‘బాబు బంగారం’ సినిమా ఫస్టులుక్ .. టీజర్ ప్రేక్షకులను ఒక రేంజ్ లో అలరించాయి. విక్టరీ వెంకటేశ్-నయనతార కాంబినేషన్‌లో వస్తున్న ఈ హ్యాట్రిక్ మూవీపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం ఎప్పుడు విడుదలవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే నయన్‌కి సంబంధించిన కొన్ని సీన్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. ఆడియో రిలీజ్ ఆలస్యానికి .. సినిమా విడుదల తేదీ ప్రకటన విషయంలో క్లారిటీ లేకపోవడానికి ఇదే కారణమని అంటున్నారు. ‘బాబు బంగారం’ కోసం […]
Tag: Venkatesh
వెంకటేష్ ‘రాధ’ డైరెక్టర్ అతనే
వెంకటేష్ హీరోగా, మారుతి దర్శకత్వంలో ‘బాబు బంగారం’ సినిమా తెరకెక్కుతోంది ఈ సినిమా తర్వాత వెంకటేష్‌తోనే మారుతి ఇంకో సినిమా చేయనున్నాడని సమాచారమ్. ‘బాబు బంగారం’ చేస్తున్నప్పుడే ఆ సినిమా గురించి కూడా చర్చలు ఓకే అయినట్లుగా తెలియవస్తోంది. అయితే ఇది ‘బాబు బంగారం’ కన్నా ముందు అనుకున్న కథ. ‘రాధ’ పేరుతో సినిమాని మారుతి అనౌన్స్ చేశాడు వెంకటేస్ హీరోగా. కొన్ని కారణాలతో అది ఆగింది. ‘బాబు బంగారం’తో శాటిస్‌ఫై అయిన వెంకటేష్, ‘రాధ’ సినిమానీ […]
‘కబాలి’ కోసం బాబు… వెయిటింగ్?
సూపర్‌స్టార్ రజనీకాంత్ చిత్రం రిలీజవుతుందంటే మిగతా సినిమాల దర్శక-నిర్మాతలు జాగ్రత్తపడుతుంటారు. ఆ సమయంలో తమ మూవీలు థియేటర్స్‌కు రాకుండా ఉండేందుకు కేర్ తీసుకుంటారు. రజనీ మాయే అంత. ఆయన కలెక్షన్ల సునామీలో తమ సినిమాలు డీలా పడకూడదన్న ఉద్దేశంతోనే ఇలా జాగ్రత్తపడుతుంటారు. ఇప్పుడు ఇలాంటి లెక్కల్లోనే ‘బాబు బంగారం’ యూనిట్ ఉన్నట్లు ఫిల్మ్‌నగర్ టాక్. రజనీకాంత్ లేటెస్ట్ పిక్చర్ ‘కబాలి’ జులై మూడోవారంలో విడుదల కానుంది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాతే ‘బాబు బంగారం’ను తెరపైకి […]
పతాక సన్నివేశాల్లో ‘బాబు బంగారం’
కొంత గ్యాప్ తర్వాత విక్టరీ వెంకటేష్ బాబు బంగారంగా వస్తూ ప్రేక్షకులను ఉర్రూతలూగించేందుకు రెడీ అవుతున్నారు. కొన్ని రోజుల క్రితం విడుదలైన ట్రైలర్ లో ఆయన మార్క్ వినోదం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఇక చివర్లో ఆయన పలికిన “అయ్యో అయ్యో అయ్యయ్యో..” డైలాగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన క్లైమాక్స్ దృశ్యాల చిత్రీకరణ హైదరాబాద్ – గచ్చీబౌలీలో సాగుతోంది. వెంకటేశ్, నయనతార, ప్రధాన తారాగణం పాల్గొన్న పతాక సన్నివేశాలను దర్శకుడు మారుతి […]