Tag Archives: vakeelsab

2021 ఇండియా హైఎస్ట్ గ్రాసర్ గా పుష్ప..!

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా పుష్ప. అల్లు అర్జున్ తొలిసారిగా చేసిన పాన్ ఇండియా మూవీ ఇది. మొత్తం ఏడు భాషల్లో విడుదలకానున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. కరోనా కంట్రోల్ అయిన తరువాత అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మితమై విడుదల అవుతున్న సినిమా ఇది. తెలుగులో కూడా అఖండ వంటి పెద్ద సినిమా విడుదల అయినప్పటికీ.. పుష్ప దీని కంటే భారీ బడ్జెట్ లో నిర్మితమైంది. ఇక

Read more