దిగ్గజ నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారి శతజయంతి నేడు. ఈ సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ లో ఏఎన్నార్ పంచలోహ విగ్రహావిష్కరణ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా వచ్చి.. ఆ మహానటుడి విగ్రహాన్ని తన చేతుల మీదగా ఆవిష్కరించారు. అలాగే ఏయన్నార్ శత జయంతి ఉత్సవాలను అట్టహాసంగా నిర్వహించేందుకు అక్కినేని కుటుంబం శ్రీకారం చుట్టింది. ఏయన్నార్ విగ్రహావిష్కరణ వేడుకలో టాలీవుడ్ కి చెందిన పలువురు నటీనటులు, దర్శకనిర్మాతలు, పలువురు […]
Tag: venkaiah naidu
ఎన్టీఆర్ రాజకీయ పతనానికి ఆ ఆరుగురు మహిళలే కారణమా..?
తెలుగు చలన పరిశ్రమకు మూల స్తంభంగా నిలిచిన ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ జానపద, సాంఘిక, పౌరాణిక, చారిత్రక ఇలా అనేక జానర్ లలో చిత్రాలను తెరకెక్కించి.. ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఈ క్రమంలోనే రాజకీయ పార్టీ స్థాపించాలని ఆలోచన చేసి.. కేవలం 9 నెలలు గడువులోనే తెలుగుదేశం పార్టీని స్థాపించి ఎన్నో సేవలను ఎంతో మంది ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా […]
వెంకయ్యకు రెన్యువల్ లేదు.. తెరవెనుక ఓ సీఎం చక్రం తిప్పారా…!
తాజాగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్రమైన చర్చ సాగుతోంది. ఆయనను కేంద్రం అవమానించిందని.. ఆయన సేవలను పక్కన పెట్టిందని.. ఇటు రాజకీ యంగా.. అటు రాజ్యాంగం పరంగా కూడా ఆయన ఇక, సుప్తచేతనావస్థకు చేరిపోయారని ఒక చర్చ జరు గుతోంది. అంతేకాదు.. ఉపరాష్ట్రపతిగా ప్రస్తుతం ఆయనకు భారీ ఎదురు దెబ్బతగలడం వెనుక తెలుగు రాష్ట్రాల్లోని ఒక సీఎం కేంద్రంలో చక్రం తిప్పారని..కూడా భావిస్తున్నారు. ప్రస్తుతం ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్య.. సుదీర్ఘ […]
వెంకయ్యకు సన్మానం వెనక కేసీఆర్ ఓట్ల వ్యూహం
తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యూహాలు ఎవరికీ తెలియవు. ఆయన ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుని.. షాకులిస్తారో అని ప్రత్యర్థులు ఆందోళన చెందుతూనే ఉంటారు. ఏదో సాదాసీదా కార్యక్రమం నిర్వహించినా.. లేక ఏదైనా చిన్న మాట మాట్లాడినా వాటి ఫలితం మాత్రం దిమ్మదితిరిపోయేలా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం ఉండదు. మరి రెండేళ్లలోపే ఎన్నికలు వస్తున్న తరుణంలో.. అన్ని వర్గాలు టీఆర్ఎస్‌కు పట్టం కట్టేలా ఆయన ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నారు. ఇప్పటికే ఇందులో చాలా వరకూ సక్సెస్ అయిన […]
ఉపరాష్ట్రపతిగా వెంకయ్య.. తన మార్క్ ఖాయం!
