విఘ్నేష్ తో కలసి తిరుపతి కి వెళ్ళిన నయన్.. అందుకేనా..?

టాలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకకి పెట్టింది పేరు నయనతార. కొన్ని సంవత్సరాల నుంచి విఘ్నేష్ అనే నిర్మాతతో ప్రేమలో ఉన్నది. వీళ్ళు ఇద్దరు కలిసి తిరుమలకు వెళ్లి దర్శించుకున్నట్లు సమాచారం.కొద్ది రోజుల నుంచి ఎక్కడికి వెళ్లిన జంటగానే దర్శనమిస్తున్నారు.వీళ్ళిద్దరికి పెళ్లి సంబంధం ముహూర్తం ఖరారైంది అంటే అవుననే అంటున్నాయి మీడియా వర్గాలు. వీరి పెళ్లికి సంబంధించి ముహూర్తాన్ని తిరుమల తిరుపతికి సంబంధించిన పండితులు నిర్ణయించినట్లు సమాచారం. ఇక వీరి పెళ్లికి ఇరువురు కుటుంబాల అంగీకారంతోనే జరగనున్నట్లు […]