రంజుగా విశాఖ తూర్పు రాజకీయం…!

విశాఖ తూర్పు నియోజకవర్గంలో అప్పుడే ఎన్నికల సందడి మొదలైంది. హ్యాట్రిక్ విజయం సాధించిన వెలగపూడి రామకృష్ణ బాబు మరోసారి టీడీపీ జెండా ఎగురవేసేందుకు సిద్ధమయ్యారు. ఈసారి ఎలాగైనా గెలిచి రికార్డు సృష్టించాలని అధికార వైసీపీ తీవ్రంగా శ్రమిస్తోంది. అధికారపార్టీ నేతల భూఅక్రమాలపై పోరాటంతో జనసేన పార్టీ గ్రాఫ్ కూడా పెరుగుతోంది. అధికార పార్టీలోని గ్రూపులతో పాటు స్వతంత్ర అభ్యర్థుల రంగప్రవేశంతో విశాఖ తూర్పు రాజకీయం ఇంట్రస్టింగ్ గా మారింది. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి విజయనిర్మలపై వెలగపూడి […]

దీనికి కూడా సీఐడీని  వాడేసుకుంటారా?!

ఏపీలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం.. అధికార సంస్థ‌ల‌ను ఎంత‌గా నిర్వీర్యం చేస్తోందో చెప్ప‌డానికి తాజా అసెంబ్లీ ఘ‌ట‌న ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ‌. ముఖ్యంగా క్ష‌ణం కూడా తీరిక‌లేని సీఐడీ వంటి సంస్థ‌ల‌ను అర్థం ప‌ర్థం లేని విష‌యాల‌పై విచార‌ణ‌కు నియ‌మిస్తుండ‌డం ప్ర‌స్తుతం వివాదానికి దారితీస్తోంది. అధికార ప‌క్షం ఈగోకు పోతుండ‌డం వ‌ల్ల విలువైన ప్ర‌జాధ‌నం కూడా దుర్వినియోగం అవుతోంద‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. తాజాగా ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షానికి అసెంబ్లీలో విప‌క్ష‌నేత‌కు కేటాయించిన చాంబ‌ర్ లోకి నీళ్లు వ‌చ్చాయి. ఇది […]

చంద్ర‌బాబు హైటెక్ రాజ‌ధాని బాగోతం ఇదేనా?!

త‌ర‌త‌రాలు చెప్పుకొనేలా.. త‌ర‌త‌రాలు నిలిచిపోయేలా .. రాజ‌ధానిని నిర్మిస్తున్నాం. దీనికోసం ఎంతైనా ఖ‌ర్చు చేస్తాం. ఇది అమ‌రావ‌తి రాజ‌ధాని గురించి సీఎం చంద్ర‌బాబు ప్ర‌క‌ట‌న‌. దీనిలో భాగంగా ముందు స‌చివాల‌యం, త‌ర్వాత అసెంబ్లీని తాత్కాలిక ప్రాదిప‌దిక‌న‌(తాత్కాలికం ఎందుక‌ని విప‌క్షం ప్ర‌శ్నించ‌గానే.. కాదు కాదు… ఇవి శాశ్వ‌త నిర్మాణాలు అని చెప్పుకొచ్చారు.) నిర్మించిన ఈ భ‌వ‌నాల‌కు వేల కోట్ల రూపాయ‌ల సొమ్మును ధారా ద‌త్తం చేశారు. షాపోర్ జీ, ప‌ల్లోంజీ ల‌కు దీని బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ఇక‌, ప్ర‌భుత్వ […]

చంద్ర‌బాబు ” వాస్తు ” హిట్ కొట్టిందా

ఏపీ సీఎం చంద్ర‌బాబు నోట వాస్తు వ్యాఖ్య‌లు వ‌చ్చాయి. వాస్త‌వానికి టెక్నాల‌జీని న‌మ్మే ఆయ‌న వాస్తును న‌మ్ముతున్న‌ట్టు చెప్ప‌డం స‌ర్వ‌త్రా ఆస‌క్తి క‌లిగించింది. ఇటీవల ఆయ‌న వెల‌గపూడిలో నిర్మించిన నూత‌న స‌చివాల‌యంలో త‌న ఛాంబ‌ర్‌ను బాబు ప్రారంభించారు. పూర్తి వాస్తు ప్ర‌మాణాల‌తో ఈ ఛాంబ‌ర్‌ను నిర్మించారు. ఇక‌, త‌న ఛాంబ‌ర్‌ను ఇటీవ‌ల ప్రారంభించిన బాబు.. ప్ర‌స్తుతం అక్క‌డి నుంచే పాల‌న సాగిస్తున్నారు. అదేవిధంగా త‌న ఛాంబ‌ర్‌లోకి ప్ర‌వేశించిన సంద‌ర్భంగా చంద్ర‌బాబు రెండు సంత‌కాలు చేసిన విష‌యం తెలిసిందే. […]

