విజయ్ శాంతి చేయాల్సిన ఆ మూవీ.. అనుష్క ఖాతాలోకి..ఎలా వచ్చింది..?

సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ కోసం రాసుకున్న పాత్రను మరొక హీరోయిన్ చేస్తూ ఉండడం సర్వసాధారణమే . అయితే ఒక హీరోయిన్ ఒక కాన్సెప్ట్ నచ్చి ఆ కాన్సెప్ట్ తెరకెక్కించాలి అనుకొని.. ఆ కాన్సెప్ట్ లో వేరొక హీరోయిన్ నటిస్తే మాత్రం ఆ బాధ నిజంగా వర్ణాతీతం. అలాంటి సిచువేషన్ ఫేస్ చేసింది విజయశాంతి . ఈమె పేరుకు ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . ఇండస్ట్రీలో ఒకప్పుడు తన అంద చందాలతో ఏలేసింది . […]

ఆ హీరోయిన్ అంటే మ‌హేష్‌కు పిచ్చ ఇష్ట‌మ‌ట‌..తెలుసా?

సూప‌ర్ స్టార్ కృష్ణ త‌న‌యుడిగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టినప్ప‌టికీ.. సొంత టాలెంట్‌తో స్టార్ హీరోగా ఎదిగి తండ్రికి త‌గ్గ కొడుకు అనిపించుకున్నాడు మ‌హేష్ బాబు. ప్ర‌స్తుతం వ‌రుస హిట్ల‌తో దూసుకుపోతున్న మ‌హేష్‌.. చైల్డ్ ఆర్టిస్ట్‌గానూ ఎన్నో చిత్రాలు చేశాడు. ఇక ఆ స‌మ‌యంలోనే మ‌హేష్ బాబు ఓ హీరోయిన్‌ను పిచ్చ పిచ్చ‌గా ఇష్టబ‌డ్డార‌ట‌. ఇంత‌కీ ఆ హీరోయిన్ ఎవ‌రో కాదు లేడీ సూప‌ర్ స్టార్ విజ‌యశాంతి. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. సూప‌ర్ స్టార్ కృష్ణ‌, విజ‌య‌శాంతిలు […]

బాల‌య్య‌-విజ‌య‌శాంతిల మ‌ధ్య మాట‌లు లేక‌పోవ‌డానికి కార‌ణం ఏంటీ..?

తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో హిట్ పెయిర్స్ లిస్ట్‌లో బాల‌కృష్ణ‌-విజ‌య‌శాంతిల జోడీ ఒక‌టి. దాదాపు 17 చిత్రాల్లో జంట‌గా న‌టించిన వీరిద్ద‌రూ.. కే.మురళీ మోహన్ రావు దర్శకత్వంలో తెర‌కెక్కిన `కథానాయకుడు` సినిమాతో తొలిసారి జ‌త‌ క‌ట్టారు. ఈ మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అవ్వ‌డంతో.. బాల‌కృష్ణ‌-విజ‌య‌శాంతిల జోడీకి మంచి క్రేజ్ ఏర్ప‌డింది. దాంతో ఆ త‌ర్వాత వీరిద్ద‌రూ పట్టాభిషేకం, ముద్దుల కృష్ణయ్య, దేశోద్దారకుడు, అపూర్వ సహోదరులు, భార్గవరాముడు, సాహస సామ్రాట్, మువ్వగోపాలుడు, భానుమతిగారి మొగుడు, భలే దొంగ, ముద్దుల […]

రోహిణి నటనా చాతుర్యం.. అచ్చం విజయ శాంతిలాగే?

బుల్లితెర లేడీ కమెడియన్ రోహిణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె తనదైన పంచులు వేస్తూ, తనదైన శైలిలో నటిస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఉంటుంది. ఒకప్పుడు సీరియల్స్ లో నటించిన ఈమె ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్, ఈవెంట్ లలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా రోహిణి ని ప్రముఖ నటి విజయశాంతి పాత్రను పోషించింది. ఈమె ఆ పాత్రలో విజయశాంతినే బుల్లితెరపై కి ఎంట్రీ ఇచ్చింది […]

రాములమ్మ కామెంట్స్.. బీజేపీకి షాక్..!

బీజేపీ నాయకురాలు విజయశాంతి ట్విట్టర్ లో చేసిన కామెంట్స్ బీజేపీ నేతలను షాక్ కు గురిచేశాయి. ఏంటి.. విజయశాంతి ఇలాంటి కామెంట్స్ చేశారు అని రాష్ట్ర బీజేపీ పెద్దలు కక్కలేక..మింగలేక అన్నట్లు ఊరికే ఉండిపోయారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో భూముల విలువ పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వ్యవసాయ భూముల విలువను ఎకరాకు రూ.75వేలకు పెంచగా రిజిస్ర్టేషన్ల చార్జీలను 7.5 శాతం పెంచుతూ సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇక అపార్ట్మెంట్ ధర 30 శాతం […]