రేలంగి వెంకట్రామయ్యకు.. రేలంగి నరసింహారావుకు ఉన్న బంధం ఏమిటి..?

రేలంగి నరసింహారావు.. తన ఇంటిపేరు రేలంగి అవడం చేత ఆయనకు దూరపు బంధువులు చాలా మంది అలా పిలుస్తుంటారు.. అంతేకాకుండా వాళ్ళ నాన్నకు కూడా చాలామంది బంధువులు వున్నారు. ఇక సినిమాలలో కూడా కామెడియన్ గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక రేలంగి వెంకట్రామయ్య మీకు బంధువా అని కొంతమంది అడుగుతూ ఉంటారు. అందుకు ఆయన ఈ విధంగా సమాధానం తెలిపాడు. రేలంగి నరసింహారావు మాట్లాడుతూ ..రేలంగి వెంకట్రామయ్య ,బి ఎల్ వి ప్రసాద్ గారు, […]