నెల్లూరుకు చెందిన సీనియర్ రాజకీయ దురంధరుడు ముప్పవరపు వెంకయ్యనాయుడు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్‌కి రెండో పౌరుడిగా, ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు. వెంకయ్య గురించి ప్రధానంగా చాలా తక్కువ మందికి తెలిసిన విషయం.. ఆయన రాజకీయ అజాత శత్రువు! అంతేకాదు, అన్ని పార్టీల నేతలకూ ఆయన ఆప్తుడు!! ఆద్యంతం అంత్య ప్రాసలతో సాగే ఆయన ప్రసంగ ప్రవాహాన్ని విని ఆస్వాదించని, ఆనందించని నేతలు తెలుగునాట లేరంటే అతిశయోక్తే! మాతృభాష కాని హిందీలోనూ అనితరసాధ్యమైన మాటల తూగు.. పదాల […]
వెంకయ్య వారసుడిపై రచ్చ రచ్చ
ఏపీ తరఫున ఎంపీ కాకపోయినా.. సొంత రాష్ట్ర అభివృద్ధికి ఇప్పటివరకూ అంతో ఇంతో సాయం చేస్తూ వచ్చారు వెంకయ్యనాయుడు! ప్రధాని మోదీని నేరుగా అడిగినా అవ్వని వాటన్నింటినీ.. వెంకయ్యతో రికమెండ్ చేయించుకునేవారు సీఎం చంద్రబాబు! ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది. రాజ్యాంగబద్దమైన పదవిలోకి వెళిపోవడంతో.. ఇప్పుడు మరో ఆసక్తికర చర్చ తెరపైకి వచ్చింది. వెంకయ్య స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు? అంతేగాక వెంకయ్య నాయుడి వారసుడు ఎవరు? అనే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఈ స్థానం […]
వెంకయ్యపై కుట్ర.. వెనుక ఎన్ని చేతులో!
అవును! ఇప్పుడు దాదాపు అందరూ ఇదే కోణంలో ఆలోచిస్తున్నారు! ఏపీ తెలంగాణల్లో అత్యంత సీనియర్ బీజేపీ నేత వెంకయ్యనాయుడు. అలాంటి నేతను ఇప్పుడు ఉన్న పళాన ఎలాంటి రాజకీయ ప్రాధన్యం లేని కేవలం రాజ్యాంగ బద్ధ పదవి అయిన ఉపరాష్ట్రపతికి పరిమితం చేయడం? రాజకీయాలపై కనీసం మాట మాత్రమైనా మాట్లాడే అవకాశం లేకుండా చేయడం? వంటి పరిణామాలు నిజంగా వెంకయ్య వెనుక ఏదో జరిగిన అనుమానాలకు తావిస్తున్నాయి. మైకు పట్టుకుంటే అనర్గళంగా మాట్లాడడమే కాదు, తనకే ప్రత్యేకమైన […]
రాజ్యసభలో వెంకయ్య సీటు ఎవరికి దక్కేనో?
ఏపీకి చెందిన బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రస్తుతం ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఈయన గెలుపు నల్లేరుపై నడకేననేది తెలిసిందే. దీంతో ఆయన ఇప్పటికే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజస్థాన్ నుంచి ఆయన రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు ఖాళీ అయిన వెంకయ్యనాయుడు రాజ్యసభ సీటు కోసం అప్పుడే లొల్లి మొదలైంది. ఈ సీటును నాకు కేటాయించండి అంటే .. నాకు కేటాయించండి .. […]
టీడీపీలో ఆ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు?
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతిగా వెళ్లడం.. టీడీపీకి కలిసొచ్చిందా? ఇప్పటికే ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్న ఈ పార్టీకి ముచ్చటగా మూడో పదవి అంటే వెంకయ్య ప్లేస్ కూడా దక్కబోతోందా? అంటే ఔననే సమధానామే వస్తోంది టీడీపీ శ్రేణుల నుంచి. వివరాల్లోకి వెళ్తే.. కేంద్రంలో అధికారపక్షానికి మిత్రపక్షంగా ఉన్న టీడీపీ రెండు మంత్రి పదవులను కొట్టేసింది. ఇక, ఇప్పుడు తాజాగా ఏపీకి చెందిన కేంద్ర మంత్రి ముప్పవరపు వెంకయ్య నాయుడు తన […]