పవన్ కోసం చరణ్ త్యాగం.. పవర్ స్టార్ ఫ్యాన్స్ గెట్ రెడీ..!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం పెద్ది సినిమా షూటింగ్‌ సర్వే గంగా కంప్లీట్ చేసుకుంటున్నా సంగతి తెలిసిందే. 2026 మార్చ్ 26న సినిమా గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ కాబోతుందని మేకర్స్‌ ప్రకటించారు. అదే రోజు నాని పారడైజ్‌ కూడా అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. అయితే.. ఆ సమయానికి రెండు సినిమాల్లో ఏది రిలీజ్ అవుతుందో.. ఏది వాయిదా పడుతుందో తెలియదు. ఇలాంటి టైంలో అనూహ్యంగా పవన్ కళ్యాణ్ అదే డేట్‌కు ఎంట్రీ ఇవ్వ‌నున్నాడంటూ టాక్ […]

`ఉస్తాద్ భగత్ సింగ్`పై షాకింగ్ అప్డేట్‌.. ఇక ప‌వ‌న్ ఫ్యాన్స్ ఏడుపే ఏడుపు!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ కాంబినేష‌న్ లో `ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌` అనే మూవీ తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. గ‌బ్బ‌ర్‌సింగ్ త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్, హ‌రీష్ శంక‌ర్ క‌ల‌యిక‌లో రూపొందుతోన్న సినిమా ఇది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ పై ఈ మూవీ నిర్మితం కానుంది. తొలుత ఈ సినిమాను `భ‌వ‌దీయుడు భ‌గ‌త్‌సింగ్` టైటిల్ తో అనౌన్స్ చేశారు. కానీ, ఆ త‌ర్వాత `ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌` […]