వెంకీ కూతురు సాహ‌సం..ఏం చేసిందో తెలిస్తే మ‌తిపోవాల్సిందే!

ఎస్తర్ అనిల్.. అంటే గుర్తు ప‌ట్ట‌డం క‌ష్ట‌మే. కానీ, విక్ట‌రీ వెంక‌టేష్ కూతురు అంటే ట‌క్క‌న గుర్తుకు వ‌స్తుంది. వెంకీ ప్రధాన పాత్ర‌లో తెర‌కెక్కిన దృశ్యం చిత్రంలో ఆయ‌న‌కు చిన్న కూతురుగా న‌టించిన చిన్నారినే ఎస్త‌ర్ అనిల్‌. అయితే చైల్డ్ ఆర్టిస్ట్‏గా గుర్తింపు తెచ్చుకున్న ఎస్తర్ ఇప్పుడు హీరోయిన్‏గా మారేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా ఎస్త‌ర్ చేసిన సాహ‌సం అంద‌రి చేత ఓరా అనిపించింది. ఇంత‌కీ ఈమె ఏం చేసింది..? అనేగా మీ […]

ప్ర‌ముఖ ఓటీటీలో దగ్గుబాటి హీరోల వెబ్ సిరీస్‌..త్వ‌ర‌లోనే..?

క‌రోనా వైర‌స్ పుణ్య‌మా అని ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌కు ఎక్క‌డ‌లేని క్రేజ్ వ‌చ్చేసింది. దాంతో కొత్త కొత్త ఓటీటీలు పుట్ట‌గొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఇక మొన్నటిదాకా టీవీ షోలు, సినిమాల‌తోనే గ‌డిపిన ప్రేక్ష‌కులు.. ఓటీటీల రాకతో వెబ్ సిరీస్‌ల‌కు కూడా బాగా అల‌వాటు ప‌డిపోయారు. ఈ నేప‌థ్యంలోనే స్టార్ హీరో, హీరోయిన్లు సైతం వెబ్ సిరీస్‌పై దృష్టి సారిస్తున్నారు. ఈ లిస్ట్‌లో ద‌గ్గుబాటి హీరోలు విక్ట‌రీ వెంక‌టేష్‌, రానా కూడా చేరేందుకు సిద్ధంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. పూర్తి వివ‌రాల్లోకి […]

వెంకీకి రేచీకటి, వ‌రుణ్‌కు న‌త్తి..ఇక ఎంటర్టైన్మెంట్ పీక్సే?!

విక్ట‌రీ వెంక‌టేష్‌, మెగా ప్రిన్స్ వ‌రుణ్‌ తేజ్ క‌లిసి న‌టిస్తున్న తాజా చిత్రం `ఎఫ్‌-3`. 2019లో విడుదలై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచిన ఎఫ్ 2 చిత్రానికి సీక్వెల్‌గా ఎఫ్ 3 తెర‌కెక్కుతోంది. స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో త‌మ‌న్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ప్ర‌ముఖ స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు ఎఫ్ 3ను నిర్మిస్తున్నారు. క‌రోనా సెకెండ్ వేవ్ త‌ర్వాత ఇటీవ‌లె మ‌ళ్లీ ఈ చిత్రం సెట్స్ మీద‌కు వెళ్లింది. […]

జంతువులే సినిమాలను హిట్ చేశాయా..

మన సినీ ఇండస్ట్రీలో ఒక సినిమా హిట్ అవ్వాలంటే కథ, కథనం తో పాటు హీరో హీరోయిన్లు, డైరెక్టర్లు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు ఇలా అందరూ ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. ఇక అంతే కాదు సినిమా విజయం సాధించాలంటే ప్రతి ఒక్కరు ఎంతో కష్టపడాల్సి వుంటుంది. కానీ ఇక్కడ కొన్ని సినిమాలు నటీనటులతో పాటు పక్షులు,జంతువులు కూడా పలు క్యారెక్టర్లు చేసి సినిమాను సూపర్ హిట్. అయితే ఆ సినిమాలు ఏంటో మీరు ఒక లుక్ వేయండి.. […]

మ‌న టాలీవుడ్ స్టార్ హీరోలు ఏం చ‌దువుకున్నారో తెలుసా?

