పుష్ప సినిమాలో అల్లు అర్జున్ చెల్లెలిగా.. ఆ యంగ్ హీరోయిన్..?

అల్లు అర్జున్ , హీరోయిన్ రష్మిక మందన కలిసి నటిస్తున్న చిత్రం పుష్ప. ఈ సినిమాని డైరెక్టర్ సుకుమార్ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ముఖ్యమైన చెల్లెలి పాత్రలో తెలుగు యువ హీరోయిన్ అయినటువంటి వర్ష బొల్లమ్మ నటించబోతున్నారని సమాచారం. ఈమె ఇప్పటికే జాను, మిడిల్ క్లాస్ మెలోడీస్ వంటి సినిమాలలో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ప్రస్తుతం బన్నీ సరసన పుష్పా సినిమాలో తన చెల్లెలి పాత్రలో నటిస్తే ఈమె కెరీర్కు ప్లస్సవుతుందని చెప్పుకోవచ్చు. […]