త్వరలో టీచర్ పోస్ట్ లను భర్తీ చేయనున్న సీ.ఎం..?

ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు ఎక్కువగా పోటీ కూడా యువత మధ్య ఎక్కువగానే నడుస్తుంది. ఇలాంటి టైమ్ లో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టులను విడుదల చేసేందుకు మార్గదర్శకాలను జారీ చేసింది. ఇందులో ముఖ్యంగా ఎస్జీటీ పోస్టులు ఖాళీగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పోస్టులను భర్తీ చేసే ప్రక్రియలో ఆయా జిల్లాల కమిటీ చైర్మన్లు ఏర్పాటు చేస్తున్నారట. […]