పీటర్ నా మూడో భ‌ర్త కాదు.. బిగ్ బాంబ్ పేల్చిన వ‌నిత విజ‌య్ కుమార్‌!

ప్రముఖ నటి, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన వనిత విజయ్ కుమార్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఆమె మూడో మాజీ భ‌ర్త పీటర్ పాల్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొంత‌ కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న పీట‌ర్‌.. చెన్నైలోని ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటూ మృతి చెందారు. పీట‌ర్ తో విడిపోయిన‌ప్ప‌టికీ.. అత‌డి మ‌ర‌ణంపై వ‌నిత విజ‌య్ కుమార్ సంతాపం ప్ర‌క‌టించింది. దీంతో `వనిత మూడో భర్త మృతి` అంటూ అన్ని న్యూస్‌ ఛానెళ్లు, పేపర్లు, […]

వనిత విజయ్ కుమార్ మాజీ భర్త మృతి.. హాట్ టాపిక్‌గా మారిన న‌టి పోస్ట్‌!

వివాదాల‌కు, వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌కు కేరాఫ్ అడ్రెస్ అయిన వ‌నిత విజ‌య్ కుమార్ తీవ్ర విషాదంలో కూరుకుపోయింది. వ‌నిత మూడో మాజీ భర్త పీటర్ పాల్ మృతి చెందారు. గత కొంత‌ కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న పీట‌ర్‌.. చెన్నైలోని ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటూ క‌న్నుమూశాడు. పీట‌ర్ తో విడిపోయినప్పటికీ వ‌నిత విజ‌య్ కుమార్.. ఆయ‌న‌ మరణవార్త తెలిసి ఎమోషనల్ అయ్యారు. ఈ మేర‌కు వ‌నిత విజ‌య్ కుమార్ పెట్టిన పోస్ట్ హాట్ టాపిక్ గా మారింది. […]