సినీ ప‌రిశ్ర‌మ‌లో తీవ్ర విషాదం..ప్ర‌ముఖ న‌టుడు క‌న్నుమూత‌!

గ‌త కొంత కాలం నుంచీ సినీ ప‌రిశ్ర‌మ‌ను వ‌రుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఒకవైపు కరోనాతో పలువురు సినీ ప్రముఖులు ప్రాణాలు కోల్పోతుండ‌గా.. మరోవైపు తీవ్ర అనారోగ్య సమస్యలతో కొంద‌రు మరణిస్తున్నారు. ఇక తాజాగా టాలీవుడ్ నటుడు, ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజబాబు క‌న్నుమూశారు. ఆయన వయసు 64 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధపడుతున్న ఆయన ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచి కుటుంబ స‌భ్యుల‌ను, సినీ ప‌రిశ్ర‌మ‌ను తీవ్ర విషాదంలోకి నెట్టేశారు. ఆయనకు భార్య, ఇద్దరు […]