దివంగత నటుడు ఉదయ్ కిరణ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అది తక్కువ సమయం లోనే స్టార్ హీరోగా క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఉదయ్.. అమ్మాయిల డ్రీమ్ బాయ్ గా నిలిచాడు. అయితే ఇండస్ట్రీలో స్టార్ హోదా ఎంత త్వరగా తెచ్చుకున్నాడో.. ఫ్లాప్‌లతో అదే రేంజ్ లో ఇండస్ట్రీ నుంచి దూరమైన ఆయన సూసైడ్ చేసుకుని ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో ఈ న్యూస్ అభిమానులకు […]
Tag: very useful news
ప్రభాస్ కి షాక్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్.. లాస్ట్ మినిట్ లో భలే దెబ్బేశాడుగా..!
ప్రభాస్ కు లాస్ట్ మినిట్లో ఒక స్టార్ డైరెక్టర్ హ్యాండ్ ఇచ్చాడా..? అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తుంది. ఆ డైరెక్టర్ మరెవరో కాదు ప్రభాస్ జాన్ జిగిడి దోస్త్ రాజమౌళి. ఎస్ ప్రసెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా వైరల్ గా మారింది . త్వరలోనే ప్రభాస్ నటించిన కల్కి సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కు సిద్ధంగా ఉంది . జూన్ 27వ తేదీ ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో రిలీజ్ […]
ఆర్తి అగర్వాల్ ప్రాణం తీసిన మూవీ అదేనా..? అంతలా ఏడ్చిందా..?
ఆర్తి అగర్వాల్ .. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాలా..? ఎంతోమంది కుర్రాళ్లనును గిలిగింతలు పెట్టిన స్టార్ హీరోయిన్ . ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్గా మారిపోయింది . వామ్మో ఒకటారెండా బ్యాక్ టు బ్యాక్ ఎన్ని హ్యాట్రిక్ హిట్స్ అందుకుందో . నువ్వు లేక నేను లేను, నీ స్నేహం, నువ్వు నాకు నచ్చావ్ ఇలాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాలలో హీరోయిన్ గా నటించింది ఆర్తి అగర్వాల్ . ఎంత […]
ఆ హీరోకి రజినీకాంత్ అంటే అంత చులకనా..? అందరి ముందే ఏం చేశాడో చూడండి..!
సోషల్ మీడియాలో ఇప్పుడు రజనీకాంత్ కి సంబంధించిన ఈ న్యూస్ బాగా బాగా వైరల్ గా మారింది. రజినీకాంత్ అంటే పడి చచ్చిపోయే జనాలు ఎంతో మంది ఉన్నారు. ఆయన ఒక్క మాట మాట్లాడితే చాలు ఊగిపోయే ఫ్యాన్స్ కోట్లల్లోనే ఉంటారు . ఆయనను ఆదర్శంగా తీసుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాంటిది ఆయనను అవమానించాడు ఒక స్టార్ హీరో అంటూ సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరుగుతుంది . దానికి సంబంధించిన […]
దేవుడికి తలనీలాలు.. నోట్లో త్రిశూలంతో దర్శనమిచ్చిన ఈ టాలీవుడ్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?!
ఈ పై ఫోటోలో తలనీలాలను అర్పించి.. నాలుకకు త్రిశూలం గుచ్చుకొని కనిపిస్తున్న మహిళ ఎవరు గుర్తుపట్టారా.. ఈమె ఒకప్పుడు తెలుగు, తమిళ్లో హీరోయిన్గా రాణించింది. కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను ఆకట్టుకుంది. అయితే తెలుగులో హీరోయిన్గా నటించింది ఒక్క సినిమానే అయినా యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. సినిమా సూపర్ హిట్ అయింది. కానీ.. ఎందుకో తెలుగులో హీరోయిన్గా అవకాశాలు రాకపోవడంతో టాలీవుడ్ లో కొనసాగలేకపోయింది. కొన్ని సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ నటించి ఆకట్టుకుంది. […]
వీరమల్లు సైట్స్ కి రీఎంట్రీ ఇవ్వనున్న పవర్ స్టార్.. ముహూర్తం ఎప్పుడంటే..?!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో భారీ సక్సెస్ సాధించి పాలిటిక్స్ లో బిజీ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే మరో పక్క తాను సెట్స్ పై మధ్యలోనే వదిలేసిన మొదటి సినిమా హరిహర వీరమల్లుపై ఫోకస్ పెట్టనున్నారని తెలుస్తుంది. పవన్ చేతిలో ప్రస్తుతం హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు ఉన్నాయి. రెండు భాగాలుగా వస్తున్న హరిహర వీరమల్లు దాదాపు 50% షూటింగ్ పూర్తిచేసుకుంది. ఇప్పుడు మిగిలిన భాగం కూడా పూర్తి […]
ఇంట్లో ప్రత్యేక పూజలు జరిపిస్తూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న రేణు దేశాయ్.. మ్యాటర్ ఏంటంటే..?!
పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దశాయ్.. ఇటీవల సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. విడాకుల తర్వాత ఇద్దరు పిల్లలతో కలిసి పూణేలో నివసిస్తున్న ఈ అమ్మడు ఇన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉన్నా.. ప్రస్తుతం సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చి పలు పాత్రలో నటిస్తూ సినిమాలలో బిజీ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తరచు తన పిల్లలకు.. తనకు సంబంధించిన పర్సనల్ […]
క్లింకార పిలవాలని అలాంటి పేరు పెట్టుకున్న చిరు.. భలే లాజిక్ తో ఉందే..?!
మెగాస్టార్ చిరంజీవి.. తన కొడుకు రామ్ చరణ్ తండ్రి ఎప్పుడు అవుతాడా.. తనని ఎప్పుడు తాతయ్యని చేస్తాడు అని దాదాపు పదేళ్ళుగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. పెళ్లైన పదేళ్ల తర్వాత రామ్ చరణ్, ఉపాసన ఇటీవల తల్లిదండ్రులు అయిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఏడాది జూన్ 20న ఈ జంట క్లింకారకు జన్మనిచ్చారు. మెగా ఇంటికి మహాలక్ష్మిని తీసుకువచ్చి అందరికీ ఆనందాన్ని కలిగించారు. ఆమె రాకతో మెగా కాంపౌండ్లో సంతోషాలు మొదలయ్యాయి. చిరంజీవి కూడా మనవరాలి […]
ఆ విషయంలో బన్నీ, విజయ్ దేవరకొండ లను ఫాలో అవుతున్న నితిన్.. ఏం చేశాడంటే..?!
టాలీవుడ్ యంగ్ యాక్టర్ నితిన్ ప్రస్తుతం సినిమాల పరంగా నత్త నడక నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఒక విషయంలో మాత్రం స్టార్ హీరోస్ మహేష్ బాబు, విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్, రవితేజ లాంటి స్టార్ హీరోలను ఫాలో అవుతున్నారట నితిన్. ఇంతకీ ఆయన ఏ విషయంలో ఫాలో అవుతున్నాడు.. అసలు మ్యాటర్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. మహేష్, విజయ్, బన్నీ, రవితేజలకు ఎప్పటినుంచో మల్టీప్లెక్స్ బిజినెస్‌లు ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా బిజినెస్ […]