యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల సూపర్ కాంబినేషన లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ జనతా గ్యారేజ్. ఇప్పటికే వంద కోట్లకు పైగా గ్రాస్తో రికార్డు క్రియేట్ చేస్తున్న ఈ సినిమా ఇప్పటికీ మంచి వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతుంది. ముఖ్యంగా ఎన్టీఆర్, మోహన్ లాల్ల నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికే చాలామంది సినీ ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇప్పుడు ఆ లిస్ట్ లో సీనియర్ హీరో వెంకటేష్ కూడా చేరిపోయారు. హీరో వెంకటేష్ […]
Tag: Venkatesh
వర్కవుట్స్ మొదలు పెట్టిన వెంకటేష్
వెంకీ తాజా సినిమా ‘బాబు బంగారం’ సినిమా ఇటీవల విడుదలై సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ లోపల వెంకీ తన నెక్స్ట్ సినిమా కోసం కసరత్తులు చేస్తున్నాడు. తన తదుపరి సినిమా కోసం బాలీవుడ్ సినిమా ‘సాలా ఖదూస్’ని రీమేక్ చేయాలనుకుంటున్నాడు. ఈ సినిమాలో వెంకీ బాక్సింగ్ కోచ్‌లా నటిస్తున్నాడు. అందుకోసం వెంకీ బాడీ బిల్డింగ్ చేస్తున్నాడు. సిక్స్ పాక్ కాదు గానీ బాడీ చాలా ఫిట్‌గా ఉండేలా, అందుకు తగ్గట్టుగా వర్కవుట్స్ మొదలెట్టేశాడు వెంకీ. ఈ […]
సరైనోడు బాబు బంగారం ఒక్కటే!
బాబు బంగారం. విక్టరీ వెంకటేష్ లేటెస్ట్ వెంచర్. టైమ్ వస్తే యావరేజ్ సినిమాలు కూడా హిట్టవుతాయి. కొన్ని సంధర్బాల్లో అవి సూపర్ హిట్లుగా మారిపోతాయి. అప్పుడప్పుడూ టాక్ తో సంబంధం లేకుండా కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్లిపోతూ ఉంటాయి. ఈ సమ్మర్లో వచ్చిన ‘సరైనోడు’ డివైడ్ టాక్ తో మొదలైనా సరే.. భారీ వసూళ్లు సాధించింది. బ్లాక్ బస్టర్ రేంజికి వెళ్లిపోయింది. మార్కెట్లో ఇపుడు ‘బాబు బంగారం’ సినిమా సైతం ఇలాగే అంచనాలకు మించి ఆడేస్తోంది. […]
ఆమెతో కలిపి 7 గురితో వెంకీ!
‘బాబు బంగారం’పై విక్టరీ వెంకటేష్ ధీమాగానే ఉన్నారు. మారుతి తెరకెక్కించిన ఈ రొమాంటిక్-యాక్షన్-కామెడీ చిత్రం సక్సెస్ అవడం ఖాయమని విశ్వసిస్తున్నారు. ఈ చిత్రం శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా పని పూర్తైపోవడంతో.. వెంకీ తదుపరి ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ‘సాలా ఖడూస్’ రీమేక్‌తో పాటూ ”నేను శైలజ” డైరక్ట.. కిషోర్ తిరుమలతోనూ సినిమా చేయనున్నారు. ఈ చిత్రానికి పేరు కూడా పెట్టేశారు. ”ఆడాళ్ళు మీకు జోహార్లు” అనే టైటిల్ తో ఈ పిక్చర్ […]
వెంకీ స్పీడు పెంచేశాడు
వెంకీ ప్రస్తుతం ‘బాబు బంగారం’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఆగష్టు 12న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ లోపలే మరో సినిమాని లైన్‌లో పెట్టేశాడు. టాలీవుడ్‌లో రీమేక్స్ కింగ్‌గా పేరున్న వెంకీ ఇప్పుడు మరో రీమేక్‌కి పచ్చజెండా ఊపాడు. తమిళంలో ఘన విజయం సాధించిన ‘సాలా ఖదూస్’ సినిమాని తెలుగులో రీమేక్ చేసే యోచనలో ఉన్నాడు వెంకీ. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాని తెరకెక్కించబోతోంది. బాక్సింగ్ ప్రధానాంశంగా తెరకెక్కిన ఈ చిత్రంలో బాక్సింగ్ కోచ్‌గా […]
“బంగారు బాబు” ఇంకో 10 ఇయర్స్ పక్కా !
