పెళ్లి సందD సినిమా కోసం.. ఆ స్టార్స్ ఇద్దరు చీఫ్ గెస్టులు రాబోతున్నారా..!

సీనియర్ హీరో శ్రీకాంత్ కొడుకు హీరో రోషన్, హీరోయిన్ గా శ్రీలి లా కలిసి నటిస్తున్న చిత్రం పెళ్లి సందD. ఈ చిత్రాన్ని డైరెక్టర్ రాఘవేంద్రరావు చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాని హీరో శ్రీకాంత్ అప్పట్లో పెళ్లి సందడి అనే పేరుతో తెరకెక్కించాడు.ఈ సినిమాకి సీక్వెల్ గా శ్రీకాంత్ కొడుకుతోనే ఈ సినిమాని తెరకెక్కించాడు డైరెక్టర్ రాఘవేంద్ర రావు.

ఇక ఈ సినిమాపై భారీగానే అంచనాలు నెలకొన్న అప్పటికీ ఈ చిత్రం వచ్చే దసరా పండుగ ఈ సందర్భంగా విడుదల కాబోతోంది.ఈ సినిమాకి గ్రాండ్ ఈవెంట్ ని ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. ఈ సినిమాకి గెస్ట్లుగా దర్శకునితో పాటు.. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కూడా స్పెషల్ గెస్ట్లుగా హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది.

Venkatesh and Chiranjeevi postpone the shoot

ఇక ఈ సినిమాలో దర్శకుడు రాఘవేంద్రరావు కూడా నటించడం వల్ల ఈ సినిమా పై మరింత ఆసక్తి నెలకొంది. ఈ వేడుకలను అక్టోబర్ 10వ తేదీన ఫిలింనగర్ లో జరగబోతున్న ట్లు సమాచారం. ఈ సినిమాకి సంగీతం కీరవాణి అందించాడు.