చేతినిండా సినిమాలే.. అయినా హీరోయిజం కోసం పాకులాడని ఏకైక స్టార్ హీరో …ఎవరంటే..!

ఆ నటుడు అంత కలర్ ఏమీ ఉండడు. బ్యాగ్రౌండ్ కూడా లేదు. కానీ ఇప్పుడు ఆయన సౌత్ ఇండియాలో బిగ్గెస్ట్ హీరో. ఆయనకు పాత్ర నచ్చిందంటే చాలు చిన్న సినిమానా..చిన్న డైరెక్టరా..అని ఆలోచించడు. భాషతో సంబంధం ఉండదు.. టాలీవుడ్ అయినా..కోలీవుడ్ అయినా.. నటించేస్తుంటాడు. ఆయన ఎవరో కాదు మక్కన్ సెల్వం విజయ్ సేతుపతి.ఆయనకు భాషలతో సంబంధం లేకుండా అన్ని చోట్ల ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. సేతుపతి నటించిన సినిమాలు వారానికి రెండు విడుదల అవుతుంటాయి. ఆయన […]