సాధార‌ణంగా హీరోలు పెద్ద‌గా చ‌దువుకోర‌నే భావ‌న‌ చాలా మందికి ఉంటుంది. కానీ, అలా అనుకుంటే పొర‌పాటే. ఎందుకంటే, మ‌న తెలుగు హీరోల్లో ఉన్న‌త చ‌దువు చ‌దివిన వారు ఎంద‌రో ఉన్నారు. కొంద‌రైతే.. ఇత‌ర కంట్రీస్ వెళ్లి కూడా చ‌దివొచ్చారు. మ‌రి మ‌న టాలీవుడ్ స్టార్ హీరోలు ఏం చ‌దువుకున్నారో ఓ లుక్కేసేయండి. 1. వెంక‌టేష్ ద‌గ్గుబాటి: హైదరాబాద్ లోని లయోలా డిగ్రీ కాలేజ్ లో బి.కామ్ పూర్తి చేసిన వెంకీ అమెరికా లో ఎం.బి.ఏ చేశారు. 2. […]

`నార‌ప్ప‌` మేకింగ్ వీడియో..అద‌ర‌హో అనిపించిన‌ వెంకీ!

విక్ట‌రీ వెంక‌టేష్‌, ప్రియ‌మ‌ణి జంట‌గా న‌టించిన తాజా చిత్రం `నార‌ప్ప‌`. శ్రీకాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని వి క్రియేషన్స్‌, సురేశ్‌ ప్రొడక్షన్స్ బ్యాన‌ర్ల‌పై కలైపులి ఎస్. థాను, డి.సురేశ్‌బాబు సంయుక్తంగా నిర్మించారు. అలాగే ఈ చిత్రంలో శ్రీ తేజ్, కార్తిక్ రత్నం, నాజర్, రావు రమేష్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషించారు. ఇక క‌రోనా ప‌రిస్థితులు కార‌ణంగా ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో విడుద‌లైన నార‌ప్ప‌.. మంచి టాక్ తెచ్చుకుంది. సెల‌బ్రెటీలు సైతం […]

`నార‌ప్ప‌`లో వెంకీ క‌న‌ప‌డ‌లేదంటున్న చిరంజీవి!

విక్ట‌రీ వెంక‌టేష్‌, శ్రీకాంత్‌ అడ్డాల కాంబో వ‌చ్చిన తాజా చిత్రం `నార‌ప్ప‌`. ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్ చిత్రంలో ప్రియ‌మ‌ణి, కార్తీకరత్నం, రాజీవ్‌ కనకాల, అమ్ము అభిరామ్‌, నాజర్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషించారు. ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో విడుద‌లైన ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకుంది. అయితే తాజాగా ఈ సినిమా చూసిన మెగాస్టార్ చిరంజీవి.. త‌న‌దైన శైలిలో రివ్యూ ఇచ్చారు. `నారప్పను ఇప్పుడే చూశాను. ఈ మధ్య కాలంలో నేను చూసిన మంచి […]

హాట్‌స్టార్‌లో వెంకీ `దృశ్యం 2`..విడుద‌ల‌కు డేట్ లాక్‌?

విక్ట‌రీ వెంక‌టేష్, మీనా జంట‌గా న‌టించిన తాజా చిత్రం దృశ్యం 2. మలయాళంలో మోహ‌న్ లాల్ న‌టించిన దృశ్యం 2ను అదే పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. ఈ చిత్రానికి జీతూ జోసెఫ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+హాట్‌స్టార్ లో విడుద‌ల కానుంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. దృశ్యం 2 శాటిలైట్‌, డిజిటల్‌, డైరెక్ట్‌-ఓటీటీ కలిపి డిస్నీ+హాట్‌స్టార్‌ మొత్తం 36 కోట్ల రూపాయలకు సొంతం […]

వెంకీ-కమల్‌ హాసన్ మ‌ల్టీస్టార‌ర్‌..డైరెక్ట‌ర్ ఎవ‌రో తెలుసా?

ఈ మ‌ధ్య కాలంలో మ‌ల్టీస్టార‌ర్ సినిమాల హ‌వా బాగా పెరిగి పోయింది. స్టార్ట్ హీరోలు సైతం ఎలాంటి ఇగోల‌కు పోకుండా మ‌ల్టీస్టార‌ర్ చిత్రాలు చేయ‌డానికి ఇంట్ర‌స్ట్ చూపుతున్నారు. ప్రేక్ష‌కుల‌కూ ఇటువంటి చిత్రాల‌పై మ‌క్కువ ఎక్కువే. ఇలాంటి త‌రుణంలో మ‌రో మ‌ల్టీస్టార‌ర్ చిత్రం తెర‌పైకి వ‌చ్చింది. విక్ట‌రీ వెంక‌టేష్‌, లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ ల‌తో త్వ‌ర‌లోనే ఓ మ‌ల్టీస్టార‌ర్ తెర‌కెక్క‌నుంద‌ని ఓ వార్త నెట్టింట వైర‌ల్ గా మారింది. ఇంత‌కీ వీరి కాంబోను సెట్ చేసింది ఎవ‌రో కాదు.. […]