి అను నేను ` అని అనగానే రోమాలు నిక్కబొడుచుకునేలా ఈ సీన్‌ని తీయడంలో రాజమౌళి భళా అనిపించుకున్నాడు. మరి ఈ సీన్‌కి ఇన్స్‌పిరేషన్ ఎవరో తెలుసా? ఇంకెవరు జనసేనాని, […]
బాలకృష్ణ హిట్ సినిమా లాక్కున్న ఎన్టీఆర్
యంగ్‌టైగర్ ఎన్టీఆర్ కేరీర్‌లో వచ్చిన సింహాద్రి సినిమా ఎన్టీఆర్‌కు చాలా తక్కువ యేజ్‌లోనే తిరుగులేని స్టార్‌డమ్‌ను తీసుకువచ్చింది. 2003లో వచ్చిన సింహాద్రి అప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న రికార్డులన్నింటిని తిరగరాసింది. సింహాద్రి ఎన్టీఆర్‌ను సూపర్‌స్టార్‌ను చేస్తే, రాజమౌళిని స్టార్ డైరెక్టర్‌గా మార్చేసింది. ఈ సినిమాకు కథ అందించింది రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్. తాజాగా ఆయన చాలా రోజుల తర్వాత ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. విజయేంద్రప్రసాద్ ఈ సినిమాకు కథను ఎన్టీఆర్ […]