‘బాబు బంగారం’ సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్‌లో ‘బాబు బంగారం’ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్‌తో సినిమాపై స్పష్టత ఇచ్చేశారు చిత్ర బృందం. ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లా ఈ చిత్రాన్ని రూపొందించినట్టున్నారు. లవ్, రొమాన్స్, ఎంటర్‌టైన్‌మెంట్, మాస్, యాక్షన్, క్లాస్ ఇలా అన్నీ కలగలిసి ఉండేలా ‘బాబు బంగారం’ చిత్రాన్ని దర్శకుడు మారుతి తెరకెక్కించాడని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ట్రైలర్‌ని అంత చాకచక్యంగా డిజైన్ చేశారు. Click Here For Trailer […]
హమ్మయ్య:ఊపిరి పీల్చుకున్న బంగారం
ఈ మధ్యన కబాలి సినిమా రిలీజ్ డేట్ఎప్పుడో తెలీక చాలా తెలుగు సినిమాలు అయోమయంలో పడ్డ మాట వాస్తవం.వాటిలో బాగా ఇబ్బంది పడ్డ సినిమా వెంకటేష్ మారుతి కంబినేషన్ లో వస్తోన్న బాబు బంగారం సినిమా.చాలా రోజుల తరువాత వెంకటేష్ సినిమా వస్తుండటం అందులోనా యూత్ ఫుల్ డైరెక్టర్ మారుతి కంబినేషన్ లో అనేసరికి మంచి అంచానాలు వున్నాయి ఈ సినిమాపై మొదటి నుండి. అయితే ముందుగా ఈ సినిమాని జులై చివరి వారంలో రిలీజ్ చేయాలనుకున్నా […]
బాక్సింగ్ కోచ్ గా వెంకటేష్
స్టీల్ సిటీ విశాఖపట్నం బ్యాక్‌డ్రాప్‌గా పలు చిత్రాలు తెరకెక్కాయి. ఏడాదిన్నర నాటి ఎన్టీఆర్ చిత్రం ‘టెంపర్’ కూడా వైజాగ్ నేపథ్యంలోనే రూపొందింది. ప్రకృతి సొగసులకూ ఇక్కడ కొదువలేదు. దీంతో అందమైన దృశ్యాలను అందుబాటులోనే చిత్రీకరించాలనుకునే దర్శక నిర్మాతల ఫస్ట్ ఛాన్స్‌గా వైజాగ్ మారిపోయింది. అందుకే ఇక్కడ చాలా సినిమాల షూటింగులు జరుగుతూ ఉంటాయి. ఇక విక్టరీ వెంకటేశ్ కొత్త సినిమా సైతం ఇక్కడే మొదలుకాబోతోందని సమాచారం. మాధవన్ నటించిన ‘సాలా ఖడూస్’ను వెంకటేశ్‌తో తెలుగులో రీమేక్ చేస్తున్నారు. […]
నయనతార కోసం ఆగిన బాబు బంగారం
‘బాబు బంగారం’ సినిమా ఫస్టులుక్ .. టీజర్ ప్రేక్షకులను ఒక రేంజ్ లో అలరించాయి. విక్టరీ వెంకటేశ్-నయనతార కాంబినేషన్‌లో వస్తున్న ఈ హ్యాట్రిక్ మూవీపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం ఎప్పుడు విడుదలవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే నయన్‌కి సంబంధించిన కొన్ని సీన్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. ఆడియో రిలీజ్ ఆలస్యానికి .. సినిమా విడుదల తేదీ ప్రకటన విషయంలో క్లారిటీ లేకపోవడానికి ఇదే కారణమని అంటున్నారు. ‘బాబు బంగారం’ కోసం […]