కేసీఆర్ కోరిక బాబు తీరుస్తాడా

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ సామాన్య ప్ర‌జ‌ల‌ను మెస్మ‌రైజ్ చేయ‌గ‌ల మాట‌ల మ‌రాఠీగానే చాలామందికి తెలుసు. కానీ ఆయ‌నకు మ‌త ప‌ర‌మైన న‌మ్మ‌కాలు, సెంటిమెంట్లు, వాస్తు ప‌ట్టింపులు కూడా బాగా ఎక్కువ‌ని ఆయ‌న స‌న్నిహితులకు మాత్ర‌మే తెలుసు. గ‌తంలో తెలంగాణ రాష్ట్ర సాధ‌న కోస‌మంటూ ఆయ‌న భారీగా నిర్వ‌హించిన‌  చండీయాగం అంద‌రికీ గుర్తుండే ఉంటుంది. నిజానికి శ‌త్రువుల‌పై విజ‌యం సాధించ‌డం కోసం ఈ యాగం నిర్వ‌హిస్తారు. ఈ యాగం ఫ‌లితంగానే అన్ని అడ్డంకుల‌ను అధిగ‌మించి తెలంగాణ క‌ల సాకార‌మైంద‌ని […]

ఏపీ స‌చివాల‌యం మూతేనా?

దాదాపు నాలుగు ద‌శాబ్దాల‌కు పైగా ప్ర‌జ‌ల‌కు సేవలందించిన హైద‌రాబాద్‌లోని ఏపీ స‌చివాల‌య భ‌వ‌నం ఇప్పుడు శ్మ‌శాన నిశ్శ‌బ్దంతో బావురుమంటోంది! రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో ఏపీకి ప్ర‌త్యేక స‌చివాల‌యం, అసెంబ్లీ భ‌వ‌నాల‌ను ఏర్పాటు చేసుకోవాల్సి వ‌చ్చింది. ఈ క్ర‌మంలో గుంటూరులో అమ‌రావాతి రాజ‌ధానితోపాటు వెల‌గపూడిలో ఏపీకి ప్ర‌త్యేక స‌చివాల‌యం ఏర్పాటు చేశారు. మ‌న ప్రాంతం మ‌న పాల‌న పేరును ప‌దే ప‌దే జ‌పిస్తున్న సీఎం చంద్ర‌బాబు ఈ క్ర‌మంలోనే హైద‌రాబాద్ లోని స‌చివాలయాన్ని వెల‌గ‌పూడిలో నిర్మించిన తాత్కాలిక స‌చివాల‌య […]

ఉద్యోగుల మెడపై కత్తి!!

ఎంత మంది ఎన్ని వినతులు, వేడుకోలులు చేసినా ప్రభుత్వోద్యోగుల విషయం లో చంద్రబాబు కనీసం కనికరం కుడా లేకుండా తరలి రావాస్లిందే అన్నట్టు హుకుం జారి చేసారు.దీనికి తోడు స్థానికత అంశాన్ని మెలిక పెట్టి ఉద్యోగులపై తనదైన రాజకీయ చాతుర్యాన్ని ప్రదర్శిస్తున్నారు.ఇంకేముంది అడిగే దిక్కులేక,చేసేదేమీ లేక కొత్త రాజధాని అమరావతికి తరలేందుకు ఉద్యోగుల్లో సందడి మొదలైంది. తరలింపు తప్పనిసరి అని ప్రభుత్వం స్పష్టం చేయడంతో సచివాలయ ఉద్యోగులు శని, ఆదివారాల్లో విజయవాడకు వెళ్ళి అద్దె ఇళ్ళ కోసం […]

చెడ్డపనులు చేయాలన్నది మానవ నైజం – చంద్రోపదేసం

ఈ మధ్యన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సూక్తులు , ముక్తాయింపులతో లేనిపోని వివాదాలు కొనితేచ్చుకోవటం ఆయనకీ పరిపాటిగా మారింది.తాజాగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమరావతి ప్రాంతంలో పర్యటించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయ భవన నిర్మాణాలను పరిశీలించారు సెక్రటేరియట్ ను పరిశీలించిన సీఎం ఏపీ ప్రభుత్వోద్యోగులు హైదరాబాద్‌లో ఉండి పనిచేస్తామంటే కుదరదని స్పష్టం చేశారు. అమరావతికి రావాల్సిందేనని అన్నారు. హైదరాబాద్ నుంచి అన్ని ప్రభుత్వ శాఖలు అమరావతికి వస్తాయని […]