ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి దంపతులు తాజాగా జర్నలిస్ట్ మూర్తిపై తీవ్ర ఆరోపణలు చేశారు. రూ.5 కోట్లు తమనుంచి జర్నలిస్టు మూర్తి అడిగారంటూ చేసిన కామెంట్స్ నెటింట సంచలనగా మారిన సంగతి తెలిసిందే. జర్నలిస్ట్ మూర్తి అనుచరుడు.. అమర్ అనే వ్యక్తి వారికి ఫోన్ చేసి రూ5కోట్లు అడిగినట్లు వేణి స్వామి దంపతులు చెప్పారు. మాకు ఆత్మహత్యే శరణ్యం అంటూ వాళ్ళు చేసిన కామెంట్లు నెటింట వైరల్‌గా మారాయి. ఇక గతంలో వేణు స్వామి ఎంతో మంది […]