వెంకటేష్ ‘సైంధవ్‌’ విడుదల తేదీని ప్రకటన… వచ్చేది అప్పుడే!

టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్‌ నటించిన తాజా యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రం సైంధవ్‌. ఈ సినిమా వెంకీ 75వ చిత్రంతా రాబోతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ఫస్ట్ లుక్‌ పోస్టర్స్‌ సినిమాపై అంచనాలను పెంచేశాయి. శైలేష్‌ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తికాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుపుకుంటోంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. యాక్షన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ […]