కేసీఆర్ సొంతోళ్ల లెక్క వేరేగా మ‌రి

తెలంగాణ సీఎం కేసీఆర్ లెక్క‌లు వేరుగా ఉంటాయి. ఆయ‌న అనుకున్న‌ది సాధించ‌డంలో ఆయ‌న‌కు ఆయ‌నే సాటి! తెలంగాణ ఉద్య‌మం విష‌యంలో అయినా.. లేదా త‌న అనుకున్న  వ్య‌క్తుల విష‌యంలో అయినా.. కేసీఆర్ డిఫ‌రెంట్‌గా ఉంటారు. గ‌తంలో తెలంగాణ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా సానియా మీర్జాను నియ‌మించారు. అంత వ‌ర‌కు బాగానే ఉన్నా ఏమైందో ఏమో రెండు సార్లుగా రెండు కోట్లు ముట్ట జెప్పారు. ఈ విష‌యంలో ప్ర‌జ‌లు స‌హా విప‌క్షాల నుంచి ప‌ద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అయినా.. […]

అడ్డంగా బుక్ అయిన టీఆర్ఎస్ లేడీ ఎమ్మెల్యే

ప్ర‌జా ప్ర‌తినిధులుగా ఉన్న‌వాళ్లు ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను నెర‌వేర్చాలి. ఒక‌వేళ వీలు కాక‌పోతే వారికి న‌చ్చ‌చెప్పుకోవాలి. లేదా ప్ర‌జ‌ల‌తో క‌లిసి ఉద్య‌మానికి దిగాలి. ఇది ఎక్క‌డైనా ఉన్న ప‌ద్ధ‌తి. కానీ, ఈ ప‌ద్ధ‌తిని ప‌క్క‌న పెట్టిన తెలంగాణ‌లోని అధికార పార్టీ ఎమ్మెల్యే ఒక‌రు త‌న‌ను తాను ర‌క్షించుకోవ‌డం కోసం, ప్ర‌జ‌ల ఆగ్ర‌హం నుంచి బ‌య‌ట‌ప‌డ‌డం కోసం భ‌లే గిమ్మిక్కు ప్లే చేశారు. త‌న‌కు టికెట్ ఇచ్చి, విప్ హోదా ఇచ్చి గౌర‌వించిన ప్ర‌భుత్వ అధినేత‌నే బోనులో ఇరికించేశారు. త‌న […]